dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » kolkata

#kolkata

This is sunrisers full schedule for the first match against rajasthan

రాజస్థాన్ తో తొలి మ్యాచ్ సన్ రైజర్స్ ఫుల్ షెడ్యూల్ ఇదే

February 17, 2025 | 03:10 PM

ఐపీఎల్ లో చెన్నై,ముంబై, బెంగళూరు తర్వాత మంచి ఫాలోయింగ్ ఉన్న టీమ్ గా సన్ రైజర్స్ హైదరాబాద్ కు పేరుంది. స్వదేశీ, విదేశీ స్టార్ ఆటగాళ్ళతో గత కొంతకాలంగా నిలకడగా రాణిస్తూ క్రేజ్ పెంచుకుంది.

Who are the captains of punjab and kkr

ఆ రెండే మిగిలాయి పంజాబ్,కేకేఆర్ కెప్టెన్లు ఎవరో ?

February 15, 2025 | 04:20 PM

ఐపీఎల్ 18వ సీజన్ మార్చి చివరి వారంలో ఆరంభం కానుంది. అధికారికంగా షెడ్యూల్ విడుదల కాకున్నా బోర్డు వర్గాల సమాచారం ప్రకారం మార్చి 22 నుంచి మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Star player venkatesh iyer was injured

కోల్ కత్తా కు బిగ్ షాక్ రూ.23 కోట్ల ప్లేయర్ కు గాయం

January 24, 2025 | 02:51 PM

ఐపీఎల్ సీజన్ కు సమయం దగ్గర పడుతుండడంతో ఫ్రాంచైజీలన్నీ తమ సన్నాహకాల్లో బిజీగా ఉన్నాయి. అందుబాటులో ఉన్న అన్ క్యాప్డ్ ప్లేయర్స్ తో ఇప్పటికే కొన్ని జట్లు ప్రాక్టీస్ క్యాంపులు కూడా మొదలుపెట్టాయి. అదే సమయంలో తమ స్టార్ ప్లేయర్స్ గురించి ఫ్రాంచైజీలు టెన్షన్ పడుతున్నాయి.

The police are thieves sensation in the trainee doctor case

పోలీసులే దొంగలా! ట్రైనీ డాక్టర్‌ కేసులో సంచలనం

September 26, 2024 | 02:33 PM

విచారణ సాగుతున్నకొద్దీ ట్రైనీ డాక్టర్‌ కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. సీబీఐ విచారణలో తీగ లాగినకొద్దీ పెద్ద తలకాయల డొంక కదులుతోంది. సీబీఐ అదుపులో ఉన్న సందీప్‌ ఘోష్‌ బయటపెట్టిన నిజాలు ఈ కేసును పూర్తిగా మలుపు తిప్పాయి.

%e0%b0%95%e0%b1%8b%e0%b0%b2%e0%b1%8d%e0%b0%95%e0%b0%a4%e0%b0%be %e0%b0%a1%e0%b0%be%e0%b0%95%e0%b1%8d%e0%b0%9f%e0%b0%b0%e0%b1%8d %e0%b0%a4%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b2%e0%b0%bf %e0%b0%95

కోల్‌కతా డాక్టర్ తల్లి కన్నీటి లేఖ.. ఈ బాధ ఎవరికీ రావొద్దు తల్లీ..

September 6, 2024 | 09:00 PM

కోల్‌కతా డాక్టర్‌ ఘటన.. దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. 78ఏళ్ల స్వతంత్ర భారతంలో.. ఆడదాని మానం కోసం, ప్రాణం కోసం ఇంకా పోరాడాల్సిందేనా.. మదమెక్కిన కుక్కల్లా దాడి చేసి ప్రాణాలు తీసినా.. న్యాయం కోసం ఇంకా యుద్ధం చేయాల్సిందేనా అంటూ.. దేశం అంతా కన్నీరు పెట్టిస్తోంది.

14 wounds on the genitals white liquid substance

జననాంగాలపై 14 గాయాలు.. తెల్లని ద్రవ పదార్థం..

August 19, 2024 | 09:09 PM

కోల్‌కతా డాక్టర్‌ కేసు దేశాన్ని అట్టుడికిస్తోంది. ఆ దుర్గార్మున్ని నడిరోడ్డుపై ఉరి తీయాలనే డిమాండ్ ప్రతీ చోటా వినిపిస్తోంది. కోల్‌కతాలోని RG కర్ హాస్పిటల్‌ సెమినార్‌ హాల్‌లో జరిగిన హత్యాచార ఘటన.. ప్రతీ ఒక్కరి మనసును మెలేస్తోంది.

This is the background of calcutta doctor case accused sanjay roy

కలకత్తా డాక్టర్‌ కేస్‌ నిందితుడి సంజయ్‌ రాయ్‌ బ్యాగ్రౌండ్‌ ఇదే

August 19, 2024 | 01:10 PM

కలకత్తా ఆర్జీకార్‌ మెడికల్‌ కాలేజీలో జరిగిన ట్రైనీ డాక్టర్‌ అత్యాచారం, హత్య ఘటన ఇప్పుడు దేశం మొత్తాన్ని రోడ్డెక్కేలా చేసింది. డాక్టర్‌ చనిపోయింది అని ఆమె పేరెంట్స్‌కు సమాచారం ఇవ్వడం దగ్గర మొదలుపెడితే ఇప్పటి వరకూ జరుగుతున్న చాలా పరిణామాలు ఈ కేసును తప్పుదారి పట్టించేందుకే జరుగుతున్నాయి అనే అనుమానాలు కలిగిస్తున్నాయి.

This is the ipl megavelam kolkata retention list

ఐపీఎల్ మెగావేలం కోల్ కతా రిటెన్షన్ లిస్ట్ ఇదే

August 17, 2024 | 05:46 PM

ఐపీఎల్ 2025 సీజన్ కు ముందు ఆటగాళ్ళ మెగా వేలం జరగబోతోంది. వచ్చే సీజన్ నుంచి ప్రతీ జట్టు కూర్పు మారిపోనున్న నేపథ్యంలో రిటెన్షన్ చేసుకోబోయే ఆటగాళ్ళ జాబితాపై కసరత్తు జరుగుతోంది. ఆయా ఫ్రాంచైజీలు ఈ సారి రిటెన్షన్ ప్లేయర్స్ పై వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి.

Dhonis disciple is not a place fans not giving place to ruthuraj

Dhoni : ధోనీ శిష్యుడనే ప్లేస్ లేదా ? రుతురాజ్ కు చోటివ్వకపోవడంపై ఫ్యాన్స్

July 20, 2024 | 01:16 PM

టీమిండియా కొత్త కోచ్ గా గౌతమ్ గంభీర్ మొదటి సిరీస్ శ్రీలంక టూర్ నుంచే ప్రారంభం కాబోతోంది. అయితే ఈ పర్యటన కోసం ఎంపిక చేసిన జట్టుపై విమర్శలు వస్తున్నాయి.

In the dressing room after the defeat srh players shed tears for kavyas words

SRH, Kavya : ఓటమి తర్వాత డ్రెస్సింగ్ రూమ్‌లో.. కావ్య మాటలకు SRH ప్లేయర్ల కన్నీళ్లు..

May 28, 2024 | 10:35 AM

ఐపీఎల్‌ 2024లో విధ్వంసకర బ్యాటింగ్ విన్యాసాలతో అద్భుతాలు క్రియేట్‌ చేసిన సన్‌రైజర్స్‌.. ఫైనల్లో బొక్కాబోర్లా పడింది. కోల్‌కతా చేతిలో ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam