dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » KP Chowdary

#KP Chowdary

Ashu reddy in drugs case kp chowdary investigation is going on

KP Chowdary: కేపీ చౌదరి డ్రగ్స్‌ కేసులో టాలీవుడ్‌తో లింకులు.. అషూ రెడ్డి, సురేఖా వాణి పేర్లు..

June 24, 2023 | 12:18 PM

కేపీ చౌదరి టాలీవుడ్‌కు చెందిన 16 మంది సెలబ్రిటీలకు, కొందరు నేతల కుమారులకు డ్రగ్స్‌ అమ్మినట్టు విచారణలో చెప్పాడని పోలీసులంటున్నారు. బిగ్‌బాస్‌ ఫేమ్‌ అషు రెడ్డి, యాక్టర్‌ సురేఖవాణితో కేపీ చౌదరి వందల సార్లు ఫోన్లు మాట్లాడినట్టు పోలీసులు గుర్తించారు.

Kp chowdhary arrested in drug case is facing trial in charlapally jail he has links with many film celebrities

KP Chowdary: టాలీవుడ్‌ సెలబ్రిటీలతో లింకేంటి.. KP చౌదరి విచారణలో విస్తుపోయే నిజాలు..

June 22, 2023 | 05:59 PM

డ్రగ్స్‌ కేసులో అరెస్టైన సినీ నిర్మాత కేపీ చౌదరి అలియాస్‌ కృష్ణప్రసాద్‌ కేసులో నిజాలు బయటికి వచ్చే టైం దగ్గర పడింది. హైకోర్ట్‌ ఆదేశాలతో కేపీ చౌదరిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. విచారణ ప్రారంభించేందుకు చర్లపల్లి జైలు నుంచి కేపీ చౌదరిని రాజేంద్రనగర్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. చాలా మంది సెలబ్రిటీస్‌తో సన్నిహిత సంబంధాలున్న కేపీ చౌదరి.. విచారణలో ఎలాంటి విషయాలు బయట పెడతారనేది ఇప్పుడు సస్పెన్స్‌గా మారింది.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam