dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Jony master

#Jony master

Johnny master is not wanted pawan ordered the og director is that the reason

జానీ మాస్టర్ వద్దు.. ఓజీ డైరెక్టర్ కు పవన్ ఆర్డర్.. రీజన్ అదేనా..?

January 4, 2025 | 12:52 PM

2024 లో బాగా సెన్సేషన్ అయిన విషయం జానీ మాస్టర్ రేప్ కేసు వ్యవహారం. జానీ మాస్టర్ తప్పు చేశాడా లేదా అనేది పక్కన పెడితే నేషనల్ లెవెల్లో ఇది బాగా హైలైట్ అయింది.

Court judgment on jony master bail pitesion

జానీ మాస్టర్ కు బెయిల్ వచ్చేనా…?

October 14, 2024 | 12:55 PM

జూనియర్ డాన్స్ మాస్టర్ ను వేధించిన కేసులో జానీ మాస్టర్ ప్రస్తుతం రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఆయన బెయిల్ పిటీషన్ దాఖలు చేయగా దానిపై నేడు తీర్పు వెలువడనుంది.

Police petition to cancel johnny masters interim bail

బ్రేకింగ్: జానీ మాస్టర్ కు షాక్ ఇచ్చిన పోలీసులు

October 7, 2024 | 04:30 PM

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు బెయిల్ రద్దు అయ్యే అవకాశం కనపడుతోంది. ఇటీవల జాతీయ అవార్డ్ తీసుకోవడానికి జానీ మాస్టర్ బెయిల్ కోరగా కోర్ట్ షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.

Johnny master filed a petition in the court seeking bail

5 డేస్ బెయిల్ ప్లీజ్ అంటున్న జానీ మాస్టర్, కారణం…?

October 1, 2024 | 11:04 AM

జూనియర్ డాన్సర్ పై లైంగిక దాడి కేసులో ప్రముఖ డాన్స్ మాస్టర్ జానీని పోలీసులు విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసు విషయంలో పోలీసులు ఇప్పటికే కీలక విషయాలను రాబట్టారు.

Jony master wife complaint to filim chamber of commerce

నా భర్తను 2, 3 గంటలు… జానీ మాస్టర్ భార్య సంచలనం

September 28, 2024 | 01:36 PM

జూనియర్ డాన్సర్ ను జానీ మాస్టర్ అత్యాచారం చేసాడు అని నమోదు అయిన కేసులో కొత్త ట్విస్ట్ బయటకు వచ్చింది. బాధితురాలపై ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కు జానీ మాస్టర్ భార్య సుమలత ఫిర్యాదు చేసారు.

Jony master crying in police custody

పోలీస్ విచారణలో ఏడ్చేసిన జానీ మాస్టర్, సంచలన విషయం బయటకు…!

September 28, 2024 | 11:06 AM

జూనియర్ డాన్సర్ పై ఆత్యాచారం కేసులో జానీ మాస్టర్ విచారణకు సహకరిస్తున్నాడని పోలీసులు పేర్కొన్నారు. గత నాలుగు రోజుల్లో జానీ మాస్టర్ నుంచి పలు కీలక విషయాలను పోలీసులు రాబట్టారు.

Jony master in police custody

జానీ మాస్టర్ రేప్ కేసు… ఏం జరుగుతోంది…?

September 27, 2024 | 08:55 AM

ప్రముఖ డాన్స్ మాస్టర్ జానీ మాస్టర్ పై నమోదు అయిన కేసులో పోలీసులు అన్ని విధాలుగా విచారణ చేస్తున్నారు. నేడు మూడో రోజు జానీ మాస్టర్ ను పోలీస్ కస్టడీలో విచారణ చేస్తున్నారు.

Jonny master file bail pitesion

కోర్టుకు చేరిన జానీ మాస్టర్ వ్యవహారం, బెయిల్ వస్తుందా…?

September 23, 2024 | 09:59 AM

జానీ మాస్టర్ కేసులో పోలీసులు వేగం పెంచారు. నేడు ఉప్పరపల్లి కోర్టులో జానీ మాస్టర్ కస్టడీ పిటిషన్ పై విచారణ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

How johnny master got trapped what is going to happen now

జానీ మాస్టర్ ఎలా చిక్కాడంటే.. ఇప్పుడేం జరగబోతోంది…

September 19, 2024 | 07:31 PM

ఫేమస్‌ కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌ అలియాస్‌ షేక్‌ జానీబాషాను పోలీసులు అరెస్ట్‌ చేశారు. సైబరాబాద్‌ ఎస్‌వోటీ పోలీసు బృందం గోవాలోని లాడ్జిలో అతడిని అదుపులోకి తీసుకుంది. అక్కడి కోర్టులో హాజరు పరిచి హైదరాబాద్‌కు తీసుకువచ్చారు.

Police security for jony master victim

బ్రేకింగ్: జానీ మాస్టర్ బాధితురాలి వద్దకు భారీగా పోలీసులు

September 19, 2024 | 05:30 PM

గత కొన్ని రోజులుగా జానీ మాస్టర్ రేప్ కేసు వ్యవహారం సంచలనంగా మారుతోంది. ఈ వ్యవహారంలో త్వరలోనే జానీ మాస్టర్ ను అదుపులోకి తీసుకుంటారనే వార్తలు నిజం అయ్యాయి. అరెస్ట్ నుంచి రక్షించుకోవడానికి జానీ మాస్టర్ బెంగళూరు, గోవా, లడఖ్ ఇలా తిరిగారు అంటూ వార్తలు వచ్చాయి.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam