dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » K Kavitha

#K Kavitha

Kavitha delhi liquor scam case complete details till now

కవితకు బెయిల్: 2020 నవంబర్ 30 టూ 2024 ఆగస్ట్ 27 వరకు ఏం జరిగింది…?

August 27, 2024 | 01:36 PM

Sharath chandra reddy became approver against k kavitha in liquor scam

K KAVITHA: అప్రూవర్‌గా మారిన శరత్‌ చంద్రారెడ్డి.. కవిత చాప్టర్‌ ఇక క్లోజేనా..?

April 20, 2024 | 07:43 PM

సెక్షన్‌ 164 కింద ఢిల్లీ రైజ్‌ ఎవెన్యూ కోర్టులో శరత్‌ రెడ్డి జడ్జి ముందు వాగ్మూలం ఇచ్చాడు. ఇదే స్కాంకు సంబంధించ ఈడీ నమోదు చేసిన కేసులో కూడా శరత్‌ రెడ్డి అప్రూవర్‌గా మారాడు. స్కాంలో జరిగిన మొత్తం విషయాన్ని ఒప్పుకున్నాడు.

Cbi allegations on kavitha in delhi liour scam details are here

CBI ON KAVITHA: లిక్కర్ స్కామ్‌లో కవిత ఏం చేసింది..? వ్యాపారుల్ని బెదిరించారా..?

April 12, 2024 | 03:23 PM

11 పేజీలున్న పిటిషన్ లో ఎన్నో కీలక అంశాలు బయటపడ్డాయి. కవిత గురించి కోర్టుకు కీలక విషయాలు తెలిపారు సీబీఐ అధికారులు. లిక్కర్ కేసులో కవిత కీలక వ్యక్తి అనీ.. ఆప్‌కి వంద కోట్ల ముడుపులు కవితే చెల్లించినట్టు వివరించారు.

After ed cbi arrests brs chief k kavitha in liquor policy case

MLC KAVITHA: జైల్లో ఉన్న కవితను మళ్లీ అరెస్ట్ చేయడమేంటి.. అసలేంటీ పీటీ వారెంట్‌..?

April 11, 2024 | 07:50 PM

ఏదైనా కేసులో ఇప్పటికే అరెస్టై జైలులో ఉన్న నిందితులను.. మరో కేసులో అరెస్టు చేసేందుకు, లేదంటే అదే వ్యవహారంపై విచారణ జరుపుతున్న మరో దర్యాప్తు సంస్థ అరెస్టు చేసేందుకు వీలు కల్పించేదే ప్రిజనర్ ట్రాన్సిట్ వారెంట్.

K kavitha will remain in jail for long time in delhi liquor case

K KAVITHA: అటు ఈడీ, ఇటు సీబీఐ.. కవిత ఇక జైలుకే అంకితమా..?

April 5, 2024 | 08:31 PM

ఇప్పటికే ఈడీ కవిత మీద ప్రశ్నల వర్షం కురిపించింది. ఇప్పుడు సీబీఐ కూడా రెడీ అయ్యింది. ఇవన్నీ చూస్తే కవిత ఇక జైలుకే అంకితమా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఈ కేసులో బెయిల్‌ కోసం కవిత పిటిషన్‌ ఇచ్చినా.. ఆమెకు కోర్టు నుంచి ఊరట మాత్రం లభించలేదు.

Delhi court allows cbi to question kcrs daughter mlc k kavitha in delhi excise policy case

KAVITHA: లిక్కర్ స్కాంలో కవితకు షాక్.. తిహార్ జైలులో విచారించనున్న సీబీఐ

April 5, 2024 | 04:54 PM

లిక్కర్ స్కాంలో ఈడీ కవితను అరెస్టు చేసి విచారించింది. అనంతరం ఈడీ వినతి ప్రకారం.. కవిత ప్రస్తుతం జుడీషియల్ కస్టడీలో భాగంగా తిహార్ జైలులో ఉంది. లిక్కర్ స్కాంలో కవితను విచారించాలని సీబీఐ నిర్ణయించింది. నిజానికి.. గతంలోనే కవితను సీబీఐ విచారించింది.

K kavitha to remain in tihar jail till april 8 as delhi court reserves order in liqour policy case

K KAVITHA: కవిత బెయిల్‌పై నో రిలీఫ్.. తీర్పు ఈనెల 8కి వాయిదా

April 4, 2024 | 05:03 PM

కోర్టులో కవిత తరపు న్యాయవాది, ఈడీ తరపు లాయర్ తమ వాదనలు వినిపించారు. తన చిన్న కొడుక్కి ప్రస్తుతం యాన్యువల్ ఎగ్జామ్స్ జరుగుతున్నందున.. బెయిల్ మంజూరు చేయాలని కోర్టును కోరారు కవిత.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam