dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Mahalakshmi

#Mahalakshmi

Prime minister modi said that the budget will fulfill the hopes and aspirations of the people of india

మహాలక్ష్మి సిద్దిస్తుంది: మోడీ కామెంట్స్

January 31, 2025 | 03:02 PM

దేశ ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చేలా బడ్జెట్‌ ఉంటుందన్నారు ప్రధాని మోడీ. రిఫార్మ్‌, పర్ఫార్మ్‌, ట్రాన్స్‌ఫార్మ్‌ లక్ష్యంతో ముందుకెళ్తున్నామన్నారు. కొత్త విధానాలతో ఆర్థిక ప్రగతి ఆధారపడి ఉంటుందని తెలిపారు.

The father left them as girls all three became happy

APPSC Exams : ఆడపిల్లలు అని తండ్రి వదిలేశాడు.. ఆ ముగ్గురూ సరస్వతులయ్యారు..

February 19, 2024 | 12:03 PM

ఇంట్లో ఆడపిల్ల పుట్టిందంటే చాలా మంది అదృష్టంగా భావిస్తారు. మహాలక్ష్మి వచ్చిందని సంతోషిస్తారు. వీళ్లకు సమానంగా మరో దిక్కుమాలిన బ్యాచ్‌ ఉంటుంది. ఆడిపిల్లలు అంటే మనుషులే కాదు అన్నట్టుగా.. వాళ్లు పుట్టగానే ఏదో భారం మీద పడ్డట్టుగా ఫీల్‌ అవుతుంటారు. అలాంటి ఓ దిక్కుమాలినోడి గురించే ఈ స్టోరీ. ఏపీలోని శృంగవరపుకోటలోని శ్రీనివాస కాలనీలో ఉండే మాచిట్టి బంగారమ్మకు ముగ్గురు ఆడపిల్లలు.

Cm revanth reddy is going to meet with district collectors in telangana secretariat today

CM Revanth Reddy : జిల్లా కలెక్టర్లతో.. సీఎం రేవంత్ రెడ్డి సమావేశం

December 24, 2023 | 09:54 AM

నేడు తెలంగాణ సచివాలయంలో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో తొలి సారిగా ముఖ్యమంత్రి హోదాలో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరిగే ఈ సమావేశంకు కలెక్టర్లు, ఎస్పీలు, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో పాటు, వివిధ శాఖల మంత్రులు, కార్యదర్శులు, సంబంధిత అధికారులు పాల్గొననున్నారు.

Tsrtc got high income on monday from passengers

TSRTC: తెలంగాణ ఆర్టీసీకి ఫుల్ గిరాకీ.. ఆదాయంలో కొత్త రికార్డులు..

December 20, 2023 | 06:42 PM

మహాలక్ష్మి పథకంతో మహిళలతోనే బస్సులు నిండిపోయి కనిపిస్తున్న పరిస్థితి. సీన్ ఇలా ఉంటే.. రికార్డు ఆదాయం ఎలా అనుకుంటున్నారా.. ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్‌. టీఎస్‌ ఆర్టీసీ ఆదాయం ఆల్‌టైమ్‌ గరిష్టానికి చేరుకుంది.

Mega daughter pujas in mahalakshmi temple

Global Star, Mega Daughter : మహాలక్ష్మి ఆలయంలో మెగా డాటర్ పూజలు..

December 20, 2023 | 04:55 PM

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులకు ఇటీవల ఓ పాప పుట్టిన విషయం తెలిసిందే. ఆమెకు క్లిన్ కారా అనే పేరు పెట్టారు. దీంతో రామ్ చరణ్ కొద్ది కాలం షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చి తన కూతుర్ని చూసుకున్నాడు. ఇప్పటివరకు ఆ పాప ఫొటో బయటకు రాకుండా ఉపాసన, చరణ్ జాగ్రత్త పడ్డారు. అయితే ఇటీవల రామ్ చరణ్ దంపతులు కూతురిని తీసుకుని ముంబైకి వెళ్లారు దీనికి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొట్టింది.

Cm revanth reddy launched mahalakshmi and arogya sri schemes

CM REVANTH REDDY: మహాలక్ష్మి పథకం ప్రారంభం.. వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామన్న సీఎం రేవంత్

December 9, 2023 | 02:36 PM

ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచుతూ 'అందరికీ వైద్యం.. రాజీవ్ ఆరోగ్య శ్రీ' పథకాన్ని సీఎం రేవంత్ శనివారం ప్రారంభించారు. అలాగే తెలంగాణలోని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించే 'మహాలక్ష్మి' పథకాన్ని కూడా ప్రారంభించారు.

Tamil producer ravindar chandrasekaran arrested by police in cheating case

Ravindar Chandrasekaran: రూ.16 కోట్ల మోసం.. తమిళ నిర్మాత రవీందర్ చంద్రశేఖరన్ అరెస్ట్..

September 7, 2023 | 09:09 PM

కొంతకాలం క్రితం.. సాలిడ్ వేస్ట్‌లో ఇన్వెస్ట్‌మెంట్ టు ఎనర్జీ ప్రాజెక్ట్ పేరుతో, నకిలీ పత్రాలు సృష్టించి చంద్రశేఖర్ మోసానికి పాల్పడ్డాడు. తను చెప్పినట్లు పెట్టుబడులు పెడితే, భారీ లాభాలు వస్తాయని నమ్మించి, బాధితుల నుంచి రూ.16 కోట్లు వసూలు చేశాడు.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam