dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Mafia

#Mafia

Bihar politics with anandh mohan

Bihar Politics: ఆ డాన్ చుట్టూ బీహార్ రాజకీయం.! విడిపించేందుకు నితీశ్ పాట్లు.!

April 23, 2023 | 03:15 PM

రాజకీయం కోసం నేతలు ఎంతకైనా దిగజారతారు.. వారికి ఓట్లే ముఖ్యం.. అవసరమైతే మాఫియా కాళ్లు పట్టుకుంటారు. అంతకుమించి కూడా చేస్తారు. బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ ఇప్పుడు దాన్ని మరోసారి నిరూపించారు. ఓ తెలుగుబిడ్డను దారుణంగా చంపిన గ్యాంగ్‌స్టర్‌ను జైలు నుంచి బయటకు తెచ్చేందుకు నానా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంతకీ ఆ గ్యాంగ్‌స్టర్‌ అంటే నితీశ్‌కు ఎందుకంత ప్రేమ.? ఆ ఒక్కడి చుట్టూ బీహార్ రాజకీయం ఎందుకు తిరుగుతోంది.?

Yogi adithyanath full story

Yogi Adithyanath: మాంక్‌ అనుకుంటే మాన్‌స్టర్‌ అయ్యాడు.. యోగీ రియల్‌ లైఫ్‌..

April 22, 2023 | 03:30 PM

ఇండియాలో ఉన్న మోస్ట్‌ పవర్‌ఫుల్‌ పర్సన్స్‌లో ఇప్పుడు యూపీ సీఎం యోగీ ఆధిత్యానాథ్‌ ఒకరు. ఇప్పుడే కాదు. ముందు నుంచి ఆయన చాలా పవర్‌ఫుల్‌ లీడర్‌. రౌడీ కావచ్చు గూండా కావచ్చు గ్యాంగ్‌స్టర్‌ కావచ్చు.. వన్స్‌ యోగీ స్టెప్‌ ఇన్‌.. సీన్‌ విల్‌ బి రివర్స్‌. యోగీ తీసుకునే డిసిషన్స్‌ అలా ఉంటాయి. లా అండ్‌ ఆర్డర్‌ కంట్రోల్‌లో పెట్టేందుకు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం కాదు.. ఏకంగా బంతాట ఆడేయటానికైనా రెడీగా ఉంటారు యోగి.

Athiq ahmad save the congress party

Athiq Ahamad: కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కాపాడిన అతీక్‌ అహ్మద్‌

April 19, 2023 | 12:45 PM

అతీక్‌ అహ్మద్‌. ఇప్పుడు ఇంటర్నెట్‌లో ఎక్కడా చూసినా ఈ పేరే వినిపిస్తోంది. అతన్ని చంపిన విజువలే కనిపిస్తోంది. దాదాపు 40 ఏళ్ల పాటు యూపీ నేర సామ్రాజ్యానికి కింగ్‌పిన్‌లా ఉన్న అతీక్ అహ్మద్‌ను ముగ్గురు వ్యక్తులు అంతా చూస్తుండగానే పోలీసుల సమక్షంలో దారుణంగా షూట్ చేసి చంపేశారు.

Utter pradesh cm yogi adityanath as encounter specialist

Encounter Yogi: ఎన్‌కౌంటర్ యోగి… సగటున రోజుకు 5 ఎన్‌కౌంటర్లు..!

March 17, 2023 | 05:00 PM

ఒకప్పుడు ఉత్తరప్రదేశ్‌లో పట్టపగలు కూడా ఆడవారు బయటకు రావాలంటే భయపడేవారు. ఎప్పుడు ఎవడు ఎత్తుకెళతాడో తెలిసేది కాదు. పోలీసోళ్ల పెళ్లాలకే దిక్కులేదు.. విక్రమార్కుడు సినిమాలో సీన్‌కు కాస్త అటూ ఇటుగానే సిట్యుయేషన్ ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam