dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Komatireddy Rajgopal reddy

#Komatireddy Rajgopal reddy

Palvai sravanthi and munugodu congress opposing komatireddy rajgopal reddy entry into party

Komatireddy Rajgopal Reddy: మునుగోడులో మంటలు.. రాజగోపాల్‌కు వ్యతిరేకంగా హస్తం నేతల నిరసన

October 25, 2023 | 07:34 PM

మునుగోడు నుంచి రాజగోపాల్‌కు టికెట్‌ ఇవ్వొద్దంటూ డిమాండ్‌ చేస్తున్నారు. ఇలాంటి పారాచుట్‌ నేతలకు టికెట్‌ ఇస్తే పార్టీ కోసం కష్టపడ్డ తమలాంటి వాళ్ల పరిస్థితి ఏంటి అని కాంగ్రెస్‌ హైకమాండ్‌ను ప్రశ్నిస్తున్నారు.

Komatireddy rajgopal reddy vs revanth reddys old videos viral

Komatireddy Vs Revanth Reddy: రేవంత్ వర్సెస్ కోమటిరెడ్డి.. పాత వీడియోలు వైరల్‌..

October 25, 2023 | 05:52 PM

అప్పట్లో వీళ్లిద్దరూ ఒకర్ని ఒకరు తిట్టుకున్న వీడియోలు ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతున్నాయి. రాజకీయాలకోసం ఈ రాజకీయ నాయకులు ఎంతకైనా దిగజారుతారని కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.

Komatireddy rajgopal reddy will adjust with revanth reddy in congress

Komatireddy Vs Revanth Reddy: వైరల్ అవుతోన్న రాజగోపాల్ పాత పోస్ట్‌.. కాంగ్రెస్‌లో రేవంత్‌తో అడ్జస్ట్ అవగలరా ?

October 25, 2023 | 04:13 PM

కాంగ్రెస్‌కి తిరిగి వెళ్లిన రాజగోపాల్‌.. ఇప్పుడు ఆ పార్టీలో అడ్జస్ట్ అవగలరా లేదా అనేది మిలియన్ డాలర్‌ ప్రశ్నగా మారింది. రేవంత్‌కు పీసీసీ పగ్గాలు అప్పజెప్పిన తర్వాత.. ఆయన తీరు నచ్చకపోవడంతోనే కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పారు రాజగోపాల్.

Is it benifit for congress or not that komatireddy rajgopal reddy joining in party

Komatireddy Rajgopal Reddy: రాజగోపాల్ చేరికతో కాంగ్రెస్‌కు నష్టమేనా ?

October 25, 2023 | 03:59 PM

రాజగోపాల్ చేరికతో లాభమే తప్ప నష్టం లేదని భావిస్తున్న కాంగ్రెస్ హైకమాండ్‌.. ఆయన ఎంట్రీకి దారులు క్లియర్ చేస్తే.. జనాల్లో మాత్రం భిన్నమైన చర్చ జరుగుతోంది.

Komatireddy rajgopal reddy quits bjp and will joins congress soon

Komatireddy Rajgopal Reddy: బీజేపీకి కోమటిరెడ్డి గుడ్‌ బై.. కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు ప్రకటన

October 25, 2023 | 01:26 PM

కేసీఆర్‌‌ను ఓడించడమే తన లక్ష్యమని, కేసీఆర్ దుర్మార్గపు పాలన నుంచి రాష్ట్రాన్ని విముక్తి చేయాలనే లక్ష్యంతోనే పార్టీ మారుతున్నట్టు వెల్లడించారు.

Crisis in telangana bjp etela rajgopal kishan head to delhi

Etela Rajender: ఢిల్లీ కేంద్రంగా మంతనాలు.. హై కమాండ్‌ ఈటెలకు ఏం ఆఫర్ చేయబోతోంది..

June 24, 2023 | 02:45 PM

హుజురాబాద్‌ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్‌ , కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్‌ గూటికి చేరేందుకు గ్రౌండ్‌ ప్రిపేర్‌ చేసుకుంటున్నట్టు సమాచారం. దీంతో ఈ ఇద్దరు నేతలను బీజేపీ హై కమాండ్‌ ఢిల్లీకి పిలిపించింది. ఇద్దరితో మంతనాలు జరుపుతోంది. ఉన్నఫలంగా ఢిల్లీకి రావాలంటూ కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డికి కూడా కబురుపెట్టింది బీజేపీ హై కమాండ్‌.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam