dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » LK advani

#LK advani

Veteran bjp leader lk advani admitted to apollo hospital

బ్రేకింగ్: మళ్ళీ ఆస్పత్రిలో చేరిన అద్వానీ…!

August 6, 2024 | 04:37 PM

Lk advanis illness concern in bjp circles

LK Advani : ఎల్‌కే అద్వానీకి అస్వస్థత.. బీజేపీ వర్గాల్లో ఆందోళన..

June 27, 2024 | 12:49 PM

బీజేపీ సీనియర్ నేత, భారత దేశ మాజీ 7వ ఉప ప్రధాని ఎల్‌కే అద్వానీ అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే ఆయనను ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Bjp leader and former deputy prime minister lk advani has been awarded indias highest civilian award bharat ratna

LK Advani, Bharat Ratnam : ఎల్ కే అద్వానీకి భారత రత్న

February 3, 2024 | 01:14 PM

బీజేపీ (BJP) అగ్రనేత, మాజీ ఉపప్రధాని ఎల్ కె అద్వానీకి భారత దేశ అత్యున్నత పౌర పురస్కారం... భారతరత్న(Bharat Ratnam) లభించింది. ప్రధాని నరేంద్రమోడీ (Prime Minister Narendra Modi) X లో ఈ విషయం తెలిపారు. అద్వానీకి స్వయంగా శుభాకాంక్షలు తెలిపానన్న మోడీ... దేశాభివృద్ధిలో కీలకంగా వ్యవహరించారని ట్వీట్ చేశారు.

Bharat ratna for bjp leader lk advani

LK Advani : బీజేపీ నేత ఎల్ కే అద్వానీకి భారతరత్న..

February 3, 2024 | 12:30 PM

మోడీ సర్కార్‌ (Modi Sarkar) మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఎల్‌ కే అద్వానీ(LK Advani)కి భారత రత్న ప్రకటించింది కేంద్ర సర్కార్‌.

Where is advani in ayodhya

Where is Advani : అద్వానీ లేని అయోధ్య రాముడు ఆయన రానన్నాడా? రావద్దన్నారా?

January 24, 2024 | 11:42 AM

భారత రాజకీయ చరిత్రలో అయోధ్య అంటే అద్వానీ. అద్వానీ అంటే అయోధ్య. అయోధ్య అంశానికి దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా పేరు తెచ్చిన నాయకుడు భారత మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ అద్వానీ. ఈరోజు అయోధ్యలో రామాలయం వెలిసింది అంటే ఆ కృషి అంతా 96 ఏళ్ల అద్వానీదే. 80ల నుంచి అయోధ్య అంశాన్ని దేశ రాజకీయాల్లో ప్రధాన అంశంగా చేసి అందుకోసం ఉద్యమించి రథయాత్రలు చేసి... ఆందోళనలు చేసి... న్యాయస్థానాల్లో పోరాడి ,నిరంతరం శ్రమించిన నాయకుడు ఎల్ కే అద్వానీ.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam