dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Kavitha

#Kavitha

Husband was murdered buried in silence affair that took life in kphb

బ్రేకింగ్‌: భర్తను చం*పి.. సైలెంట్‌గా పూడ్చేసి, KPHBలో ప్రాణం తీసిన ఎఫైర్‌

April 21, 2025 | 01:58 PM

ఓ నిండు ప్రాణాన్ని వివాహేతర సంబంధం బలిగొన్న ఘటన హైదరాబాద్‌ KPHBలో ఆలస్యంగా వెలుగు చూసింది. పాత లింగయ్యపల్లి గ్రామానికి చెందిన సాయిలు అనే వ్యక్తి KPHBలో వాచ్‌మెన్‌గా పని చేస్తున్నాడు.

Brs mlc kavitha sensational comments

పింక్ బుక్ స్టార్ట్ చేసాం: కవిత

April 15, 2025 | 04:38 PM

బీఆర్ఎస్ కార్యకర్తలను బెదిరిస్తే సహించేది లేదంటూ ఎమ్మెల్సీ కవిత సంచలన కామెంట్స్ చేసారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభకు వెళ్లవద్దని కొంత మంది ఫోన్లు చేసి బెదిరిస్తున్నట్లు తెలిసిందన్నారు కవిత.

Kavitha demands kcr for party post

Top story: డాడీ నాకు పార్టీలో పెద్దపోస్ట్ కావాలి…. కెసిఆర్ కి డిమాండ్ పెట్టిన కవిత

April 9, 2025 | 12:08 PM

బి ఆర్ఎస్ అధినేత , తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ కి పెద్ద కష్టమే వచ్చి పడింది. ఆయన ముద్దుల కూతురు కవిత తనకు పార్టీలో ఏదో ఒక పెద్ద పొజిషన్ ఇవ్వాల్సిందేనని పట్టు పట్టుకుని కూర్చుందట.

Kavita in kerala liquor scam back to tihar jail

కేరళ లిక్కర్‌ స్కాంలో కవిత ,మళ్లీ తిహార్‌ జైలుకేనా?

February 1, 2025 | 01:37 PM

మొన్నటి వరకూ కూసీఆర్‌ను తలెత్తుకోలేకుండా చేసిన ఢిల్లీ లిక్కర్‌ స్కాం మాదిరిగానే ఇప్పుడు మరో స్కాం బీఆర్ఎస్‌ పార్టీ మీదకు దూసుకొస్తోంది. కేరళ లిక్కర్‌ స్కాంలో కేసీఆర్‌ కూతురు కల్వకుంట్ల కవిత పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. దీంతో సమస్య సర్దమనిగిందిలే అనుకుంటున్న బీఆర్‌ఎస్‌ పార్టీలో ఒక్కసారిగా మళ్లీ ఆందోళన మొదలయ్యింది.

There is no sympathy for ktr arrest

ఆ సింపతీ ఫ్యాక్టర్ ఎక్కడ…? అరెస్ట్ లు కలిసి రావా..? కల్వకుంట్ల ఫ్యామిలీకే ఎందుకిలా…? సింపతీ ఫ్యాక్టర్ ఎక్కడ

January 9, 2025 | 09:49 PM

రాజకీయాల్లో బళ్ళు ఓడలు... ఓడలు బళ్ళు అవడం పెద్ద మ్యాటర్ కాదు. కాకపోతే అటు ఇటు జరిగినప్పుడు ఎలా మేనేజ్ చేస్తారు అనేది రాజకీయాల్లో కీలకం. రాజకీయ నాయకులను అరెస్ట్ కేసులు పెట్టడం అన్నీ కాస్త కామన్ విషయాలు ఈ మధ్యకాలంలో.

Are all bad omens for 2024 brs kavitha ktr are facing cases

Top story: 2024 బీఆర్ఎస్ కు అన్నీ అపశకునాలేనా ? కేసులతో సతమతమవుతున్న కవిత, కేటీఆర్

December 30, 2024 | 04:12 PM

2024లో బీఆర్ఎస్ పార్టీకి అన్ని అపశకునాలే ఎదురయ్యాయి. ఒకదాని తర్వాత ఒకటి వెంటాడాయి. బీఆర్ఎస్ పార్టీ...ఆవిర్భావం నుంచి తెలంగాణలో ఓ వెలుగు వెలిగింది. అయితే ఇటీవల కాలంలో ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బలు తగులుతున్నాయి.

Mlc kavitha fire on revanth reddy

మాకో తులం బంగారం, రేవంత్ పై కవిత కామెంట్స్

December 25, 2024 | 06:24 PM

మెదక్ చర్చి వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రార్థనలు చేసిన ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు చేసారు. తెలంగాణ పోరాటంలో ప్రతి ఒక్క చర్చిలో ప్రార్థనలు జరిగాయని మెదక్ జిల్లా కల సాకారం అయిందంటే కారణం కేసీఆర్ అన్నారు.

Where is kcr over ktr arrest issue

ఈడీ కాదు మోడీ ఎంటర్ అయ్యాడు… కేసీఆర్ ఎక్కడ…? అప్పుడు కవిత, ఇప్పుడు కేటిఆర్…!

December 21, 2024 | 08:11 PM

రాజకీయాలకు ఎమోషన్స్ కోసం లింక్ ఉండదు. కానీ తెలంగాణ విషయంలో మాత్రం ఇది కాస్త డిఫరెంట్. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు తెలంగాణ ప్రజలు ఒక ఎమోషన్. తెలంగాణ ప్రజలకు కూడా కేసీఆర్ ఎమోషన్. ఇప్పుడంటే ఓడిపోయి ఆయన పెద్దగా కనబడటం లేదు కానీ ఒకప్పుడు కేసీఆర్ పేరు చెప్తే ప్రజల్లో ఒక రకమైన ఎమోషన్ కనపడేది.

Kejriwal arrested again

కేజ్రివాల్ మరోసారి అరెస్ట్…?

December 21, 2024 | 12:52 PM

ఢిల్లీ లిక్కర్ కేసులో మరోసారి దూకుడు పెంచింది ఈడీ. ఎక్సైజ్ పాలసీ కేసులో మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ ను విచారించేందుకు అనుమతి ఇచ్చారు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్.

Again kavitha active in politics

Top story: అక్క వస్తోంది … కాస్కోండి

November 24, 2024 | 03:25 PM

అక్క రెడీ అవుతోంది.కేసీఆర్ కూతురు ....బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత పొలిటికల్‌ రీ ఎంట్రీకి రంగం సిద్దం అవుతోంది.ఆమె అజెండా కూడా ఫిక్స్‌ అయింది.అతి త్వరలోనే ఆమె జనంలోకి రాబోతుంది.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam