dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » liger

#liger

Teja sajja in the middle of puri and vijay

Puri Jagannadh : ఇటు పూరి, అటు విజయ్ మధ్యలో తేజ సజ్జ

May 17, 2024 | 10:46 AM

ముందుగా మహేష్‌ బాబుతో తన డ్రీమ్ ప్రాజెక్ట్ జనగణమన చేస్తానని అనౌన్స్ చేశాడు పూరి. కానీ ఎందుకో మహేష్ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు.

Vijay devarakonda not getting good stories as per his image

VIJAY DEVARAKONDA: అనుకోకుండా ఇరుక్కున్నాడు.. మరి బయటపడేది ఎలా..?

April 30, 2024 | 07:31 PM

కాని గీతగోవిందం వల్లే ఫ్యామిలీ ఆడియన్స్‌లో ఫాలోయింగ్ పెరగటంతో పాటు, వందకోట్ల స్టార్‌గా మారాడు. ఇన్ని జరిగాక మరో రెండు, మూడు హిట్లు పడ్డా.. లేదంటే లైగర్ పాన్ ఇండియా హిట్ అయ్యుంటే ఎవరూ తనని టచ్ చేయలేని స్థాయికి వెళ్లేవాడు.

Rowdy is doing his job

Vijay Deverakonda : తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు రౌడీ

April 17, 2024 | 11:00 AM

లైగర్ (Liger) సినిమాతో పాన్ ఇండియా (Pan India) లెవల్లో ఫెయిల్ అయిన విజయ్ దేవరకొండ.. ఆ తర్వాత చేసిన ఖుషి సినిమాతో సక్సెస్ అందుకున్నాడు.

Vijay devarakonda facing flops back to back waiting for comeback

Vijay Devarakonda: హిట్ ఇచ్చేదెవరు.. విజయ్ దేవరకొండను కాపాడేదెవరు..?

April 7, 2024 | 03:17 PM

ఖుషి సినిమాతో పర్వాలేదనిపించిన విజయ్ దేవరకొండ.. ఫ్యామిలీ స్టార్‌తో అయినా సాలిడ్ హిట్ కొడతాడని ఫ్యాన్స్ భావించారు. కానీ ఈ సినిమా డివైడ్ టాక్ సొంతం చేసుకుంది. కాబట్టి.. ఖచ్చితంగా హిట్ అని చెప్పలేం.

Tollywoods young rowdy hero has earned more than 200 crores

Vijay Deverakonda : 200 కోట్లపై కన్నేసిన రౌడీ హీరో

January 25, 2024 | 01:25 PM

విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ 'గీత గోవిందం'(Geetha Govindam). పరశురామ్ దర్శకత్వంలో రూపొందిన ఈ రొమాంటిక్ కామెడీ ఫిల్మ్ (Romantic Comedy Film) 2018లో విడుదలై ఆ ఏడాది టాప్ గ్రాసర్స్ లో ఒకటిగా నిలిచింది. రూ.70 కోట్లకు పైగా షేర్ తో రూ.130 కోట్లకు పైగా గ్రాస్ సాధించి సత్తా చాటింది.

Then for pawan mahesh charan prabhas and now for ram

Puri Jagannath : అప్పుడు పవన్, మహేశ్, చరణ్, ప్రభాస్‌ కోసం ఇప్పుడు రామ్ కోసం ..!

November 25, 2023 | 03:02 PM

వరుస ఫ్లాపుల్లో ఉన్న పూరి జగన్నాథ్ ‘ఇస్మార్ట్‌ శంకర్‌’తో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చాడు. లైగర్ సినిమాతో ఘోరమైన డిజాస్టర్ అందుకున్నాడు. దీంతో ఇక పూరి పనైపోయిందనే మాట కూడా వినిపించింది. కానీ అక్కడుంది పూరి అనే ఎగిసి పడే అల. ఎన్నిసార్లు కిందకు పడిన.. అంతకు మించిన ఫోర్స్‌తో లేవడం పూరి స్టైల్.

Ananya panday looks flawless in black dress

Ananya Panday: ఏంజెల్ ఇన్ బ్లాక్.. గ్లామర్ షోతో ఆకట్టుకుంటున్న అనన్య పాండే.. లేటెస్ట్ ఫొటోస్..

October 15, 2023 | 08:44 PM

Ananya Panday: లైగర్ బ్యూటీ అనన్య పాండే తాజాగా చేసిన ఫొటో షూట్‌లో హాట్ లుక్స్‌తో మతిపోగొట్టింది. ప్రస్తుతం అనన్య బాలీవుడ్‌లో సినిమాలు చేస్తోంది. ఆమె లేటెస్ట్ ఫొటోలివి.

After tiger salman khan said ok to do the film liger vs pathan under the direction of siddharth anand already the script is almost complete the pre production work will start from november

Salman Khan : ఇప్పటి వరకు తగ్గాను.. ఇకపై తగ్గనంటున్న సల్మాన్

September 30, 2023 | 03:23 PM

ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసినోడే స్టార్ హీరో అవుతాడు. వరుస ప్లాప్స్ ఉక్కిరి బిక్కిరి చేస్తున్నా ప్పుడు తీసుకునే డెసిషన్ ఆ హీరో కెరీర్ ని బౌన్స్ బ్యాక్ చేస్తుంది. ప్రజెంట్ ఇదే విషయంలో సీరియస్ గా ఉన్నాడు సల్మాన్ ఖాన్‌. బ్యాక్ టు బ్యాక్ క్రేజీ ప్రాజెక్ట్ సెట్ చేసుకుని ఆడియన్స్ లో అటెన్షన్ పెంచుతున్నాడు.

Ananya pandays latest stunning look in pre stitched saree

Ananya Panday: స్టన్నింగ్ లుక్‌లో లైగర్ బ్యూటీ అనన్య పాండే.. లేటెస్ట్ ఫొటోస్..

September 15, 2023 | 08:44 PM

Ananya Panday: లైగర్ బ్యూటీ అనన్య పాండే ప్రి స్టిచ్‌డ్ శారీలో గ్లామర్ ఒలకబోసింది. లేటెస్టుగా రిలీజైన ఫొటోల్లో మరింత అందంగా కనిపిస్తోంది.

Ananya pandeys latest hot turquoise teal saree look

Ananya Panday: శారీకే అందం తెచ్చిన అనన్యా పాండే.. లేటెస్ట్ ఫొటోస్

August 17, 2023 | 07:26 PM

Ananya Panday: బాలీవుడ్ బ్యూటీ అనన్యా పాండే లేటెస్టుగా శారీలో మెరిసింది. చీరలో తీయించుకున్న ఫొటోలను అనన్య సోషల్ మీడియాలో రిలీజ్ చేయగా వైరల్‌గా మారాయి.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam