dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Mahendra Singh Dhoni

#Mahendra Singh Dhoni

It will be announced soon dhoni gave a hint on retirement

Dhoni retirement : త్వరలోనే ప్రకటిస్తా.. రిటైర్మెంట్ పై హింట్ ఇచ్చిన ధోనీ..

August 1, 2024 | 08:03 PM

ఎవ్వరూ ఊహించని విధంగా తన నిర్ణయాలను ప్రకటించడంలో మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ (Mahendra Singh Dhoni) స్టైలే వేరు.. అంతర్జాతీయ క్రికెట్ (International cricket) కు వీడ్కోలు పలికినప్పుడూ హఠాత్తుగా నిర్ణయం వెల్లడించి ఆశ్చర్యపరిచాడు. ఇక ప్రస్తుతం ఐపీఎల్ లోనూ తన రిటైర్మెంట్ పై ఊరిస్తూనే ఉన్నాడు.

Now a ticket collector olympic champion if he makes the cut

Olympic Medal Swapnil : అప్పుడు టికెట్ కలెక్టర్…కట్ చేస్తే ఒలింపిక్ ఛాంపియన్

August 1, 2024 | 05:53 PM

విశ్వక్రీడల్లో (World Sports) భారత్ కు పతకాల సంఖ్య పెంచుతోంది షూటర్లే... మిగిలిన క్రీడల్లో మనవాళ్ళు నిరాశపరుస్తున్నా షూటర్లు మాత్రం ప్రతీసారీ పరువు నిలుపుతున్నారు.

Will we see him again as a player dhonis future in the hands of bcci

IPL 2025, Chennai Super Kings : ఆటగాడిగా మళ్ళీ చూస్తామా ? బీసీసీఐ చేతిలో ధోనీ ఫ్యూచర్

July 30, 2024 | 06:00 PM

ఐపీఎల్ 2025 (IPL 2025) లో చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (Mahendra Singh Dhoni) ఆడతాడా లేదా అనే విషయంపై ఒకటి రెండు రోజుల్లో క్లారిటీ రానుంది.

What do those sitting outside know thats why dhoni comes to bat late

Mahendra Singh Dhoni : బయట కూర్చున్నవాళ్ళకి ఏం తెలుసు ? ధోనీ లేట్ గా బ్యాటింగ్ కు వచ్చేది అందుకే

May 7, 2024 | 05:44 PM

ఐపీఎల్ (IPL) 17వ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (Mahendra Singh Dhoni) చివరిలో బ్యాటింగ్‌కు రావడంపై చర్చ జోరుగా సాగుతోంది. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు కూడా ఆలస్యంగా ధోనీ బరిలోకి దిగడంపై మాజీ క్రికెటర్లు హర్భజన్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్ విమర్శించారు.

In terms of batting in the 17th season of ipl dhoni is not able to see the flashes but he is showing his ability as a keeper

Mahendra Singh Dhoni : ధోనీ మరో రికార్డ్..

May 6, 2024 | 05:00 PM

ఐపీఎల్ (IPL) 17వ సీజన్‌లో బ్యాటింగ్‌ పరంగా ధోనీ మెరుపులు అంతగా చూడలేకపోతున్నా కీపర్‌గా మాత్రం సత్తా చాటుతున్నాడు.

Dhoni is like a father to me a young bowler who should play next season as well

Dhoni, Matisha Pathirana : ధోనీ నాకు తండ్రి లాంటివాడు… వచ్చే సీజన్ కూడా ఆడాలన్న యువ బౌలర్

May 5, 2024 | 11:18 AM

చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కేప్టెన్, వికెట్ కీపర్ బ్యాటర్ మహేంద్ర సింగ్ ధోనీని ఆకాశానికెత్తేశాడు. ధోనీ వల్ల చాలా నేర్చుకున్నానని, ఆయనతో డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవడం తన అదృష్టంగా అభివర్ణించాడు.

Dhoni surprise for his super fans

Mahendra Singh Dhoni : తన సూపర్ ఫ్యాన్ కు ధోనీ సర్ ప్రైజ్..

May 4, 2024 | 10:30 AM

అంతర్జాతీయ క్రికెట్‌ (International Cricket) నుంచి రిటైర్ అయినప్పటికీ మహేంద్ర సింగ్ ధోనీ (Mahendra Singh Dhoni) క్రేజ్ మాత్రం కొంచెం కూడా తగ్గలేదు.

Are you 42 years old what did you eat as a child

DHANA DHAN DHONI : నీకు 42 యేళ్ళా..? చిన్నప్పుడు ఏం తిన్నారు !

April 20, 2024 | 12:08 PM

IPL లో మహేంద్ర సింగ్‌ ధోనీ అదరగొడుతున్నాడు. ఎంతసేపు ఆడామన్నది కాదు.. ఎలా ఆడామా అన్నదే ముఖ్యం అన్నట్టుగా చెలరేగిపోతున్నాడు. బౌండరీల మోత మోగిస్తున్నాడు. నిన్నటి మ్యాచ్‌లో 101 మీటర్ల సిక్స్‌ కొట్టాడు..

Dhoni ruined my career manoj tiwari sensational comments

Mahendra Singh Dhoni : ధోనీ వల్లే నా కెరీర్ నాశనమైంది… మనోజ్ తివారీ సంచలన వ్యాఖ్యలు

February 20, 2024 | 12:35 PM

టీమిండియా (Team India) మాజీ క్రికెటర్, బెంగాల్ క్రీడా శాఖ మంత్రి మనోజ్ తివారీ (Manoj Tiwary) సంచలన వ్యాఖ్యలు చేశాడు. భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (Mahendra Singh Dhoni) వల్లనే తన కెరీర్ నాశనమైందన్నాడు. 2011లో భారత్ తరఫున సెంచరీ చేసిన తర్వాత కూడా తనను తుది జట్టు నుంచి తప్పించారని గుర్తు చేసుకున్నాడు.

Dhoni as captain of ipls all time greatest team

DHONI IPL CAPTAIN : ఐపీఎల్‌ ఆల్‌టైమ్ గ్రేటెస్ట్‌ టీమ్ కెప్టెన్‌గా ధోనీ…

February 20, 2024 | 09:21 AM

చెన్నై సూపర్‌ కింగ్స్‌ (Chennai Super Kings) కెప్టెన్‌, టీమిండియా (Team India) దిగ్గజ సారథి మహేంద్ర సింగ్‌ ధోని (Mahendra Singh Dhoni) కి అరుదైన గౌరవడం దక్కింది. ఇండియన​ ప్రీమియర్‌ లీగ్‌ ఆల్‌టైమ్‌ గ్రేటెస్ట్‌ టీమ్‌ కెప్టెన్‌గా మిస్టర్‌ కూల్‌ ఎంపికయ్యాడు. పదిహేను మంది సభ్యులతో కూడిన అత్యుత్తమ జట్టుకు నాయకుడిగా అవకాశం దక్కించుకున్నాడు.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam