dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Manchu Lakshmi

#Manchu Lakshmi

Betting effect rana vijay deverakonda manchu lakshmi no one seems to be left out

బెట్టింగ్స్ ఎఫెక్ట్.. రానా, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి.. ఎవర్నీ వదిలేటట్టు లేరుగా..!

March 21, 2025 | 12:31 PM

గత వారం రోజులుగా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వాళ్లందరికీ చుక్కలు చూపిస్తున్నారు పోలీసులు. ఇందులో ఉన్నకు చిన్నవాళ్ళైనా పెద్దవాళ్లైనా ఎవరిని ఈజీగా వదిలేలా కనిపించడం లేదు.

Is manchu lakshmi divorced what is the reason for being separated from her husband

మంచు లక్ష్మి విడాకులు తీసుకుందా.. భర్తతో విడిగా ఉండడానికి కారణం ఏంటి..?

February 25, 2025 | 04:45 PM

మీకు ఈ విషయం తెలుసా..? మంచు లక్ష్మి విడాకులు తీసుకుందట.. కొన్నేళ్ళుగా భర్తకు దూరంగానే ఉంటుందంట.. అసలు ఇద్దరు కలిసి ఉండట్లేదంట..! ఇలా సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వార్తలు వస్తూనే ఉంటాయి.

This is why i am distant from my husband manchu lakshmi who exploded the bombshell

నా భర్తకు అందుకే దూరం, బాంబు పేల్చిన మంచు లక్ష్మీ

December 23, 2024 | 03:20 PM

ఏదేమైనా సినిమా పరిశ్రమలో మంచి ఫ్యామిలీ కచ్చితంగా డిఫరెంట్. వాళ్లు మాట్లాడే మాటలు వాళ్ళు చేసే సినిమాలు అన్నీ కాస్త డిఫరెంట్ గానే ఉంటాయి. ఇక మంచి ఫ్యామిలీలో మంచి లక్ష్మిది టూ మచ్ డిఫరెంట్.

Top story did the collection king beat up the assets of soundarya did he threaten the family members and seize them

Top story: సౌందర్య ఆస్తులు కలెక్షన్ కింగ్ కొట్టేశారా ? కుటుంబసభ్యులను బెదిరించి కబ్జా చేశారా ?

December 13, 2024 | 12:20 PM

అందరి ముందు సుబ్బిని సుద్దపూసని అని బిల్డప్...మైక్ దొరికితే డిసిప్లీన్ గురించి ఊకదంపుడు ఉపున్యాసాలు...5వందల సినిమాలు అంటూ కోతలేకోతలు. సకలకళా వల్లబుడు అనేలా యాక్టింగ్. ఇండస్ట్రీలో కష్టపడి పైకి వచ్చానంటూ ఓవర్ యాక్షన్. ఇవన్నీ ఎవరికి గురించి అనుకుంటున్నారా ?

Did that house target manoj k manchu lakshmi clarity and vishnu

ఆ ఇల్లు మనోజ్ కే, మంచు లక్ష్మీ క్లారిటీ, విష్ణును టార్గెట్ చేసిందా…?

December 12, 2024 | 08:25 PM

మంచు కుటుంబంలో వివాదాలు రోజురోజుకీ తీవ్రమవుతున్నాయి. గత ఆదివారం నుంచి జరుగుతున్న పరిణామాలతో అసలు ఏం జరుగుతుంది అనేది స్పష్టత రావడం లేదు. అసలు గొడవ ఆస్తులు కోసమా ఆధిపత్య పోరాటమా అనే దానిపై కూడా స్పష్టత లేదు.

Manchu lakshmi phone call to bhuma mounika

బ్రేకింగ్; మోహన్ బాబుకు లక్ష్మీ షాక్, భూమా మౌనికకు ఫోన్

December 12, 2024 | 01:04 PM

మంచు కుటుంబంలో ఆస్తులు వ్యవహారం ఇప్పుడు ఏమలుపు తిరుగుతుందో అని అందరు ఎదురుచూస్తున్నారు. ఈ విషయంలో మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మి ఎటువైపు ఉన్నారు అనేదానిపై ముందు నుంచి స్పష్టత లేదు. మంచు విష్ణుతో ఆమె సన్నిహితంగానే ఉంటాఋ.

Allu arjun targeted manchu lakshmi

Allu Arjun : మంచు లక్ష్మీని టార్గెట్‌ చేసిన అల్లు అర్జున్‌.. !

January 6, 2024 | 02:55 PM

స్టైలిష్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్న అల్లు అర్జున్‌ తన స్టైల్‌ని పక్కన పెట్టి చేసిన సినిమా ‘పుష్ప’. పక్కా ఊర మాస్‌ క్యారెక్టర్‌లో నటించిన ఈ సినిమా ఎంతటి సంచలన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. కమర్షియల్‌గా విజయం సాధించడమే కాదు, ఆ సినిమాలో బన్నీ నటనకు నేషనల్‌ అవార్డు కూడా వరించింది. టాలీవుడ్‌లోనే కాదు, మాలీవుడ్‌లో కూడా మంచి ఫాలోయింగ్‌ ఉన్న అల్లు అర్జున్‌.. అభిమానులతో ఎప్పుడూ టచ్‌లోనే ఉంటాడు.

Upasana baby shower party in hyderabad

Upasana: ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉపాసన సీమంతం.. హాజరైన ప్రముఖులు..

April 24, 2023 | 07:30 PM

హైదరాబాద్లో ఉపాసన సీమంతం వేడుకగా నిర్వహించారు. ముందుగా అత్తమామల ఆశీర్వాదం తీసుకొని ఆతరువాత కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా ఫోటో దిగారు. ఈ వేడుకకు తమ కుటుంబ సభ్యులతో పాటూ మిత్రులు, శ్రేయోభిలాషులను ఆహ్వానించారు. మంచు లక్ష్మీ, సానియా మీర్జా, అల్లూ అర్జున్ తదితరులు పాల్గొని సందడిగా ఎంజాయ్ చేశారు.

Manchu family visit yadagiri temple

Manchu Family: యాదాద్రిలో మంచు లక్ష్మితో మనోజ్ ఫ్యామిలి సందడి..

April 18, 2023 | 03:15 PM

మంచు వారి ఇంట ఏమి జరిగినా క్షణాల్లో వైరల్ అవ్వాల్సిందే. అంతగా ఉంది వీళ్ల క్రేజ్.

Manchu family issue

Manchu Family: రోడ్డున పడ్డ మంచు మనోజ్, విష్ణు వివాదం.. డయల్ 100కి కాల్..

March 24, 2023 | 02:30 PM

అన్నదమ్ముల గొడవ.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam