dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Mallikarjun Kharge

#Mallikarjun Kharge

Mallikarjun kharge named india bloc chief nitish kumar rejected convenor post

INDIA bloc: ఇండియ కూటమి అధ్యక్షుడిగా ఖర్గే.. పదవి వద్దన్న నితీశ్ కుమార్..

January 13, 2024 | 08:41 PM

శనివారం కూటమి పార్టీలు వర్చువల్‌గా సమావేశమై మల్లిఖార్జున్ ఖర్గేను తమ చైర్ పర్సన్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నాయి. కూటమి చీఫ్ తర్వాత ఇందులో కీలకమైన పదవి కన్వీనర్. ఈ పదవి కోసం బిహార్ సీఎం, జేడీయూ నేత నితీశ్ కుమార్ పేరును ప్రతిపాదించి, ఆమోదించారు.

Ys sharmila joins congress party

YS Sharmila : పార్టీ ఎందుకు పెట్టావ్.. ఎందుకు మూసేశావ్..షర్మిల తింగరి రాజకీయం

January 4, 2024 | 03:43 PM

పార్టీ ఎందుకు పెట్టావ్ ఎందుకు మూసేశారు..షర్మిల తింగరి రాజకీయం

Is andhra pradesh chief minister and ycp chief jagan mohan reddy going to see his younger sister sharmila as an enemy

Andhra Pradesh : షర్మిల వైసీపీకి శత్రువే..! ఆ మంత్రి చెప్పేశాడుగా !

January 4, 2024 | 01:12 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇకపై తన చెల్లెలు షర్మిలను శత్రువుగానే చూడబోతున్నారా ? షర్మిల కాంగ్రెస్ లో చేరారు... రేపో, మాపో ఆ పార్టీకి రాష్ట్ర అధ్యక్షురాలు కూడా అవుతారని అంటున్నారు. అందుకే షర్మిలను ప్రత్యర్థిగానే చూడాలని వైసీపీ నిర్ణయించినట్టు తెలుస్తోంది. దీనిపై ఆ పార్టీ లీడర్లకు సందేశాలు కూడా వెళ్ళాయేమో. అందుకేనా మంత్రి పెద్దిరెడ్డి అలా మాట్లాడారు అన్న చర్చ నడుస్తోంది.

India alliance mallikarjun kharge being proposed for pm face of the alliance

India Alliance: ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థి ఖరారు.. మద్దతు తెలిపిన మమత, కేజ్రీవాల్

December 20, 2023 | 03:32 PM

ఢిల్లీలో ఇటీవల సమావేశమైన కూటమి పార్టీలు వచ్చే ఎన్నికల్లో ప్రధానమంత్రి అభ్యర్థి పేరుపై ఏకాభిప్రాయానికి వచ్చాయి. వచ్చే ఎన్నికల్లో ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థిగా ఏఐసీసీ అధినేత మల్లికార్జున్ ఖర్గే పేరును ప్రతిపాదించాయి.

Mallikarjun kharge on cm kcr

Mallikarjun Kharge : సీఎం కేసీఆర్‌కి అహంకారం.. ఇందిరమ్మపైనే విమర్శలా ?: మల్లిఖార్జున ఖర్గే

November 22, 2023 | 07:26 PM

ఫామ్ హౌస్ లో కూర్చుని పాలించే కేసీఆర్ కు పేదల బాధలు ఏం తెలుస్తాయని ప్రశ్నించారు AICC చీఫ్ మల్లిఖార్జున ఖర్గే. ఇందిరమ్మ విమర్శించే అర్హత కేసీఆర్ కు లేదన్నారు.

Congress manifesto includes many guarantees to people

CONGRESS MANIFESTO: కాంగ్రెస్ అభయహస్తం! వరాలు మామూలుగా లేవుగా !!

November 17, 2023 | 04:02 PM

ఇప్పటిదాకా ముఖ్యమంత్రి కేసీఆర్.. ప్రగతి భవన్ లేదంటే ఫామ్ హౌస్‌కే పరిమితం అయ్యారనీ.. జనం కలవడానికి అవకాశం ఇవ్వట్లేదని కాంగ్రెస్ విమర్శిస్తోంది. అందుకే తాము అధికారంలోకి వస్తే.. సీఎం క్యాంపాఫీస్‌లో ప్రతి రోజూ ప్రజాదర్బార్ నిర్వహిస్తామంటోంది.

Congress manifesto released by mallikarjun kharge and revanth reddy

Congress Manifesto: కేసీఆర్‌కు ఓటమి భయం పట్టుకుంది: మల్లికార్జున ఖర్గే

November 17, 2023 | 03:00 PM

ఈసారి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో కేసీఆర్ సర్కార్ అవినీతికి పాల్పడింది. కొద్ది రోజులుగా కేసీఆర్‌కు భయం పట్టుకుంది. ఆయన గొంతులో ఆందోళన కనిపిస్తున్నది. మోదీ, కేసీఆర్ కలిసి ఎన్ని కుట్రలు పన్నినా కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం.

Rahul gandhi and mallikarjun kharge are coming to telangana

TELANGANA CONGRESS: తెలంగాణకు కాంగ్రెస్ అగ్రనేతలు.. ఒకే రోజు ఖర్గే, రాహుల్ రాక

November 16, 2023 | 07:51 PM

కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (MALLIKARJUN KHARGE), అగ్రనేత రాహుల్ గాంధీ (RAHUL GANDHI) శుక్రవారం తెలంగాణలో పర్యటించబోతున్నారు. ఇద్దరూ వేర్వేరు కార్యక్రమాల్లో పాల్గొంటారు. మల్లికార్జున ఖర్గే శుక్రవారం ఉదయం 10 గంటలకు బెంగుళూరు నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు.

Odisha chief minister naveen patnaik is following the path of bihar in the bc census

BC Senses: దేశంలో జనగణన చేసేందుకు క్యూ కడుతున్న రాష్ట్రాలు.. మరి రాజకీయ నాయకుల వాదనలేంటి..?

October 5, 2023 | 04:07 PM

తాజాగా ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ లోక్ సభ ఎన్నికల కంటే ముందే సామాజిక వర్గాల వారిగా జనగణను ప్రకటించాలన్నారు.

Telangana congress criticized for not allocating suitable mla seats to bc leaders

T-Congress:రేవంత్ మాటలకు విలువ లేదా.. కాంగ్రెస్ లో బీసీల పరిస్థితి ఏంటి..?

October 3, 2023 | 10:57 AM

తెలంగాణలో బీసీల పరిస్థితి ఏంటి. ఏ పార్టీలోనూ ఈ సామాజిక వర్గానికి తగిన గుర్తింపు, ప్రాధాన్యం ఇవ్వడంలేదా. మరి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఏమంటున్నారు.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam