dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » manifesto

#manifesto

The ruling party in telangana has released a special manifesto for the parliamentary elections

Congress Manifesto : నేడు కాంగ్రెస్ ప్రత్యేక మేనిఫెస్టో

May 3, 2024 | 10:59 AM

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో కైవసం చేసుకునేందుకు జాతీయ కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు ప్రత్యేక మేనిఫెస్టో విడుదల చేయనుంది.

Special manifesto release for telangana manifesto release with new schemes

Congress New Manifesto : తెలంగాణ కోసం ప్రత్యేక మేనిఫెస్టో రిలీజ్.. నూతన పథకాలతో మేనిఫెస్టో విడుదల

May 2, 2024 | 01:30 PM

తెలంగాణలో మొన్న అసెంబ్లీ ఎన్నికలు ముగిసి.. ఈ నెల 13న లోక్ సభ ఎన్నికలు (Lok Sabha Elections) జరగనున్నాయి. కాగా లోక్ సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ (Congress Party) ప్రచారంలో దూకుడు పెంచింది.

Is the bjp which is against freebies stuck with the promises of the alliance

AP Alliance : ఉచితాలకు వ్యతిరేకం అనే బీజేపీ.. కూటమి హామీలతో ఇరుకున పడిందా..?

May 2, 2024 | 11:30 AM

సూపర్ సిక్స్ అంటూ ఓ మినీ మేనిఫెస్టోను జనాల్లోకి తీసుకువచ్చిన చంద్రబాబు.. జనసేన (Janasena), బీజేపీతో కలిసిన తర్వాత పూర్తి స్థాయి మేనిఫెస్టో రిలీజ్ చేశారు. ఉచిత బస్సు ప్రయాణాల నుంచి, 50ఏళ్లకు పెన్షన్‌, మహిళలకు నెలకు నగదు..

Bjp away from tdp and janasena manifesto release due to this reason

BJP OUT MANIFESTO: బీజేపీ బొమ్మ మాయం.. కూటమి మేనిఫెస్టో బీజేపీకి ఇష్టం లేదా..?

April 30, 2024 | 05:39 PM

బీజేపీ జాతీయ నేత సిద్ధార్థ్ నాథ్ సింగ్ పాల్గొన్నప్పటికీ.. మేనిఫెస్టో రిలీజ్ చేయడానికి ఆయన ముందుకు రాలేదు. కాపీ ఇస్తున్నా.. తీసుకోవడానికి నిరాకరించారు. ఈ కార్యక్రమానికి సీనియర్ నేత అరుణ్ సింగ్ రావాల్సి ఉన్నా ఆయన గైర్హాజరు అయ్యారు.

Tdp and janasena manifesto released by chandrababu and pawan kalyan

TDP Janasena Manifesto: టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టో విడుదల.. మెగా డీఎస్సీపైనే తొలి సంతకం!

April 30, 2024 | 04:49 PM

మెగా డీఎస్సీ పైనే తొలి సంతకం పెడతానని మేనిఫెస్టోలో పేర్కొన్నారు. అలాగే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించడం, మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం వంటి హామీలిచ్చారు. అలాగే.. ఇటీవల జనాల్ని భయపెడుతున్న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను రద్దు చేస్తామని కూడా ప్రకటించారు.

Ys jagans ysrcp manifesto is nothing new party cadre in dissatisfaction

YSRCP MANIFESTO: కొత్త పథకాలేవి..? వైసీపీ మేనిఫెస్టోలో సంచనాలు ఏవి..?

April 27, 2024 | 05:12 PM

ప్రస్తుతం నడుస్తున్న నవరత్నాలకు కాస్త కేటాయింపులు పెంచారే గానీ.. ఈ మేనిఫెస్టోలో కొత్తదనం ఏముందన్న ప్రశ్నలు వస్తున్నాయి. రైతు రుణమాఫీ ప్రకటన వస్తుందని చాలా మంది భావించారు. కానీ అలాంటేదేమీ లేకపోవడం కొంత నిరాశపరిచింది.

Ys jagan about tdp bjp janasena manifesto is it not possible

YS JAGAN MANIFESTO: కూటమి పథకాలకు లక్షన్నర కోట్లు.. బాబూ.. ఆ నిధులెలా వస్తాయ్

April 27, 2024 | 04:36 PM

2019 నుంచి ఇప్పటి దాకా ఐదేళ్ళ కాలంలో తాము ఇచ్చిన హామీలను ఎలా నెరవేర్చామో ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ సందర్భంగా వివరించారు ఏపీ సీఎం జగన్. కరోనా టైమ్‌లో ఆర్థిక కష్టాలు వచ్చినా వెనకడుగు వేయలేదన్నారు.

2024 ycp manifesto release cm jagan released the manifesto

2024 YCP Manifesto Release : 2024 వైసీపీ మేనిఫెస్టో విడుదల.. మేనిఫెస్టోను రిలీజ్ చేసిన సీఎం జగన్

April 27, 2024 | 02:08 PM

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల వచ్చే నెలలో జరగనున్నాయి. దీంతో అధికార పార్టీ సీఎం జగన్ నిత్యం ప్రజల్లో ఉంటూ బస్సు యాత్రలు చేస్తూ.. ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్న విషయం తెలిసిందే.. కాగా సీఎం జగన్ 2024 సార్వత్రిక ఎన్నికలకై వైసీపీ పార్టీ మేనిఫెస్టోని విడుదల చేశారు.

Navaratna 2 0 what will ycp manifesto look like

YCP MANIFESTO : నవరత్నాలు 2.0.. వైసీపీ మేనిఫెస్టో ఎలా ఉంటుందంటే…

April 27, 2024 | 09:33 AM

ఏపీలో అధికార వైసీపీ (YCP) మరి కాసేపట్లో తమ ఎన్నికల మేనిఫెస్టోని రిలీజ్ చేయబోతోంది. రెండు రోజులుగా మేనిఫెస్టో ముసాయిదాపై కసరత్తు చేస్తున్నారు సీఎం జగన్ (CM Jagan).

Ys jagan will announce yscrp manifesto soon to target tdp

YS JAGAN: టీడీపీ మైండ్‌బ్లాంక్‌ అయ్యేలా వైసీపీ మేనిఫెస్టో.. జగన్ ఇవ్వబోయే కొత్త హామీలు ఇవే !

February 14, 2024 | 06:09 PM

రాప్తాడులో జరగనున్న సిద్ధం సభలో.. మేనిఫెస్టో అనౌన్స్‌ చేసేందుకు రెడీ అయ్యారు. టీడీపీ, జనసేన కూటమిగా వస్తుండడం.. పైగా సూపర్ సిక్స్ అంటూ ఇప్పటికే చంద్రబాబు ఆరు గ్యారంటీలు ప్రకటించడంతో.. జగన్ అలర్ట్ అయినట్లు కనిపిస్తున్నారు.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam