dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Malkajigiri

#Malkajigiri

Congress leader sunithammas victory in malkajigiri is confirmed

Patnam Sunita Mahender Reddy : మల్కాజిగిరిలో కాంగ్రెస్ జోరు సునీతమ్మ గెలుపు ఖరారు..

May 10, 2024 | 03:20 PM

తెలంగాణలోని ఆ ఒక్కటి మాత్రం.. హాట్‌ సీటుగా మారిపోయింది. అన్ని పార్టీల్లో దాని కోసం విపరీతమైన పోటీ ఉంది. దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్‌ నియోజకవర్గమైన మల్కాజ్‌గిరి (Malkajigiri) లో దాదాపు 31 లక్షల మంది ఓటర్లున్నారు. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) విజయం సాధించారు.

Revanth shock for ex minister mallareddy

Mallareddy : మాజీ మంత్రి మల్లారెడ్డికి రేవంత్‌ షాక్‌..

March 2, 2024 | 02:29 PM

ఎప్పుడు జోష్‌లో ఉండే మాజీమంత్రి, మేడ్చల్‌ ఎమ్మెల్యే (Medchal MLA) మ‌ల్లారెడ్డికి బిగ్‌షాక్ త‌గిలింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక.. గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలను వరుసగా బయటపెడుతోంది. అధికారం అడ్డం పెట్టుకొని.. ఎవరెవరు ఏమేం చేశారో.. అందరి లెక్కలు తేలుస్తున్నారు సీఎం రేవంత్‌. మాజీ మంత్రి మల్లారెడ్డి (Mallar Reddy).. రేవంత్ సర్కార్‌ వరుసగా షాక్‌ల మీద షాక్‌లు ఇస్తోంది.

Malkajigiri mla mainampalli hanumantha rao who has become controversial in brs has resigned from the party

BRS Party : బీఆర్ఎస్ కు మైనంపల్లి రాజీనామా..

September 23, 2023 | 11:23 AM

తనకు పార్టీ కన్నా తన కుమారుడి రాజకీయ భవిష్యత్తు ముఖ్యమని.. తాను కేసీఆర్, కేటీఆర్ చివరికి ఆ దేవుణ్ని కూడా లెక్క చేయబోనని అన్నట్లుగా ఆడియో టేప్‌లు కూడా వైరల్. తనకు రెండు టికెట్లు ఇవ్వాల్సిందేనని బీఆర్ఎస్ కు మైనంపల్లి డిమాండ్.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam