dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Mad

#Mad

Mad square teaser review

మ్యాడ్ స్క్వేర్’ టీజర్ రివ్యూ.. నవ్వి నవ్వి పోతే ఎవడిదండి రెస్పాన్సిబిలిటీ..!

February 25, 2025 | 05:55 PM

బాలీవుడ్ యూత్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ సినిమాలకు సీక్వెల్స్ వస్తుంటాయి.. కానీ మన దగ్గర మాత్రం ఆ ట్రెండ్ లేదు. కానీ డీజే టిల్లు వచ్చిన తర్వాత ట్రెండు పూర్తిగా మారిపోయింది.

Megastar fida after seeing tillu square movie

Tillu chiru : టిల్లు స్క్వేర్’ సినిమా చూసి మెగాస్టార్ ఫిదా!

April 2, 2024 | 10:25 AM

2022లో విడుదలై ఘన విజయం సాధించిన 'డీజే టిల్లు' చిత్రానికి సీక్వెల్ గా రూపొందిన చిత్రం 'టిల్లు స్క్వేర్' (Tillu Square). సిద్ధు జొన్నలగడ్డ (Sidhu Jonnalagadda), అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి మల్లిక్‌ రామ్ దర్శకత్వం వహించారు. మార్చి 29న ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'టిల్లు స్క్వేర్' సినిమా.. బ్లాక్ బస్టర్ టాక్ తో అదిరిపోయే వసూళ్లు రాబడుతోంది.

Will mad max be another golden duck

Mad : మ్యాడ్ మ్యాక్స్ మరో బంగారు బాతు కానుందా..?

March 31, 2024 | 11:00 AM

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తోంది. సూపర్ హిట్ అయిన సినిమాలకు సీక్వెల్స్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.. ఇక‌.. ఇక సీక్వెల్స్ కూడా ఊహించని రీతిలో బ్లాక్ బస్టర్లు అవుతూ నిర్మాత‌ల‌కు బంగారు బాతుల్లా మారుతున్నాయి.

Hit hit 2023 to meet new directors

Hit hit! 2023 : హిట్ కొట్టారు భయ్యా..! కొత్త డైరెక్టర్లకు కలిసొచ్చిన 2023

December 30, 2023 | 01:21 PM

చూస్తుండగానే సంవత్సరం అయిపోవస్తుంది. ఎప్పటిలానే ఈ యేడు కూడా ఇండస్ట్రీ.. సినిమాకు కొత్త తరాన్ని అందించింది. అందివచ్చిన అవకాశాన్ని విజయవంతం చేసుకుని కొందరు కెరీర్ ను గాడిన పెట్టుకుంటే.. మరికొందరు బాక్సాఫీస్ తో పోరాటానికి సిద్ధమైపోయారు.. ఈ యేడు పరిశ్రమలో చర్చనీయాంశమైన కొత్త దర్శకుల కథాకమీషు ఇది.

Mad movie becomes super hit at box office

MAD: మైండ్‌బ్లోయింగ్ హిట్.. ఈ సీజన్ సక్సెస్‌ మ్యాడ్‌ మూవీ..

October 11, 2023 | 05:22 PM

ఈ నెల 6న సినిమా థియేటర్స్‌లోకి వచ్చింది. దీనితోపాటు క్రేజ్‌ వున్న మరో ఐదు సినిమాలు విడుదలయ్యాయి. సిద్దార్థ్‌ నటించిన చిన్నా.. కిరణ్ అబ్బవరం నటించిన రూల్స్‌ రంజన్‌.. సుధీర్‌ బాబు నటించిన మామా మశ్చీంద్ర పోటీపడినా.. మాడ్‌ ఒక్కటే సక్సెస్‌ అయింది.

Mad movie success meets celebration

Mad Movie : మ్యాడ్ మూవీ సక్సెస్ మీట్ సెలబ్రేషన్..

October 11, 2023 | 10:02 AM

గత శుక్రవారం తెలుగు సినీ ఇండస్టీ నుంచి చాలా సినిమాలే విడుదలైన.. కొత్త కుర్రాళ్లే నటించినా ఓ రేంజ్ లో హైప్ ను క్రియేట్ చేసుకున్న సినిమానే ఈ "మ్యాడ్". సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ లో తెరకెక్కిన ఈ చిత్రంలో సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో నటించారు.

Mad movie only got possitive responce from audience

MAD MOVIE: ఒకే రోజు 4 తెలుగు సినిమాలు.. ఆడింది మాత్రం ఒకటే..!

October 6, 2023 | 07:12 PM

కామెడీతో అల్లుకున్న సీన్లతో దర్శకుడు అండ్ టీం నెట్టుకొచ్చింది. జాతిరత్నాలంత సీన్ లేకున్నా కథా ప్రధాన్యం లేకుండా సీన్లతో, కామెడీ డైలాగ్స్ తో కూడా బాక్సాఫీస్ ని షేక్ చేయొచ్చని మ్యాడ్ మూవీ మరో సారి ప్రూవ్ చేస్తోంది.

Due to the delay in the release of prabhas starrer salaar all the small films are queuing up

Salaar: సలార్ వాయిదాతో పండగ చేసుకుంటున్న చిన్న సినిమాలు

September 7, 2023 | 09:41 AM

సలార్‌ వాయిదాపడడం ఆలస్యం.. కాచుకుని కూర్చున్న చిన్న సినిమాలు సెప్టెంబర్‌ 28పై కర్చీఫ్‌ వేసేశాయి. మూడు చిన్న చిత్రాలు బరిలోకి దిగినా.. పెద్ద సినిమాకు ప్లేస్‌ వుండడంతో.. కాస్త లేటైనా.. స్కంద కూడా వచ్చేస్తోంది.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam