dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Low cost

#Low cost

The railway department said that vande bharat metro and vande bharat sleeper trains will be made available

Indian Railways: 2024 నాటికి అందుబాటులోకి రానున్న వందే భారత్ స్లీపర్, వందే భారత్ మెట్రో సర్వీసులు

September 16, 2023 | 04:17 PM

వందే భారత్ రైళ్లు మన దేశంలో పరుగులు పెడుతున్న విషయం తెలిసిందే. వీటి స్థానంలో మరింత మెరుగులు అద్ది స్లీపర్ కోచ్ లు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది రైల్వే శాఖ. ఈ విషయాన్ని తాజాగా చెన్నైలోని కోచ్ ఫ్యాక్టరీ జనరల్ మేనేజర్ బీజీ మాల్యా తెలిపారు.

A new google flight feature will be made available to provide flight tickets at low prices

Google Flights: తక్కువ ధరలకే ఫ్లైట్ టికెట్లు అందించేలా గూగుల్ నుంచి అద్భుతమైన ఫీచర్..

September 3, 2023 | 07:41 AM

మనకు రెక్కలు లేకున్నా రెండు రెక్కల విమాన సహాయంతో గాల్లోకి ఎగిరి ప్రయాణం చేయాలని భావిస్తూ ఉంటారు చాల మంది. అయితే ఆ కోరికను నెరవేర్చుకోవాలంటే అంతే స్థాయిలో ఖర్చు అవుతుంది. కనీస విమాన టికెట్ డొమెస్టిక్ పరిధిలో అయితే రెండు నుంచి మూడు వేల పైమాటే. అయితే తాజాగా గూగుల్ విమాన టికెట్లు తక్కువ ధరలకే అందించేందుకు సరికొత్త ఫీచర్ ని అందుబాటులోకి తెచ్చింది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Mukesh ambani is offering a laptop named jio book at a very low price

JIO Book: అతి తక్కువ ధరకే లాప్ టాప్.. డిజిటల్ రంగంలో జియో సునామీ

August 1, 2023 | 09:30 AM

రిలయన్స్ అనగానే నిత్యవసరాల మొదలు ఎలక్ట్రానిక్ వస్తువుల వరకూ.. పెట్రోల్ మొదలు ఐస్ క్రీం వరకూ.. టెలికాం మొదలు తాజాగా మ్యూచువల్ ఫండ్స్ వరకూ అన్నింటా తానై తిష్టవేసుకొని కూర్చున్నారు. తాజాగా లాప్ టాప్ ను అతి తక్కు వ ధరకే అందిస్తూ రికార్డ్ సృష్టించారు.

Self driving car in india

Self Driving Car: ఇండియాలో సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు.. విజయవంతమైన ట్రయల్ రన్.. మార్కెట్లోకి ఎప్పుడంటే..?

June 5, 2023 | 05:26 PM

ప్రస్తుతం మనం 21 శతాబ్ధంలో ఉన్నాం. ఎటు చూసినా ఆధునికత వెల్లివిరుస్తోంది. ఒకప్పుడు సాంకేతికతకు నిలువెత్తు నిదర్శనంగా అమెరికా, చైనా, జపాన్ వంటి దేశాలను ఉదాహరణగా చెప్పేవారు. కానీ వాటిని చెరిపేసే స్థాయిలో లేకపోయినా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంతరించుకుంటుంది భారత్. సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల తయారీ ద్వారా ప్రపంచ దేశాల దృష్టి తనవైపుకు ఆకర్షించేలా అడుగులు ముందుకు వేస్తోంది. స్వయంగా తనంతట తానే నడుపుతూ వెళ్లే కార్ల ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Movie offers latest trend in theaters

Movie Offers: ఫస్ట్‌ డే స్పెషల్‌ ఆఫర్స్‌.. కొత్త ట్రెండ్‌ ఫాలో అవుతున్న సినిమాలు..

May 31, 2023 | 04:37 PM

సినిమా అంటే థియేటర్‌లోనే చూడాలి. అది కూడా ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో. ఆ అరుపులు, విజిల్స్‌ మధ్య హీరోల ఎలివేషన్‌ సీన్స్‌ డబుల్‌ డోస్‌తో ఎలివేట్‌ అవుతాయి. ముఖ్యంగా మాస్‌ ఆడియన్స్‌కు ఇదో ట్రీట్‌ లాంటిది. ఒకప్పుడు సినిమాలు అంటే ఫస్ట్‌ డే థియేటర్స్‌ దగ్గర పండగ వాతావరణం ఉండేది. థియేటర్‌ బిల్డింగ్‌కు తోరణాలు కట్టి బాంబులు పేలుస్తూ జాతర చేసినట్టు చేసేవాళ్లు ఫ్యాన్స్‌.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam