dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Jeevan Reddy

#Jeevan Reddy

Armor pandu is not normal the mall has opened again

Jeevan Reddy : ఆర్మూర్ పాండు మామూలోడు కాదు.. మాల్ మళ్లీ ఓపెన్ చేశాడు

May 24, 2024 | 12:11 PM

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి ఆర్టీసీ అధికారులు బిగ్ షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే.. నిజామాబాద్ లోని ఆర్టీసీ బస్ స్టేషన్ జీవన్ రెడ్డికి సంబంధించిన మాల్ కు అద్దె బకాయిలు రూ.2.50 కోట్లు చెల్లించకపోవడంతో ఆయన షాపింగ్ మాల్ సీజ్ చేసిన షాపింగ్ మాల్ లో ఉన్న మాల్ ఖాళీ చేయించిన విషయం తెలిసిందే..

Big shock to armoru pandu rtc takeover of shopping mall

ARMUR PANDU : ఆర్మూరు పాండుకు బిగ్ షాక్.. షాపింగ్ మాల్ ఆర్టీసీ స్వాధీనం

May 17, 2024 | 10:30 AM

బీఆర్ఎస్ (BRS) మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి (Jeevan Reddy) కి ఆర్టీసీ (RTC) అధికారులు బిగ్ షాక్ ఇచ్చారు. ఆర్మూరులో ఆయనకు చెందిన మాల్ ను స్వాధీనం చేసుకున్నారు.

Is it necessary to bring yellow board to nizamabad this time

Nizamabad Parliament Elections : ఈ సారి నిజామాబాద్ కు పసుపు బోర్డు తేవడం ఖాయామా..?

May 8, 2024 | 03:14 PM

రైతు ఉద్యమాలకు పుట్టినిల్లు... ఇందూరు పార్లమెంట్ నియోజకవర్గం. పసుపు బోర్డు (Yellow Board), గల్ఫ్‌ కుటుంబాలు(Gulf Families), నిజాం చక్కర కర్మాగారం(Nizam Chakkar Factory), బీడీ కార్మికుల సమస్యలు ఇక్కడ ఇవే ప్రధాన సమస్యలు. నిజామాబాద్ లో పోటీ చేసే అభ్యర్థుల ప్రచారం అంతా ఈ సమస్యలపైనే నడుస్తుంది. ముఖ్యంగా ఈసారి పసుపు బోర్డు అంశం ఎన్నికల్లో ప్రధాన అస్త్రం కాబోతోంది. కేంద్రం నుంచి బోర్డును తీసుకొస్తానని హామీ ఇచ్చి గెలిచిన అర్వింద్... ఐదేళ్ళు కాలక్షేపం చేశారని కాంగ్రెస్, బీఆర్ఎస్ విమర్శిస్తున్నాయి.

Armoor ex mla jeevan reddy cadre leaves brs and joins congress

Jeevan Reddy: భారీ ఝలక్‌.. ఆర్మూరు పాండుకు దిమ్మదిరిగే షాక్‌..

February 26, 2024 | 08:35 PM

అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన పరాభవానికి.. ఎంపీ ఎన్నికల్లో ప్రతీకారం తీర్చుకోవాలని కారు పార్టీ వ్యూహాలు రచిస్తుంటే.. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వరుసగా షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయ్. గత ఎన్నికల్లోనే ఈ స్థానాన్ని బీజేపీకి కోల్పోయింది బీఆర్ఎస్‌.

Another step to armor pandu cadre who does not want our district

 Jeevan Reddy : ఆర్మూర్ పాండుకు ఇంకో సెగ.. మా జిల్లాకు వద్దంటున్న కేడర్

January 11, 2024 | 04:23 PM

నిజామాబాద్ జిల్లా BRS అధ్యక్షుడిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి అసమ్మతి సెగ తగిలింది. కేసీఆర్ హయాంలో చేసిన స్కామ్స్ ఈమధ్యే ఒక్కోటి బయటకు వస్తున్నాయి. దీనికి తోడు అసలు పార్టీకి ఇలాంటి జిల్లా అధ్యక్షుడు ఉంటే మళ్ళీ BRS ఎదగడం కష్టమే అని మండిపడుతున్నారు గులాబీ పార్టీ కేడర్. జిల్లాలోని పార్టీని పట్టించుకోవడం లేదు. కనీసం జిల్లాలో నాలుగు స్థానాల్లో బీఆర్ఎస్ ఎందుకు ఓడిపోయిందో సమీక్ష కూడా చేయట్లేదు.

Revanth reddy targets brs mlas

REVANTH REDDY: మొన్న జీవన్‌ రెడ్డి.. నిన్న మల్లారెడ్డి.. ఎవరినీ వదలని రేవంత్‌.. బీఆర్ఎస్‌లో టెన్షన్‌

December 14, 2023 | 04:32 PM

అప్పటి మంత్రులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అవినీతి వ్యవహారాలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తున్నారు సీఎం రేవంత్‌. గతంలో చాలా ఆరోపణలు ఎదుర్కొన్న వారు.. తనపై వ్యక్తిగత, రాజకీయ విమర్శలతో ఇబ్బంది పెట్టిన వారిని ఇప్పుడు ఓ ఆట ఆడుకోబోతున్నారా అనే చర్చ జరుగుతోంది.

Jeevan reddy facing problems in armoor

JEEVAN REDDY: ఆర్మూర్‌ బీఆర్ఎస్‌లో ముసలం.. పాండు అడ్డాలో అలజడి..

December 12, 2023 | 06:50 PM

మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి వరుస షాక్‌లు తగులుతున్నాయ్. తమ దగ్గర తీసుకున్న రూ.45 కోట్లు చెల్లించాలంటూ స్టేట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఆర్మూర్‌లోని జీవన్‌ రెడ్డి ఇంటికి అధికారులు నోటీసులు అంటించారు.

Rtc and transco issue notice to jeevan reddys jeevan mall in armoor

JEEVAN REDDY: జీవన్ రెడ్డి మాల్.. గోల్ మాల్.. ఆర్మూర్ పాండు అక్రమాలు తేల్చాలంటున్న జనం

December 8, 2023 | 01:42 PM

బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు.. ఆర్మూర్ నడి బొడ్డున ఉన్నవిలువైన ఆర్టీసీ స్దలాన్ని లీజుకు తీసుకుని జీవన్ రెడ్డి మాల్ నిర్మించారు. ఆ మాల్‌లో బడా కంపెనీలకు లీజ్‌కు ఇచ్చి లక్షల్లో అద్దెలు తీసుకుని.. ఆర్టీసీకి స్ధలం అద్దె చెల్లించడంలేదు.

Jeevan reddy will get a minister seat from revanth reddy

JEEVAN REDDY: సీటు కన్ఫాం? ఓడినా జీవన్‌రెడ్డికి మంత్రి పదవి?

December 5, 2023 | 04:25 PM

కాంగ్రెస్‌ పార్టీ తమ అభ్యర్థులకు మంత్రి పదవులు పంచుతోంది. సీనియర్‌ నేతలందరికీ క్యాబినెట్‌లో చోటు దక్కబోతోంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జీవన్‌ రెడ్డికి కూడా మంత్రి పదవి దక్కబోతోంది. నిజానికి జీవన్‌ రెడ్డి ఎమ్మెల్యేగా గెలవలేదు. మరి మంత్రి పదవి ఎలా ఇస్తారు..?

Disappointment for seniors in the first list of congress what is happening is the ticket difficult

Congress Party : కాంగ్రెస్‌ ఫస్ట్‌ లిస్ట్‌లో సీనియర్లకు నిరాశ.. ఏం జరుగుతోంది.. టికెట్ కష్టమేనా..?

October 15, 2023 | 02:28 PM

వడపోతలు, చాలా ఆలోచనలు, చాలా చాలా అభిప్రాయాలు.. చూశారా ఎన్ని చాలాలు ఉన్నాయో ! ఇన్ని చాలాల మధ్య ఎట్టకేలకు కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ ప్రకటించింది. ఈ జాబితాలో ఆసక్తికరమైన అంశాలు చాలానే ఉన్నాయ్. 55 మందితో ప్రకటించిన ఈ లిస్ట్‌లో అన్ని వర్గాలను పరిగణలోకి తీసుకున్నారు. అయితే తనకే టికెట్ వస్తుందని ఆశించిన వారికి కాకుండా.. వేరే వాళ్ల పేర్లు జాబితాలో ఉన్నాయి.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam