dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Lucknow Super Giants

#Lucknow Super Giants

Same suspense on kl rahul lucknow retention list

కెఎల్ రాహుల్ పై అదే సస్పెన్స్ లక్నో రిటెన్షన్ జాబితా ఇదే

October 18, 2024 | 01:21 PM

ఐపీఎల్ ఫ్రాంచైజీల రిటెన్షన్ జాబితాపై ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. పాత ఫ్రాంచైజీలను వీడేందుకు రెడీ అవుతున్న ప్లేయర్స్ ను కొన్ని టీమ్స్ రిటైన్ చేసుకుంటుంటే... మరికొన్ని ఇంకా నిర్ణయం తీసుకోవడం లేదు.

Ipl 2025 luknow retain players

ఐపీఎల్ మెగా వేలం లక్నో రిటైన్ ప్లేయర్స్ ఎవరంటే ?

September 6, 2024 | 03:15 PM

ఐపీఎల్ మెగావేలం కోసం అన్ని ఫ్రాంచైజీలు రెడీ అవుతున్నాయి. గత సీజన్ లో ప్లే ఆఫ్స్ కు చేరలేకపోయిన లక్నో సూపర్ జెయింట్స్ ఈ సారి కీలక నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధమైంది.

Lucknow super gaints owner comments on rohit sharma

రోహిత్ కోసం 50 కోట్లా.. ? టూ మచ్ అంటున్న లక్నో ఓనర్

August 29, 2024 | 06:00 PM

I will give you a stick audio will be stopped

MI vs LSG : నీకు దండం పెడతా… ఆడియో బంద్ చెయ్

May 18, 2024 | 03:18 PM

ఐపీఎల్ 2024 సీజన్‌లో ముంబై ఇండియన్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది.

Sunrisers hyderabad team created history in ipl

SRH, IPL : ఆరెంజ్ ఆర్మీ సరికొత్త చరిత్ర…

May 9, 2024 | 05:00 PM

ఐపీఎల్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు చరిత్ర సృష్టించింది. ఐపీఎల్ చరిత్రలోనే లక్ష్యచేధనలోనే అత్యంత భారీ విజయం నమోదు చేసిన జట్టుగా నిలిచింది. లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 10 వికెట్ల తేడాతో గెలుపొందింది. 166 పరుగుల లక్ష్యాన్ని 9.4 ఓవర్లలోనే ఛేదించి 62 బంతులు మిగిలి ఉండగానే గెలుపొందింది.

The lucknow team lost badly in the match against sunrisers

KL Rahul : కెప్టెన్ కు గ్రౌండ్ లోనే క్లాస్

May 9, 2024 | 04:41 PM

సన్ రైజర్స్ తో జరిగిన మ్యాచ్ లో లక్నో జట్టు ఘోర పరాజయం పాలైంది. దీంతో లక్నో సూపర్‌ జెయింట్స్‌ ఓనర్‌ సంజీవ్ గోయెంకా కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. మ్యాచ్‌ ముగిసిన తర్వాత.. గ్రౌండ్‌లోనే కేఎల్‌ రాహుల్‌తో చాలా ఆగ్రహంగా మాట్లాడుతూ కనిపించాడు.

Calcutta in top place interesting play off race

KKR : టాప్ ప్లేస్ లో కోల్ కత్తా.. ఆసక్తికరంగా ప్లే ఆఫ్ రేస్

May 6, 2024 | 05:30 PM

ఐపీఎల్ (IPL) లీగ్ స్టేజ్ చివరి దశకు చేరుకుంటున్న దశలో పాయింట్ల టేబుల్లో ప్రతి విజయం ఆయా టీమ్స్ స్థానాలను తారుమారు చేస్తోంది.

Big shock to lucknow that bowler is away for the whole season

Lucknow Super Giants : లక్నోకు బిగ్ షాక్… సీజన్ మొత్తానికీ ఆ బౌలర్ దూరం

May 2, 2024 | 06:00 PM

ఐపీఎల్ (IPL) ప్లే ఆఫ్ రేసు రసవత్తరంగా మారిన వేళ లక్నో సూపర్ జైంట్స్ (Lucknow Super Giants) కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది.

Fastest delivery in ipl 2024 young pacers record on debut

IPL 2024 : ఐపీఎల్ 2024లో ఫాస్టెస్ట్ డెలివరీ… అరంగేట్రంలోనే యువ పేసర్ రికార్డు

March 31, 2024 | 05:35 PM

లక్నో సూపర్‌ జెయింట్స్‌ (Lucknow Super Giants) యువ పేసర్‌ మయాంక్‌ యాదవ్‌ తన ఐపీఎల్‌ (IPL) లో అరంగేట్రంలో ఆకట్టుకున్నాడు.

Lucknow super giants cricketers like jonty rhodes and others take blessing of ram lalla

Lucknow Super Giants: అయోధ్యలో జాంటీ రోడ్స్.. రామ్‌లల్లాను దర్శించుకున్న లక్నో టీమ్

March 22, 2024 | 08:15 PM

లక్నో తరఫున ఆడనున్న సౌతాఫ్రికాకు చెందిన భారత సంతతి క్రికెటర్‌ కేశవ్‌ మహారాజ్‌తో పాటు స్టార్‌ స్పిన్నర్‌ రవి బిష్ణోయ్‌, హెడ్‌కోచ్‌ జస్టిన్‌ లాంగర్‌, ఫీల్డింగ్‌ కోచ్‌ జాంటీ రోడ్స్‌ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam