dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Jayam Ravi

#Jayam Ravi

Jayam ravi engagement with nani heroine

నానీ హీరోయిన్ తో జయం రవి ఎంగేజ్మెంట్…?

October 26, 2024 | 07:51 PM

సినిమా వాళ్ళ జీవితాల విషయంలో అనవసరమైన రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. చిన్న విషయం బయటకు వస్తే చాలు వాళ్ళు విడిపోవడం లేదంటే పెళ్లి చేసుకోవడం జరిగే వరకు వదిలే ఛాన్స్ ఉండదు. సమంతా, నాగ చైతన్య విషయంలో ఇదే జరిగింది.

Shock to fans star hero divorce

ఫ్యాన్స్ కి షాక్, స్టార్ హీరో విడాకులు

September 9, 2024 | 02:50 PM

ఈ మధ్య కాలంలో సినీ పరిశ్రమలో విడాకుల వ్యవహారం సంచలనమే అవుతోంది. సినిమాల్లో సక్సెస్ అవుతోన్న స్టార్ హీరోలు వైవాహిక జీవితంలో మాత్రం ఫెయిల్ అవుతున్నారు. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ ఏ వుడ్ లో అయినా సరే విడాకుల వ్యవహారాలు ఇప్పుడు ఫ్యాన్స్ కి కూడా ఇబ్బందిగానే ఉన్నాయి.

Krithi shetty got a big movie offer with jayam ravi

Krithi Shetty: బేబమ్మ లక్ మారబోతుందా..? కృతి శెట్టి ఆశలన్నీ వంద కోట్ల సినిమాపైనే

December 5, 2023 | 08:13 PM

కృతి శెట్టి కెరీర్ క్లోజ్ అయిందనుకున్న టైంలో ఊహించని విధంగా రూ.100 కోట్ల ప్రాజెక్ట్ పట్టేసి హాట్ టాపిక్‌గా మారింది. కోలీవుడ్ స్టార్ హీరో జయం రవితో కృతి శెట్టి జతకట్టబోతుంది. ఇటీవ‌ల `పొన్నియిన్ సెల్వన్ 2`తో జయం రవి బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్టర్ అందుకున్నారు.

Kamal haasan and mani ratnam movie will complete in five months

Kamal Haasan: కమల్‌, మణిరత్నం కాంబినేషన్‌కి తిరుగులేదా..!

October 23, 2023 | 03:49 PM

పొన్నియన్ సెల్వన్ సిరీస్‌లో హిట్ కొట్టిన మణిరత్నం ఇప్పుడు కమల్ హాసన్‌తో తన కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేయబోతున్నాడు. ప్రస్తుతం ప్రీ పొడక్షన్ దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్ భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కబోతోంది. 36 ఏళ్ల తర్వాత కమల్, మణిరత్నం కలిసి మూవీ చేయబోతూ ఉండటం విశేషం.

Disha patani is pushing with series of offers in south india even though there are no offers in bollywood

Disha Patani: బాలీవుడ్ పొమ్మంటోంది.. టాలీవుడ్ రమ్మంటోంది.. దిశా పఠాని జాతకం మారనుందా..?

August 20, 2023 | 02:39 PM

బాలీవుడ్ లో ఆమే ఓ హాట్ లేడీ. బ్యాక్ టు బ్యాక్ కమర్షియల్ సినిమాల్లో నటించింది.

Ponniyin selvan

Ponniyin Selvan: మన వాళ్ళకి ఇప్పటికీ అర్థం కాని పొన్నియన్ సెల్వన్

May 2, 2023 | 10:15 PM

పొన్నియన్ సెల్వన్‌ రెండో పార్ట్‌ కూడా తెలుగు వాళ్ళని కన్‌ఫ్యూజన్‌ చేసింది. ps1 అర్థం కాక తెలుగు ప్రేక్షకులు రిజక్ట్ చేస్తే.. ps2లో కూడా ఇదే తికమకను కంటిన్యూ చేశాడు మణిరత్నం. ps1లా ps2 వసూళ్లు కూడా అంతంతమాత్రంగానే వున్నాయి. ps2తో ఎలాంటి కన్‌ఫ్యూజన్‌ వుందో చూద్దాం.

Ponniyin selvan 2 pre release event in combattor

Ponniyin Selvan 2: మణిరత్నం దర్శకత్వం వహించిన చారిత్రాత్మక చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ చిత్రాలు..

April 18, 2023 | 05:45 PM

త్రిష, ఐశ్వర్యరాయ్, శరత్ కుమార్, జయం రవి, చియాన్ విక్రమ్, కార్తి, తదితరులు ప్రదాన పాత్రలో తెరకెక్కిన చిత్రం పొన్నియిన్‌ సెల్వన్‌ 2. ఈ చిత్రానికిమణిరత్నం దర్శకత్వం వహించారు. ఏప్రిల్ 28న విడుదలకు సిద్దం అయ్యింది. ఇందులో భాగంగా ప్రమోషన్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు చిత్ర యూనిట్.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam