dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Lakshadweep

#Lakshadweep

Next 5 days rains rains cold cool cool

Weather update : రాబోయే 5రోజులు వానలే వానలు.. చల్లచల్లని కూల్‌ కూల్‌..

May 17, 2024 | 05:00 PM

ఎండలతో అల్లాడిపోయిన తెలుగు రాష్ట్రాల జనాలకు వరుణుడు కాస్త రిలాక్సేషన్‌ ఇచ్చాడు. ఒక్కసారిగా కురుస్తున్న భారీ వర్షాలతో.. జనాలు రిలీఫ్ అవుతున్నారు.

Pm modis boost to lakshadweep but there is actually super plan from pm

Lakshadweep: లక్షద్వీప్ లక్ష్యం పర్యాటకమే కాదు.. మోదీ తిరుగులేని ప్లాన్..

January 17, 2024 | 02:17 PM

మాల్దీవ్స్‌కు వ్యతిరేకంగా, లక్షద్వీప్‌ దీవుల్ని తెరమీదకు తెచ్చారని అంతా భావించారు. అయితే.. మోదీ లక్ష్యం పర్యాటకం ఒక్కటే కాదు. అంతకుమించి. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడం, మాల్దీవ్స్‌కు గుణపాఠం చెప్పడంతోపాటు మోదీ వేసిన ప్లాన్ తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే.

Warning to india with chinas support maldives presidents religion

Maldives VS Lakshadweep : చైనా సపోర్ట్‌తో భారత్‌కు వార్నింగ్.. మాల్దీవుల అధ్యక్షుడి మదం..

January 14, 2024 | 05:44 PM

ప్రధాని మోదీ (PM Modi) లక్ష్యద్వీప్‌ (Lakshadweep) పర్యటన తర్వాత.. బ్యాన్‌ మాల్దీవ్స్‌ ( Ban Maldives)  హ్యాష్‌ట్యాగ్ (Hashtag) ట్రెండ్ అయింది. లక్ష్యద్వీప్ ప్రాముఖ్యత గురించి మోదీ వివరిస్తూ.. ఓ సోషల్‌ మీడియా పోస్ట్ చేయడం.. ఆ తర్వాత మోదీని వ్యక్తిగతంగా టార్గెట్‌ చేస్తూ.. జాత్యహంకార దాడులకు దిగుతూ.. మాల్దీవుల మంత్రులు కామెంట్‌ చేయడంతో మొదలైన రచ్చ.. ఆ తర్వాత అనుకోని మలుపులు తిరిగింది.

Which is better between maldives and lakshadweep

Maldives, Lakshadweep : మాల్దీవ్స్‌, లక్షద్వీప్‌ రెండిటిలో ఏది బెటర్‌..

January 10, 2024 | 05:09 PM

మాల్దీవ్స్‌, లక్షద్వీప్‌.. ఇంటర్నెట్‌లో ఇప్పుడు ఈ రెండే హాట్‌ టాపిక్‌. ప్రధాని మోదీ లక్షద్వీప్‌ వెళ్లి ఆ ఫొటోలు ఇంటర్నెట్‌లో షేర్‌ చేయడంతో లక్షద్వీప్‌ ఒక్కసారిగా హాట్‌ టాపిక్‌గా మారింది. దీనిపై మాల్దీవ్స్‌ మంత్రులు వివాదాస్పద కామెంట్స్‌ చేయడం ఇండియన్స్‌ను ఆగ్రహానికి గురి చేసింది. దీంతో సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ అంతా మాల్దీవ్స్‌ను వ్యతిరేకిస్తున్నారు. బైకాట్‌ మాల్దీవ్స్‌ హ్యాష్‌ట్యాగ్‌ను ఇంటర్నెట్‌లో ట్రెండ్‌ చేస్తున్నారు.

Lets know what are the special features of indias lakh islands

India’sLakshadweep : భారత దేశం లక్ష దీవుల ప్రత్యేకతలు ఏంటో తెలుసుకుందాం రండి..

January 8, 2024 | 04:58 PM

లక్ష ద్వీప్ ఈ పేరు తెలియని టూరిస్ట్ బహుశా ఉండరు అనుకుంటా.. విద్యార్థులకు అయితే ఈ పేరుతో పెద్దగా పరిచయం అక్కర్లేదు..ఎందుకు అంటే.. వారి పాఠ్య పుస్తకాల్లో ఈ లక్ష ద్వీప్ ల గురించి తప్పకా చదివే ఉంటారు. వినడానికి లక్ష ద్వీపాలు ఉండవు కానీ.. చూడడానికి మాత్రం ఎంతో లక్షణంగా.. అందంగా ఉంటాయి. నీలపు సముద్రంలో.. పచ్చదనాన్ని కప్పుకున్నట్లుగా.. రాత్రుల్లో వెన్నెల లేకపోయినా.. శ్వేత వర్ణ ఇసుక మెరుస్తూ ఉంటుంది. ఏది ఏమైనా మన ఈ లక్ష ద్వీప్ లను వర్ణించడానికి మాటలు చాలవు. ఈ ద్వీపాల్లో నీటి లోపలికి దూసుకెళ్లే స్కూబా డైవింగ్‌ను తలుచుకుంటేనే కళ్లు చెదిరిపోతాయి. సముద్ర జీవరాశులు దగ్గరగా చూడడానికి తెగ ఎంజాయ్ చేస్తారు.

Boy cat maldives flight booking cancellation of maldives

Maldives flight booking cancellation : బాయ్ కాట్ మాల్దీవ్స్.. మాల్దీవుల ఫ్లైట్ బుకింగ్ రద్దు..

January 8, 2024 | 12:40 PM

ఇప్పుడు యావత్ ప్రపంచం చూపు భారత్, మాల్దీవుల వైపే.. ఇటీవల భారత ప్రధాని భారత దేశపు.. లక్షదీవుల్లో పర్యటించారు. ఈ పర్యటన కాస్త మాల్దీవుల దేశ ప్రభుత్వానికి వెన్నులో వణుకు పుడుతుంది. దీంతో ప్రధాని పర్యటనను సిల్లిగా కోట్టిపారేస్తు.. మా దేశం మాల్దీవులకు మా దేశ లక్ష దీవులు లో పొంతనే లేదు అన్నట్టుగా లక్ష దీవుల పర్యటకు వ్యతిరేకంగా ఆరోపనలు, పోస్టులు పెడుతుంది మాల్దీవుల అధికారం పార్టీ ఎంపీలు, మంత్రులు.

Damage to maldives tourism boycottmaldives

Damage to Maldives Tourism : భారత్ తో పెట్టుకుంటారా ? మాల్దీవులకు మోత మోగుతోంది

January 8, 2024 | 10:44 AM

భారతీయులతో పెట్టుకున్నందుకు మాల్దీవులకు మోత మామూలుగా మోగడం లేదు. ప్రధాని మోడీతో పాటు భారతీయులను అవమానిస్తూ ఆ దేశ మంత్రులు చేసిన కామెంట్స్ ....మాల్దీవులను కోలుకోలేని తీసింది. అక్కడి టూరిస్ట్ ప్లేసుల్లోని హోటళ్ళు బుకింగ్స్ రోజుకి వేలల్లో క్యాన్సిల్ అవుతున్నాయి. రెండు రోజుల్లోనే మాల్దీవుల పర్యాటక రంగం లక్షల రూపాయలు నష్టపోయింది.  అనుచిత వ్యాఖ్యలు చేసిన ముగ్గురు మంత్రులు, ఎంపీని మాల్దీవుల ప్రభుత్వం సస్పెండ్ చేసింది.  అయినా సోషల్ మీడియాలో బాయ్ కాట్ మాల్దీవ్స్ హ్యాష్ ట్యాగ్ తో భారత్ లో మొదలైన వ్యతిరేకత విదేశాలకు కూడా పాకుతోంది.

Pm modi goes snorkelling in lakshadweep here is the reason

MODI LAKSHADWEEP: మోడీ లక్షద్వీప్ టూర్‌కు సీక్రెట్ ఎజెండా.. అసలు లక్ష్యం అదే..

January 5, 2024 | 03:54 PM

ప్రధాని నరేంద్రమోడీ లక్షద్వీప్‌లో రెండు రోజుల పాటు పర్యటించారు. ఆ ప్రాంతంలో 1,150 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. మోడీ లక్షద్వీప్ పర్యటన వెనుక సీక్రెట్ ఎజెండా ఉందంటున్నారు.

Indias prime minister narendra modi recently became a special seashore at the age of 73 he went to the bottom of the sea and went snorkeling

Narendra Modi, Snorkeling : కడలి ఒడిలో సందడి చేసిన దేశాధినేత.. సముద్ర అడుగున మోదీ సాహసం..

January 5, 2024 | 02:24 PM

భారత దేశ ప్రధాని నరేంద్ర మోదీ తాజాగా సముద్ర తీరం ప్రత్యేక్ష్యం అయ్యారు. 73 ఏళ్ల వయసులో సముద్రం అడుగునకు వెళ్లి స్నోర్కెలింగ్ చేశారు. ద్వీపాంలోని స్నార్కెలింగ్‌ కి వెళ్ళే అక్కడ సుందరమైన చిత్రాలను X లో పోస్ట్ చేశారు. నరేంద్ర మోడీ. ఇక దేశ ప్రధాని ఈ సాహసం చేయడంతో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

Pm modi snorkelling at lakshadweep

Snorkelling :  సముద్రం అడుగున సాహసం… మోడీకి ఎలా సాధ్యమైంది ?

January 5, 2024 | 01:20 PM

Snorkelling :  స్నోర్కెలింగ్ అనే పదం వినడం అందరికీ కొత్తగానే ఉంది. కానీ ప్రధాని నరేంద్రమోడీ... లక్ష్యద్వీప్ తీరంలో స్నోర్కెలింగ్ చేయడంతో ఇది పాపులర్ అయింది.  రెండు రోజులుగా ఎక్కడ చూసినా ఇదేంటని వెతుకుతున్నారు జనం.  సముద్ర గర్భంలోకి వెళ్ళి రావాలంటే చాలా గట్స్ ఉండాలి...ప్రధాని  మోడీకి ఈ వయస్సు ఎలా సాధ్యమైంది ?

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam