dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Kamareddy

#Kamareddy

Venkata ramana reddy exclusive interview

Venkataramana Reddy : వెంకట రమణారెడ్డితో రాములమ్మ ఇంటర్వ్యూ

December 17, 2023 | 04:43 PM

రేవంత్ ను వదిలేసి కేటీఆర్ నే ఎక్కువ టార్గెట్ చేస్తున్నవ్ ఎందుకు..?

This is the secret of kvrs success in kamareddy

Kamareddy : కామారెడ్డిలో కేవీఆర్ విజయ రహస్యం ఇదే !

December 6, 2023 | 01:48 PM

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి నియోజకవర్గం రాష్ట్రంలోనే కాదు.. దేశంలో కూడా హాట్ టాపిక్ అయింది. అక్కడ కేసీఆర్, రేవంత్ రెడ్డి పోటీ చేయడమే అందుక్కారణం. ఇద్దర్లో ఎవరు గెలుస్తారన్నదానిపై తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ లోనూ భారీ స్థాయిలో బెట్టింగ్స్ జరిగాయి.

Kcr will be lose in kamareddy here is the exit poll resulst

KCR: కామారెడ్డిలో కేసీఆర్‌కు ఓటమి తప్పదా.. ఎగ్జిట్ పోల్ ఫలితం ఇదే..!

November 30, 2023 | 06:35 PM

గజ్వేల్‌ సంగతి పక్కన పెడితే కామారెడ్డి గురించి వచ్చిన ఎగ్జిట్‌ పోల్స్‌ ఇప్పుడు బీఆర్‌ఎస్‌ పార్టీని టెన్షన్‌ పెడుతున్నాయి. కామారెడ్డిలో కేసీఆర్‌ ఓడిపోయే చాన్స్‌ ఉందని ఆరా ముస్తాన్‌ అనే సర్వే సంస్థ సంచలన ఎగ్జిట్‌పోల్‌ రిలీజ్‌ చేసింది.

Telangana politics around kcrs own village konapur

KCR: కేసీఆర్‌ అమ్మమ్మ ఊరి చుట్టూ రాజకీయం.. కామారెడ్డిలో ఆ గ్రామం పరిస్థితేంటి..

November 21, 2023 | 05:07 PM

కామారెడ్డి జిల్లాలోని బీబీపేట మండలంలో కోనాపూర్ గ్రామం ఉంది. ఒకప్పుడు ఈ గ్రామాన్ని పోసానిపల్లి అనేవారు. కేసీఆర్ తల్లి వెంకటమ్మది ఈ ఊరే. కేసీఆర్ తండ్రి స్వగ్రామం సిద్దిపేట జిల్లా ముస్తాబాద్ మండలం మోహినికుంట.

Assembly elections 2290 candidates participatintg in polls in telangana

Assembly Elections: తెలంగాణ ఎన్నికల బరిలో ఎంతమంది..? అత్యధికంగా పోటీ చేస్తోంది ఇక్కడి నుంచే..

November 16, 2023 | 02:38 PM

ఎన్నికల కమిషన్ వెల్లడించిన వివరాల ప్రకారం తెలంగాణ ఎన్నికల్లో మొత్తం 2,290 మంది పోటీ పడుతున్నారు. అత్యధికంగా ఎల్బీ నగర్‌లో 48 మంది పోటీ పడుతుండగా, అత్యల్పంగా బాన్సువాడ, నారాయణపేటల్లో ఏడుగురు చొప్పున పోటీలో ఉన్నారు.

Morethan 150 nominations filed against kcr in gajwel

CM KCR: గజ్వేల్‌లో భారీగా నామినేషన్లు.. కేసీఆర్‌ను ఓడిస్తామంటున్న బాధితులు

November 11, 2023 | 06:07 PM

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ గజ్వేల్‌తో పాటు కామారెడ్డిలో పోటీ చేస్తున్నారు. ఆయన్ను ఓడిస్తామంటూ పీసీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ కూడా కేసీఆర్‌తో తలపడుతున్నారు. అయితే వీళ్ళే కాదు.. రక రకాల సమస్యలపై కేసీఆర్‌పై బాధితులు భారీగా నామినేషన్లు వేశారు.

Siddaramaiah campaign for congress at kamareddy criticised brs modi

Siddaramaiah: కేసీఆర్‌ను ఓడించేందుకు ప్రజలు ఎదురుచూస్తున్నారు: కర్ణాటక సీఎం సిద్ధరామయ్య

November 10, 2023 | 06:40 PM

కేసీఆర్ సంపాదించిన అక్రమ సంపాదనతో డబ్బులు వెదజల్లి ఎన్నికల్లో గెలుస్తామని అనుకుంటున్నారు. కేసీఆర్‌ను ఓడగొట్టేందుకు 30వ తేదీ కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు. కచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. బీజేపీ నాలుగైదు సీట్ల కంటే ఎక్కువ గెలవదు.

Ys sharmila supports revanth reddy in kamareddy

YS SHARMILA: ఇదేందయ్యా ఇది.. రేవంత్‌ మీద పోటీ చేయకుండా ఆపిన షర్మిల..

November 9, 2023 | 02:55 PM

రేవంత్‌ ఓ దొంగ అని.. ఆయన ఎలా సీఎం అవుతారు అంటూ రియాక్ట్ అయ్యారు. కాంగ్రెస్‌కు సపోర్ట్‌ చేస్తానని చెప్పి.. రేవంత్‌ను తిట్టడం ఏంటి అనే కన్ఫ్యూజన్‌లో జనాలు ఉన్న సమయంలో.. మరో ఝలక్ ఇచ్చారు షర్మిల. రేవంత్‌ రెడ్డి మీద వైటీపీ నుంచి పోటీ చేయాలనుకున్న అభ్యర్థిని షర్మిల ఆపేశారు.

Kcr nomination in two constituencies gajvel kamareddy

KCR nomination : రెండు నియోజకవర్గాల్లో గజ్వేల్ – కామారెడ్డి లో కేసీఆర్ నామినేషన్..

November 9, 2023 | 02:05 PM

తెలంగాణ వ్యాప్తంగా పలు చోట్ల బీఆర్ఎస్ , బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తునే ఉన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తొలి సారిగా రెండు నియోజకవర్గాల్లో పోటి చేస్తున్నారు.

Revanth reddys contest against kcr is there a winning scene what is kamareddys talk

KCR Vs Revanth Reddy : కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి పోటీ.. గెలిచే సీన్ ఉందా.. కామారెడ్డి టాక్ ఏంటి?

November 7, 2023 | 03:43 PM

అనుకున్నదే జరిగింది. ఊహించిందే నిజం అయింది. కామారెడ్డిలో కేసీఆర్‌ (KCR) కు పోటీగా రేవంత్‌ రెడ్డి (Revanth Reddy) బరిలో దిగుతున్నారు. గతంలో అక్కడి నుంచి పోటీ చేసిన షబ్బీర్‌ అలీ.. నిజామాబాద్ అర్బన్ షిఫ్ట్ అయ్యారు. టీపీసీసీ అధ్యక్షుడి (TPCC President) గా రేవంత్ రెడ్డి బాధ్యతలు తీసుకున్న తర్వాత.. తెలంగాణ కాంగ్రెస్‌లో కొత్త ఊపు వచ్చింది.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam