dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Khammam

#Khammam

Background of jcb driver subhan who saved 9 people

9 మందిని కాపాడిన JCB డ్రైవర్‌ సుభాన్‌ బ్యాగ్రౌండ్‌

September 4, 2024 | 01:20 PM

ఖమ్మంలోని ప్రకాష్‌ నగర్‌ బ్రిడ్జ్‌మీద భారీ వరద నుంచి 9 మందిని ప్రాణాలకు తెగించి కాపాడటంతో జేసీబీ డ్రైవర్‌ సుభాన్‌ ఒక్కసారిగా హీరో ఐపోయాడు. రెండు రోజులు భారీగా కురిసి వర్షానికి ఖమ్మంను వరదలు ముంచెత్తాయి. ఈ వరదల్లో ప్రకాష్‌నగర్‌ బ్రిడ్జ్‌ పూర్తిగా మునిగిపోయింది.

Graduation mlc election today

MLC election : నేడే పట్టభద్రుల MLC ఎన్నిక…

May 27, 2024 | 10:23 AM

ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల పట్టభద్రుల MLC ఉప ఎన్నిక నేడు జరగనుంది. ఇవాళ ఉదయం 8 గంటల మొదలైన పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు జరగనుంది. కాగా పోలింగ్కు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. మొత్తం 12 జిల్లాల పరిధిలోని 34 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఈ ఎన్నిక జరుగుతుంది.

Congress occupying brs former brs mla from kerala with ponguleti

Ponguleti Srinivas : బీఆర్ఎస్‌ను కబ్జా చేస్తున్న కాంగ్రెస్ ? పొంగులేటితో కేరళకు బీఆర్ఎస్‌ మాజీ ఎమ్మెల్యే

May 14, 2024 | 05:45 PM

తెలుగు రాష్ట్రాల్లో అలా పార్లమెంట్‌ ఎన్నికలు (Parliament Elections) ముగిశాయో లేదో ఇలా ఎమ్మెల్యేలను క్యాంప్‌కు తరలిస్తోంది కాంగ్రెస్‌ పార్టీ. ఖమ్మం జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి (Ponguleti Srinivas) కేరళకు పయనమయ్యారు.

Mlc by election premender as bjp candidate

MLC Elections : ఎమ్మెల్సీ ఉపఎన్నిక.. బీజేపీ అభ్యర్థిగా ప్రేమేందర్

May 8, 2024 | 12:39 PM

తెలంగాణ బీజేపీ (BJP) పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల (MLC Elections) వేళ తమ పార్టీ అభ్యర్థిని ప్రకటించింది. వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నికకు బీజేపీ తమ అభ్యర్థిని ప్రకటించింది. ఈ పట్టభద్రులు ఎమ్మెల్సీ అభ్యర్థిగా గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి పేరును ఖరారు చేస్తూ అధికారిక ప్రకటన చేసింది తెలంగాణ బిజెపి పార్టీ.

Victory venkatesh steps in to campaign for congress party in khammam for raghuram reddy

VICTORY VENKATESH: వెంకీ మామ ప్రచారం.. తెలంగాణలో వెంకటేష్‌ ఎన్నికల ప్రచారం

April 30, 2024 | 06:50 PM

వెంకటేష్‌ పెద్దకూతురు అశ్రితను రఘురాంరెడ్డి కొడుకు వినాయక్‌ పెళ్లి చేసుకున్నారు. దీంతో వియ్యంకునికి మద్దతుగా ప్రచారం నిర్వహించబోతున్నాడు వెంకటేష్‌. రఘురాం రెడ్డిది పొలిటికల్‌ బ్యాగ్రౌండ్‌ ఉన్న కుటుంబమే ఐనప్పటికీ ఎప్పుడూ ఆయన పొలిటికల్‌గా ప్రొజెక్ట్‌ అవ్వలేదు.

Congress khammam mp candidate raghuram reddy is relative of victory venkatesh

VICTORY VENKATESH: వియ్యంకులు.. ఖమ్మం కాంగ్రెస్‌ అభ్యర్థికి వెంకటేష్‌కి రిలేషన్‌ ఏంటంటే

April 25, 2024 | 05:09 PM

రాజకీయాల్లోనే కాదు సినీ ఇండస్ట్రీలో కూడా రఘురాం రెడ్డికి మంచి పరిచయాలు ఉన్నాయి. సినీ హీరో వెంకటేష్‌‌కు రఘురాం రెడ్డికి స్వయానా వియ్యంకుడు. రఘురాం రెడ్డి పెద్ద కొడుకు వినాయక్‌ రెడ్డికి వెంకటేష్‌ పెద్ద కూతురు అశ్రితను ఇచ్చి పెళ్లి చేశారు.

Khammam congress mp ticket to raghuram reddy

KHAMMAM MP: ఖమ్మంలో సగం భూములు వాళ్లవే.. కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి రఘురాం రెడ్డి బ్యాగ్రౌండ్‌ ఇదే

April 25, 2024 | 03:29 PM

జిల్లాలో ఉన్న ముగ్గురు మంత్రులూ ఎవరికి వాళ్లు వాళ్ల మద్దతుదారులకు టికెట్‌ ఇప్పించుకునేందుకు సర్వశక్తులూ ఒడ్డారు. ఆఖరికి రామసహాయం రఘురాం రెడ్డిని టికెట్‌ వరించింది. భట్టి, తుమ్మల లాంటి సీనియర్‌ నాయకులు ఉన్నా ఆయనకే టికెట్‌ ఇచ్చారంటే ఆయన బ్యాగ్రౌండ్‌ ఏంటి అనేది ప్రతీ ఒక్కరిలో ఆసక్తిగా మారింది.

T congress clash between telangana ministers for khammam congress mp ticket

KHAMMAM MP TICKET: ఖమ్మం టికెట్‌ కోసం ఇద్దరు మంత్రుల లొల్లి.. దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన డీకే!

April 22, 2024 | 02:19 PM

బీఆర్ఎస్, బీజేపీ సంగతి ఎలా ఉన్నా.. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌లో జోష్‌ మాములుగా లేదు. ఐతే కాంగ్రెస్ మరో మూడు స్థానాల్లో అభ్యర్దులను బ్యాలెన్స్ పెట్టింది. అందులో కరీంనగర్ నుంచి వెలిచాల రాజేందర్, హైదరాబాద్ నుంచి సమీరుల్లా ఖాన్ పేర్లు దాదాపు ఖరారయ్యాయ్.

Dispute over waste land in khammam tribesmen chased away by police

Khammam Tribal : ఖమ్మంలో పోడు భూముల వివాదం కలకలం.. పోలీసులు తరిమి తరిమి కొట్టిన గిరిజనులు

March 31, 2024 | 03:19 PM

తెలంగాణలో మరో సారి పోడు భూమల వివాదం కలకలం.. ఖమ్మం - సత్తుపల్లి మండలం బుగ్గపాడు గ్రామ శివారు చంద్రయాపాలెం అటవీ ప్రాంతంలో పోడు భూముల విషయంలో రెండు గిరిజన వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది.

Tdp and bjp will contest together in telangana in khammam

TDP-BJP: తెలంగాణలో బీజేపీ-టీడీపీ పొత్తు..? ఖమ్మం సీటు సైకిల్‌కేనా !

March 21, 2024 | 02:15 PM

ఖమ్మం పెండింగ్‌లో పెట్టడంతో రకరకాల ఊహాగానాలు చెలరేగుతున్నాయి. తెలంగాణలో బీజేపీ – బీఆర్ఎస్ మధ్య పొత్తు ఉంటుందన్న ఊహాగానాలతో గత అసెంబ్లీ ఎన్నికల్లో కమలం పార్టీకి దెబ్బపడింది. అప్పుడు జనసేనతో కలసి పోటీ చేసినా పెద్దగా ప్రయోజనం ఏమీ లేదు.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam