dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Karthikeya 2

#Karthikeya 2

Tollywood young hero karthikeya 2 fame nikhil is a pan india movie with huge budget

swayambhu-nikhil : 12 రోజులు… రూ.8 కోట్లు

May 7, 2024 | 06:00 PM

కార్తీకేయ 2 (Karthikeya 2) తర్వాత.. యంగ్ హీరో నిఖిల్ రేంజ్ పెరిగిపోయింది. పాన్ ఇండియా (Pan India) వైడ్ గా ఈ మూవీ భారీ కలెక్షన్లు కొల్లగొట్టడంతో.. అందరి దృష్టిలోపడ్డాడు నిఖిల్.

Tier 2 heroes in the 100 crore list

100 cores heros : 100 కోట్ల లిస్టులో టైర్-2 హీరోలు

April 18, 2024 | 09:51 AM

ఒకప్పుడు హిట్ సినిమా అంటే.. యాబై రోజులో, వంద రోజులో ఊడేది. కానీ ఇప్పుడు ఆట్రెండ్ కు కాలం చెల్లిపోయింది.

Nikhil is the hero who gave karthikeya 3 update

Nikhil : కార్తికేయ 3 అప్డెట్ ఇచ్చిన హీరో నిఖిల్

March 18, 2024 | 11:30 AM

యంగ్ హీరో (Young Hero) నిఖిల్ (Nikhil) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా (Pan India) హీరోగా మారి వరుసగా సినిమాలు తీస్తున్నారు. తాజాగా ఆయన్ను ఇండియా వైడ్‌గా స్టార్‌ను చేసిన కార్తికేయ 2 (Karthikeya 2) సీక్వెల్‌ గురించి అప్డేట్ ఇచ్చారు.

Gaami will create history like rrr karthikeya 2

GAAMI: పాన్ ఇండియా లెవల్‌లో ఆసక్తి రేపుతున్న గామి.. ఆ సినిమాల బాటలోనే..

March 4, 2024 | 05:25 PM

విశ్వక్ సేన్ మూవీ గామీకి పాన్ ఇండియా లెవల్లో దారి చూపిస్తోంది. కార్తికేయ 2, కాంతారా, హనుమాన్, గామి సినిమాలకు త్రిబుల్ ఆర్‌తో లింకుంది. రామ్ చరణ్, ఎన్టీఆర్ పడ్డ కష్టం రాజమౌళి విజన్ చాలా వరకు లోబడ్జెట్ పాన్ ఇండియా సినిమాలకు దిక్సూచిగా పనిచేసింది.

Nikhil siddhartha and pallavi varma welcome baby boy

Nikhil Siddhartha: మెమొరబుల్ మూమెంట్.. తండ్రైన హీరో నిఖిల్.. కొడుకుకి తొలిముద్దు..!

February 21, 2024 | 05:11 PM

తాజాగా హీరో నిఖిల్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పాడు. నిఖిల్ భార్య పల్లవి పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చింది. దీంతో హీరో నిఖిల్ ఇంట ఆనందోత్సాహాలు వెల్లువిరిశాయి. తాను తండ్రి అయ్యానని నిఖిల్ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ఆనందాన్ని పంచుకున్నాడు.

Tandel is an action entertainer directed by karthikeya 2 fame director chandoo mondeti starring tollywood young hero akkineni naga chaitanya in the lead role

Tandel : మార్వలెస్ న్యూస్.. యోధుడిగా చైతూ.. గ్లింప్స్ రిలీజ్ ఎప్పుడో తెలుసా..?

January 3, 2024 | 03:10 PM

టాలీవుడ్ యంగ్ హీరో, అక్కినేని నాగ చైతన్య ప్రధాన పాత్రలో, కార్తికేయ 2 ఫేమ్ దర్శకుడు చందూ మొండేటి దర్శకత్వం లో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ తండేల్.. సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రానికి సంబంధించి మరో అదిరిపోయే అప్‌ డేట్ వచ్చింది. చైతూ ఫ్యాన్స్ ఎంతో ఈగర్‌ గా వెయిట్ చేస్తున్న గ్లింప్స్ వీడియో కి సంబందించి మేకర్స్ అదిరిపోయే అప్‌ డేట్ ఇచ్చారు. ఎసెన్స్ ఆఫ్ తండేల్ ను జనవరి 5న సాయంత్రం 5 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

Fear to pan india stars in telugu

Pan India Stars: పాన్ ఇండియా స్టార్లకు.. వెన్నులో వణుకు తప్పట్లేదు..

May 8, 2023 | 04:00 PM

వన్స్ పాన్ ఇండియా స్టార్ అయితే, ఆల్వేస్ పాన్ ఇండియా స్టారే.. అలాంటి కథలే చేయాలి.. లేదంటే అంత ఇమేజ్ ని సంపాదించి ఆవిరిచేసుకోవాల్సి వస్తుంది.. అలానే మార్కెట్ డ్యామేజ్ అవుతుంది. ఇది అచ్చంగా పులి మీద స్వారిలాంటిందే. ఆ సమస్య నుంచి ప్రభాస్ లాంటి స్టారే బయట పడలేక, చిత్ర విచిత్రమైన కథలతో ప్రయోగాలు చేస్తున్నాడు.

Hero nikhil went tirumala with his wife

Nikhil: హీరో నిఖిల్ భార్యని ఎప్పుడైనా చూశారా..

May 5, 2023 | 04:00 PM

హీరో నిఖిల్ సతీ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam