dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Kalyan Krishna

#Kalyan Krishna

Kiran chowdary director kalyan krishna

Director Kalyan Krishna : డాక్టర్‌ను బలి తీసుకున్న డైరెక్టర్‌.!

November 26, 2023 | 05:13 PM

డాక్టర్‌ను బలి తీసుకున్న డైరెక్టర్‌.!

Director kalyan krishna involved in a doctors suicide in kakinada

Kalyan Krishna: డాక్టర్‌ను బలి తీసుకున్న సినీ డైరెక్టర్‌..? వైసీపీ నేత తమ్ముడి బాగోతమే కారణమా..?

November 26, 2023 | 03:07 PM

రష్యాలో ఎంబీబీఎస్ కంప్లీట్ చేసిన శ్రీకిరణ్.. కాకినాడ జీజీహెచ్ మార్చురీ విభాగంలో విధులు నిర్వహిస్తున్నాడు. ఆస్తి విషయంలో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కన్నబాబు సోదరుడు కల్యాణ్‌కృష్ణతో ఆయనకు వివాదం ఉందని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.

Megastar chiranjeevis own project shelved at rs 1 cr here is the details

CHIRANJEEVI: వంద కోట్ల నష్టానికి కోటితో మందు వేసిన మెగాస్టార్..?

October 2, 2023 | 05:49 PM

భోళా శంకర్ పంచ్‌తో ఇక రీమేక్‌లు వద్దని చిరు డిసైడ్ అవటంతో మూవీ ఆగింది. ఆల్‌మోస్ట్ చిరు తన కూతురు కోసం రెమ్యునరేషన్ పక్కన పెట్టినా, బడ్జెట్ వందకోట్లని ప్లాన్ చేశారట. ఇంత చేసి భోళాశంకర్‌లా బ్రోడాడీ రీమేక్ కూడా షాక్ ఇస్తే.. రూ.వంద కోట్లు సమర్పయామి.

Chiranjeevi taking again risk with kalyan krishna shows his track record

Chiranjeevi: భోళా శంకర్ తర్వాత కూడా చిరుకు ఇబ్బందులు తప్పవా..?

August 16, 2023 | 04:55 PM

సోగ్గాడే చిన్నినాయన లాంటి ఒక్క సూపర్ హిట్ మాత్రమే ఆయన అకౌంట్లో ఉంది. కాని తర్వాత అదే మూవీ సీక్వెల్ బంగార్రాజు యావరేజ్ అనిపించుకుంది. అంతకుముందు రారండోయ్ వేడుక చూద్దాం కూడా ఫర్వాలేదు అనిపించుకుంది. అంతేకాదు కళ్యాణ్ కృష్ణ మాస్ రూట్లో వెళ్లిన ప్రతీ సారి పంచ్ పడింది.

Megastar chiranjeevi is all set for knee surgery

Chiranjeevi: చిరుకు మేజర్ సర్జరీ.. ఏమైంది?

August 14, 2023 | 12:59 PM

మెగాస్టార్ చిరు హీరోగా వచ్చిన భోళాశంకర్ డిజాస్టర్‌గా మిగిలింది. ఫ్యాన్స్ అంతా ఈ బాధలో ఉండగానే.. మరో షాకింగ్ న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ వారంలో చిరంజీవికి మేజర్ ఆపరేషన్ జరిగే అవకాశం ఉందని ఫిల్మ్‌నగర్‌లో న్యూస్‌ గుప్పుమంటోంది.

There are reports that directors vashishta and kalyan krishna have convinced chiranjeevi to do the film with a new look on old stories

Chiranjevi: మెగాస్టార్ కి పాచిపోయిన సినిమానా..? ఫ్యాన్స్ ఊరుకుంటారా..?

July 25, 2023 | 06:30 PM

మెగాస్టార్ చిరంజీవితో బింబి సార ఫేం వషిష్ట తీసే సినమా రెండు పాత హిట్ల కాంబినేషన్ అంటూ ప్రచారం ఎప్పటి నుంచో జరుగుతోంద.ి చిరు హిట్ మూవీ జగదేక వీరుడు అతిలోక సుందరి, ఎన్టీఆర్ జగదేకవీరుడి కథని మిక్స్ చేసి ముళ్లోక వీరుడిని వషిష్ట ప్లాన్ చేశాడన్నారు.

Chiranjeevi upcoming movie chance to young hero

Chiranjeevi: చిరుతో స్క్రీన్‌ షేర్‌ చేసుకోనున్న యంగ్‌ హీరో.. ఆ లక్కీ చాన్స్‌ ఎవరికి ?

May 8, 2023 | 02:00 PM

సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చిన తరువాత వరుస సినిమాలతో దూసుకువెళ్తున్నాడు మెగాస్టార్‌ చిరంజీవి. ఏజ్‌తో సంబంధం లేకుండా యంగ్‌ హీరోలకు పోటీగా వరుసగా ప్రాజెక్ట్‌లు లైన్‌లో పెడుతున్నాడు. కరోనా కారణంగా కాస్త గ్యాప్‌ ఇచ్చినా ఆ తరువాత వరుసగా మళ్లీ సినిమాలు చేస్తున్నాడు. ఆచార్య, గాడ్‌ఫాదర్‌, వాల్తేరు వీరయ్య సినిమాలతో ప్రేక్షకులకు వినోదాన్ని పంచాడు.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam