dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » JioCinema

#JioCinema

Disney hotstar in talks with reliance for potential sale of india ops

Disney Hotstar: జియో దెబ్బకు దిగొచ్చిన డిస్నీ హాట్‌స్టార్.. ఇప్పుడు మరో ముందడుగు..!

September 20, 2023 | 04:41 PM

ఐపీఎల్‌ ప్రసారాలను జియోసినిమా ఉచితంగా అందించడంతో.. ఇప్పటి వరకు తమకు పోటే లేదని విర్రవీగిన డిస్నీ హాట్‌స్టార్ దిగొచ్చింది. జియో సినిమా దెబ్బకు ఆసియా కప్ 2023తో పాటు వన్డే ప్రపంచకప్ మ్యాచ్‌లను డిస్నీ హాట్‌స్టార్ వేదికగా ఉచితంగా అందించేందుకు సిద్దమైంది.

Reliances jiocinema to stream india vs australia odi series for free

JioCinema: మూడు వన్‌డేల ఆసీస్ సిరీస్ ఫ్రీగా చూడాలంటే ఎలా..?

September 18, 2023 | 03:41 PM

ఓటిటి సంస్థ జియో సినిమా క్రికెట్ ఫ్యాన్స్‌కు ఒక బంపరాఫర్ ప్రకటించింది. ఐపీఎల్‌ను అందరికీ ఉచితంగా చూపించిన జియోసినిమా.. ఇప్పుడు ఆసియా కప్ తర్వాత జరిగే ఆస్ట్రేలియా సిరీసును కూడా ఉచితంగా చూపించనుందట.

Jiocinema to stream india vs australia odi series free

Jio Cinema: జియో సినిమాలో ఇండియా-ఆసీస్ సిరీస్‌ ఫ్రీ స్ట్రీమింగ్..!

September 14, 2023 | 06:11 PM

ఐపీఎల్‌ను అందరికీ ఉచితంగా చూపించిన జియోసినిమా.. ఇప్పుడు ఆసియా కప్ తర్వాత జరిగే ఆస్ట్రేలియా సిరీసును కూడా ఉచితంగా చూపించనుందట. ఇటీవల బీసీసీఐ బ్రాడ్‌కాస్ట్ హక్కులను వయాకామ్18 సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. జియోసినిమా కూడా ఈ కంపెనీకి చెందినదే.

Jiocinema premium subscription plan launched in india

JioCinema: యూజర్లకు షాకిచ్చిన జియో సినిమా.. వార్షిక ప్రీమియమ్ ప్లాన్ ధర ఎంతంటే!

May 14, 2023 | 05:19 PM

సాధారణ కంటెంట్ ఉండటం వల్ల ప్రేక్షకులకు దగ్గర కాలేకపోయిన జియో సినిమా ఇప్పుడు అద్భుత కంటెంట్ రెడీ చేస్తోంది. కొత్త కంటెంట్‌తో ప్రీమియమ్ సర్వీస్ అందుబాటులోకి తెచ్చింది. అయితే, ధరతో మాత్రం యూజర్లకు షాకిచ్చింది. ఏడాది ప్రీమియమ్ ధర ఏకంగా రూ.999గా నిర్ణయించింది.

The rise of jiocinema and fall of disney plus hotstar

JioCinema: డిస్నీకి ఐపీఎల్, హెచ్‌బీవో దెబ్బ.. దూసుకెళ్తున్న జియో సినిమా..!

May 12, 2023 | 05:08 PM

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ మిలియన్ల సబ్‌స్క్రైబర్లను కోల్పోతోంది. మరోవైపు ఐపీఎల్ ప్రసార హక్కులు దక్కించుకున్న జియో సినిమా సబ్‌స్క్రైబర్ల పరంగా దూసుకెళ్తోంది. దీంతో ఓటీటీ పరంగా కొత్త పోటీ మొదలవ్వబోతుంది. ఇప్పటివరకు పెద్దగా పోటీలో లేని జియో సినిమా ఇకపై గట్టి ప్రణాళికతో అడుగులేయబోతుంది.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam