dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Karan Johar

#Karan Johar

What happened to karan johar what has changed so much

అయ్యో పాపం.. కరణ్ జోహార్ కు ఏమైంది.. మరీ అంత దారుణంగా మారిపోయాడేంటి..?

April 8, 2025 | 02:50 PM

క‌ర‌ణ్ జోహార్.. ఈ పేరుకు బాలీవుడ్ లో ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం అక్క‌ర్లేదు.. ఇంకా చెప్పాలంటే ఇండియన్ సినిమాలో కూడా ఈ పెరుగు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.

Karan johar is chasing rajamouli why this statement

రాజమౌళి వెంటపడుతున్న కరణ్ జోహార్.. అందుకే ఈ స్టేట్మెంట్…?

February 18, 2025 | 02:45 PM

బాహుబలి సినిమా తర్వాత రాజమౌళి అంటే ఏంటో ఇండియన్ సినిమాకు క్లారిటీ వచ్చింది. ఆయన విజన్ పై జనాలకు పిచ్చ క్లారిటీ ఉంది.

Karan johars important meeting with pawan

పవన్ తో కరణ్ జోహార్ ఇంపార్టెంట్ మీట్, బెజవాడలో ల్యాండ్ అవుతున్నాడు

December 23, 2024 | 01:15 PM

బాలీవుడ్ ప్రొడ్యూసర్లకు తెలుగు సినిమా అంటే ఒక క్లారిటీ వచ్చింది. ఇప్పటివరకు తమ హీరోలే హీరోలు వేరే భాషల హీరోలు జీరోలు అని కాలర్ ఎగరేసిన బాలీవుడ్ ప్రొడ్యూసర్లకు తెలుగు సినిమా దమ్ము ఏంటీ అనేది పిచ్చ క్లారిటీ వచ్చింది.

Collections fake karan johar bomb

కలెక్షన్స్ ఫేక్… కరణ్ జోహార్ బాంబ్

October 25, 2024 | 02:17 PM

బాలీవుడ్ లో హిట్ సినిమాలను నిర్మించిన ధర్మ ప్రొడక్షన్స్ ను కరణ్ జోహార్ అమ్మడం పట్ల తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. అసలు ఎందుకు అమ్మాల్సి వచ్చ్హింది అనే దానిపై క్లారిటీ రావడం లేదు.

Karan johar meets jr ntr at hyderabad

ఇదిరా జాతర అంటే, దేవర ఇంటికి బాలీవుడ్ అగ్ర నిర్మాత

October 1, 2024 | 06:40 PM

బాలీవుడ్ లో ఇప్పుడు సైలెంట్ గా దేవర కంటి మీద కునుకు లేకుండా చేసింది. ఏ రేంజ్ లో నెగటివ్ టాక్ పెంచినా దేవర జాతర మాత్రం ఆగలేదు. బాలీవుడ్ లో అగ్ర హీరోల సినిమాలకు మాత్రమే సాధ్యమైన ఎన్నో రికార్డులను దేవర 20 రోజుల వ్యవధిలో తొక్కుకుంటూ పోయింది.

Jr ntr devara movie north rights bagged by karan johar

Devara: సరికొత్త రికార్డు.. ఇదీ ఎన్టీఆర్ దేవర రేంజ్

April 11, 2024 | 10:46 AM

ఆది నుంచి ఎన్నో రికార్డులు సృష్టిస్తున్న దేవర ఇప్పుడు బిజినెస్ విషయంలో సరికొత్త రికార్డు సృష్టిస్తుంది. దేవర నార్త్ థియేట్రికల్ రైట్స్ ని రెండు భారీ సంస్థలు దక్కించుకున్నాయి.

Vijay deverakonda is planning to do a bollywood film with karan johar

Vijay Deverakonda: బాలీవుడ్ బాటలో రౌడీ స్టార్ విజయ్..!

October 11, 2023 | 06:16 PM

విజయే ఒక అడుగు ముందుకేసి బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్‌ని కలిశాడు. సినిమా సైన్ చేశాడు. కరణ్ చెప్పిన కథని కూడా ఓకే చేశాడు. కరణ్ మాత్రం ఆ ప్రాజెక్ట్‌ని ఓ సౌత్ దర్శకుడితో తెరకెక్కించాలనుకుంటున్నాడట. సో.. దర్శకుడు దొరికితే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కడం కన్ఫామ్.

Samantha to make bollywood debut with salman khan in karan johars next

Samantha Ruth Prabhu: త్వరలో బాలీవుడ్‌కి సమంత.. సల్మాన్‌కి జోడీగా సామ్..

September 18, 2023 | 09:00 PM

యశోదకు యావరేజ్‌ మార్కులే పడ్డాయి. ఇక శాకుంతలం అయితే ఎన్నో విమర్శలు తీసుకొచ్చింది. అందమైన శాకుంతలంను పేలవంగా చూపించారన్నారు. సామ్‌ వాయిస్‌ మైనస్‌ అయింది. అదిరిపోయే హిట్‌తో కమ్‌ బ్యాక్‌ కావాలని ఐదేళ్ల నుంచి వెయిట్‌ చేస్తోంది సామ్‌.

Bollywood producer karan johar price to rajamouli

Rajamouli: రాజమౌళిని ఆకాశానికెత్తిన కరన్‌ జోహార్‌.. ఇది సార్‌ జక్కన్న రేంజ్‌..

June 4, 2023 | 12:04 PM

ఎస్‌ఎస్‌ రాజమౌళి. కొంత మందికి ఇది జస్ట్‌ పేరే కావొచ్చు. కానీ సినిమా లవర్స్‌కు మాత్రం అదొక బ్రాండ్‌. సాధారణంగా స్టార్‌హీరోల చుట్టూ డైరెక్టర్స్‌ తిరుగుతారు.

Ranveersingh movie latest updates

Bollywood: రణ్ వీర్ సింగ్ మీద 4 ఏళ్లు బ్యాన్ ? చేసిన పని అలాంటిది..?

April 18, 2023 | 04:49 PM

రణ్ వీర్ సింగ్ ని మరో 4 ఏళ్లు సినిమాల్లోకి తీసుకోవద్దని హుకు జారీ చేసిందట యష్ రాజ్ ఫిల్మ్స్ ప్రొడక్షణ్ హౌజ్. నిజమే కనీసం 4 ఏళ్లు తనని బ్యాన్ చేసినట్టేనట. ఏది అఫీషియల్ కాదు. కాని ఎవరికి వెళ్లాల్సిన మెసేజ్ లు వాళ్లకి వెళ్లాయట.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam