dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » kesineni nani

#kesineni nani

Ursa clusters are they the ones behind

Top story: ఉర్సా క్లస్టర్స్… వెనకున్నది వాళ్లేనా…!

April 22, 2025 | 09:00 PM

ఏపీ ప్రభుత్వం టీసీఎస్‌కు విశాఖలో భూకేటాయింపులు చేసింది. దాన్లో విచిత్రం లేదుకానీ ఉర్సా క్లస్టర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు ఏకంగా 59 ఎకరాలు కేటాయించడం కొత్త అనుమానాలు రేపింది.

Keshineninani is a former mp who is preparing the field for bjp

బిజెపికి కేశినేనినాని… రంగం సిద్ధం చేసుకుంటున్న మాజీ ఎంపీ.

February 18, 2025 | 05:15 PM

కేశినేని ట్రావెల్స్ తో పాపులర్ అయిన కేశినేని నాని... పి ఆర్ పి తో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి..... చిరంజీవిని నానా బూతులు తిట్టి ఆ పార్టీని విడిచిపెట్టి, ఆ తర్వాత తిన్నగా టిడిపిలో చేరిపోయారు. పది సంవత్సరాలు ఎంపీగా ఉండి..

Kesineni nani vs pvp social media war in x between leaders

KESINENI NANI VS PVP: నాని వర్సెస్ పీవీపీ.. బోరుకొచ్చిన బండి.. షెడ్డు మారిందంతే

January 12, 2024 | 04:20 PM

ఇప్పటికే సోషల్ మీడియాలో వైసీపీలో నాని చేరికపై 'బండి బోరుకొచ్చింది. షెడ్డు మారింది అంతే' అంటూ సెటైర్లు వేశారు PVP. ఇప్పుడు ఇంకో ట్వీట్ Xలో పెట్టడంతో.. రాబోయే రోజుల్లో ఈ ఇద్దరి మధ్య పోరు తప్పేలా లేదంటున్నారు వైసీపీ నేతలు.

Tdp senior leaders unhappy with nara lokesh is true

NARA LOKESH: లోకేశ్‌పై సీనియర్ల తిరుగుబాటు.. ఇప్పుడు నాని.. నెక్ట్స్ ఎవరు..?

January 11, 2024 | 04:29 PM

లోకేశ్‌ వల్లే పార్టీలో ఈ పరిస్థితి అన్నట్లుగా మాట్లాడారు నాని. ఐతే ఆయనతో పాటు చాలామంది సీనియర్లు.. లోకేశ్‌ మీద గుర్రుగా ఉన్నారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయ్. కేశినేని రాజీనామాతో ఈ అంశం మరోసారి చర్చకు వస్తోంది.

Kesineni nani wrong step politics to join ysrcp

KESINENI NANI: రాంగ్ రూట్‌.. దారి తప్పిన కేశినేని ట్రావెల్స్‌

January 6, 2024 | 08:45 PM

తన అవసరం లేదని చంద్రబాబు భావించారన్న కేశినేని నాని.. ఇంకా పార్టీలో కొనసాగడం కరెక్ట్‌ కాదన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎంపీగానే పోటీ చేస్తానని ఇప్పటికే ప్రకటించారు. మరి పార్టీకి రాజీనామా చేసిన తర్వాత నాని వాట్ నెక్స్ట్‌ అనే మాట బెజవాడ పొలిటికల్ సర్కిల్లో వినిపిస్తున్నది.

Kesineni nani to resign tdp

BREAKING: టీడీపీకి విజయవాడ ఎంపీ కేశినేని గుడ్ బై !

January 6, 2024 | 09:00 AM

టీడీపీ అధినేత చంద్రబాబుతో విభేదాలతో ఆ పార్టీని వీడాలని విజయవాడ ఎంపీ కేశినేని నిర్ణయించారు. త్వరలోనే ఎంపీ పదవికి, టీడీపీకి త్వరలో రాజీనామా చేస్తానని ట్వీట్ చేశారు. తిరువూరులో అన్నదమ్ములు కేశినేని నాని-చిన్ని మధ్య విభేదాలు తీవ్రం కావడంతో చివరకు పార్టీని వీడాలని నాని నిర్ణయించారు.

Shock to kesineni nani

SHOCK TO NANI: కేశినేని నానికి షాకిచ్చిన టీడీపీ !

January 5, 2024 | 09:25 AM

ఏపీలోని విజయవాడ సిట్టింగ్ ఎంపీ కేశినేని నానికి టీడీపీ హైకమాండ్ గట్టి షాక్ ఇచ్చింది.  వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఆయనకు సీటు ఇచ్చేది లేదని క్లారిటీ ఇచ్చింది.  ఈనెల 7న తిరువూరులో జరిగే చంద్రబాబు సభ బాధ్యతలను కూడా కేశినేని చిన్నికి అప్పగించింది.  ఇకపై పార్టీ వ్యవహారాల్లో ఎక్కువగా జోక్యం చేసుకోవద్దని కూడా బాబు వార్నింగ్ ఇచ్చారు. రెండు రోజుల క్రితం తిరువూరు టీడీపీ మీటింగ్ లో ఎంపీ కేశినేని నాని వర్గీయులు... నానా రచ్చ చేయడమే ఇందుక్కారణం.

Kesineni nani comments on leaders from vijayawada east

KESINENI NANI: భారీ డైలాగ్‌లేస్తున్న కేశినేని నాని.. ఇంతకీ ఆయన టార్గెట్ ఎవరు ?

January 2, 2024 | 04:16 PM

తాను పార్టీ మారేది లేదని పదేపదే చెప్తున్న నాని.. ఈ మధ్య డైలాగ్‌ల్లో ఘాటు పెంచారు. రోజుకో స్టేట్‌మెంట్‌తో నాని పిచ్చెక్కిస్తున్నారు. ఏ రోజు ఎవరి టార్గెట్ చేస్తారో అర్థం కాని పరిస్థితి. ఓసారి డైరెక్ట్‌గా చంద్రబాబుకే వార్నింగ్ ఇస్తే.. మరోసారి తన వ్యతిరేకుల మీద విరుచుకుపడతారు.

Kesineni nani with chandrababu naidu in vijayawada court

Kesineni Nani: చంద్రబాబు వెంటే కేశినేని నాని.. పార్టీ మార్పు నిర్ణయం మార్చుకున్నారా..?

September 10, 2023 | 06:32 PM

తీర్పు కోసం బాబు వెయిట్‌ చేస్తున్న టైంలో కూడా నాని ఆయన పక్కనే కూర్చున్నారు. దీంతో కేశినేని పార్టీ మారబోతున్నారు అంటూ వచ్చిన పుకార్లకు చెక్‌ పడినట్టైంది.

Mp keshineni nani and galla jayadev did not attend the naralokesh youth gala

Nara Lokesh: యువగళానికి ఇద్దరు కీలకనేతల గైహాజరు.. ఈ జిల్లాల్లో టీడీపీ భవిష్యత్తు ఏంటి..?

August 22, 2023 | 07:58 AM

నారా లోకేష్ ఈ పేరు వినగానే చంద్రబాబు నాయుడు తనయుడు అని ముద్రవేసుకున్నారు. గత కొన్ని నెలలుగా యువగళం పేరుతో పాదయాత్ర చేపట్టారు. తాజాగా ఈ యాత్ర గుంటూరు మీదుగా విజయవాడ చేరుకుంది. ఈ కార్యక్రమానికి ఇద్దరు ముఖ్య నేతలు దూరంగా ఉన్నారు. ఇదే ప్రస్తుతం రాజకీయంగా చర్చనీయాంశం అయింది. ఇంతకీ ఎవరు ఆ ఇద్దరు నేతలు ఇప్పుడు తెలుసుకుందాం.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam