dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Liquor Case

#Liquor Case

What is the real story behind the delhi liquor scam how to link to hyderabad

KAVITHA LIQUOR HYD : ఢిల్లీ లిక్కర్ స్కామ్ వెనుక అసలు కథ ఏంటి? హైదరాబాద్ కి లింకు ఎలా ?

March 16, 2024 | 11:15 AM

ఢిల్లీ లిక్కర్స్ స్కాంలో (Delhi Liquor Scam) కవిత అరెస్టు (Kavita Arrest) కీలక మలుపు. ఇప్పటికే ఈడీ అదుపులో ఉన్న అమిత్ అరోరా (Amit Arora) సమాచారంతో కవితను అరెస్టు చేశారు. గత నాలుగు రోజుల నుంచి అమిత్ అరోరాను ప్రశ్నిస్తున్నారు ఈడీ (ED) అధికారులు. సౌత్ లాబీకి సంబంధించి కీలక సమాచారాన్నిఅమిత్ అరోరా నుంచి సేకరించారు.

Telangana politics

Telangana: కవిత ఎపిసోడ్‌లో సానుభూతి మిస్సింగ్‌.. కేసీఆర్‌ను వెంటాడుతోన్న టెన్షన్ ఏంటి ?

March 29, 2023 | 04:30 PM

 అండ ఉంటే కొండ కడిగినట్లే అని ఓ సామెత ఉంది. అదే అండ ఇప్పుడు కవిత విషయంలో సీన్ రివర్స్ చేస్తుందా అంటే.. అవును అనే సమాధానమే వినిపిస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవిత వ్యవహారంలో జరుగుతున్న చర్చ అంతా ఇంతా కాదు. మూడుసార్లు విచారణకు వెళ్లొచ్చారు. వెళ్లిన ప్రతీసారి ఆమెకు అండగా.. మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు.. ఢిల్లీకి క్యూ కట్టారు. ఇంత జరుగుతున్నా.. ఈ వ్యవహారంలో అనుకున్నదొకటి అయిందొకటి అన్నట్లుగా బీఆర్ఎస్ పరిస్థితి తయారయింది.

Kodandaram special interview

TJS Party: లిక్కర్ దందాతో నీకేంపని కవితమ్మా.. వీళ్లకి పైసల పిచ్చి పట్టింది..

March 20, 2023 | 08:00 PM

ఢిల్లీ లిక్కర్ స్కాంపై కోదండరామ్ స్పెషల్ ఇంటర్వూ.

Mla rajender special interview

MLA Rajender: నమ్మకం లేనోడికి సుఖం తక్కువ..కేసీఆర్ పై ఈటెల ఫైర్..!

March 20, 2023 | 07:00 PM

హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ తో ప్రత్యేక ఇంటర్వూ.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam