dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Kalki 2898AD

#Kalki 2898AD

Akashani kalki 2898ad movie tickets rs 2300 per ticket

KALKI 2898AD Movie : ఆకశాన్ని అంటిన KALKI 2898AD మూవీ టికెట్లు.. ఒక్కో టికెట్ రూ.2,300

June 26, 2024 | 01:38 PM

టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ KALKI 2898AD మూవీ కల్కి రేపు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. దీంతో కల్కి మూవీ టికెట్లు బుకింగ్ చేసుకునేందుకు ప్రభాస్ ఫ్యాన్స్ వెయ్యి కళ్లతో వేచి చూస్తున్నారు.

Telangana government gives green signal to increase ticket prices of kalki how much is one ticket

Kalki 2898AD : ‘కల్కి’ టికెట్ ధరల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. ఒక్క టికెట్ ఎంతంటే..?

June 23, 2024 | 11:14 AM

ఇండియాన్ స్టార్ హీరో ప్రభాస్ హీరోగా నటించిన మైథలాజికల్ సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి 2898 ఏడీ అని అందరికి తెలిసిందే.. ఈ చిత్రం మరో 4 రోజుల్లో జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

It is known that the production of big budget movies in tollywood started with pan india star prabhas

Kalki : బడ్జెట్‌ రూ.700 కోట్లు, బిజినెస్‌ రూ.1000 కోట్లు

June 22, 2024 | 05:35 PM

టాలీవుడ్‌లో భారీ బడ్జెట్‌ సినిమాల నిర్మాణం పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌తోనే మొదలైందన్న విషయం తెలిసిందే. బాహుబలి నుంచి సలార్‌ వరకు ప్రభాస్‌తో చేసిన ప్రతి సినిమా టాలీవుడ్‌ లోనే హయ్యస్ట్‌ బడ్జెట్‌తో నిర్మించిందే.

Everyone knows how bland this years summer season has been in terms of movies

Devara : దేవర’కు భారీ డిమాండ్

June 19, 2024 | 10:24 AM

సినిమాల పరంగా ఈ ఏడాది సమ్మర్ సీజన్ ఎంత చప్పగా సాగిందో అందరికీ తెలిసిందే. ఎన్నికల కారణంగా పెద్ద సినిమాలన్నీ వెనక్కి వెళ్లాయి.

What is the run time of kalki

Kalki… run time : ‘కల్కి’ రన్ టైం ఎంతంటే..!

May 30, 2024 | 04:21 PM

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం 'కల్కి 2898AD'.. సైన్స్ ఫిక్షన్ కథాంశంతో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంపై ఓ రేంజ్ లో అంచనాలు ఉన్నాయి.

Kalki festival for darling fans

kalki : డార్లింగ్‌ ఫ్యాన్స్‌కి కల్కి పండగే

May 14, 2024 | 01:25 PM

దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు, ప్రభాస్‌ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘కల్కి 2898ఎడి’ (Kalki 2898AD). నాగ్‌ అశ్విన్‌ (Nag Ashwin) డైరెక్షన్‌లో వైజయంతి మూవీస్‌ (Vyjayanthi Movies) నిర్మిస్తున్న ఈ భారీ సినిమా జూన్‌ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది.

Another good news for prabhas fans nag ashwin is planning kalki party

Kannappa : ఇక ప్రభాస్ వంతు

May 7, 2024 | 05:15 PM

మిగతా స్టార్ హీరోలంతా ఒకటి, రెండు సినిమాలోనే సరిపెట్టుకుంటుంటే.. ప్రభాస్ మాత్రం ఏకంగా అరడజను వరకు సినిమాలను లైన్లో పెట్టాడు. ప్రస్తుతం కల్కి సినిమా రిలీజ్‌కు రెడీగా ఉంది. జూన్ 27న కల్కి 2898ఏడి (Kalki 2898AD) గ్రాండ్‌గా విడుదల కానుంది. అయితే.. కల్కి 2 (Kalki 2) కూడా ఉంటుందనే టాక్ ఉంది. కల్కి రిలీజ్ అయితే గానీ.. ఈ విషయంలో క్లారిటీ రాదు.

Kalki nizams deal is close the rights are theirs

Kalki : కల్కి’ నైజాం డీల్ క్లోజ్.. వారికే రైట్స్

April 29, 2024 | 06:30 PM

సమ్మర్‌ (Summer) లో మే 9న రావాల్సిన కల్కి 2898ఏడి (Kalki 2898AD) సినిమా, జూన్ 27కి వాయిదా పడింది. కల్కి కొత్త రిలీజ్ డేట్ ప్రకటిస్తూ రిలీజ్ చేసిన పోస్టర్ ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్ పెట్టేలా ఉంది. ఇంతకు ముందు వచ్చిన ప్రభాస్‌ లుక్ కంటే.. లేటెస్ట్ లుక్ అదిరిపోయింంది. ఈ సినిమాలో ప్రభాస్ ఏకంగా నాలుగైదు గెటప్‌లలో కనిపించనున్నట్టుగా ముందు నుంచి ప్రచారంలో ఉంది.

Pan india star prabhas and animal director sandeep reddy vanga combo is the most awaited movie spirit

Prsbhas : ఆ వార్త‌ల్లో నిజం లేదట‌..!

March 1, 2024 | 12:00 PM

పాన్ ఇండియా (Pan India) స్టార్ ప్ర‌భాస్, యానిమ‌ల్ (Animal) ద‌ర్శ‌కుడు సందీప్‌రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) కాంబోలో తెర‌కెక్క‌నున్న మోస్ట్ అవైటింగ్ మూవీ స్పిరిట్.. స‌లార్ లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ మూవీ త‌ర్వాత ప్ర‌భాస్ క్రేజ్ స్కై హైగా పెరిగిపోయింది.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam