dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Jailer

#Jailer

The news that superstar rajinikanth expressed his anger on director lokesh kanakaraj is now going viral

Rajinikanth : లోకేష్‌కి రజినీకాంత్‌ వార్నింగ్

June 17, 2024 | 04:45 PM

ఒక సినిమా విజయవంతంగా పూర్తి కావాలంటే టీమ్‌ వర్క్‌ ఎంతో అవసరం అనే విషయం అందరికీ తెలిసిందే. ఆర్టిస్టులు, టెక్నీషియన్స్‌ మధ్య సరైన సమన్వయం ఉన్నప్పుడే అది సాధ్యమవుతుంది.

Jailer references on coolie

Lokesh kankaraju : కూలీపై జైలర్ రిఫరెన్స్‌లు..!

April 29, 2024 | 07:00 PM

జైలర్ (Jailer) సినిమా సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్నాడు సూపర్ స్టార్ రజినీకాంత్.. చాలా రోజుల తరువాత ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న రజని.. తన అసలు సిసలైన మాస్ పవరేంటో చూపించాడు.. ఈ సినిమా అందించిన ఊపుతోనే ఇప్పుడు వరుసగా క్రేజీ సినిమాలను లైన్లో పెడుతున్నాడు.

Thalaiva 171 title announcement

Rajinikanth : తలైవా 171 టైటిల్ అనౌన్స్‌మెంట్…

April 22, 2024 | 02:00 AM

సూపర్‌స్టార్ (Superstar) రజినీకాంత్‌ (Rajinikanth) క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలా, ఆయన నడిస్తే స్టైల్, ఆయన తల విదిలిస్తే స్టైల్ అందుకే ఆయన ఎవర్ గ్రీన్ సూపర్ స్టార్ అయ్యారు.

Dubbing again in tollywood

Dubbing Movies : టాలీవుడ్‌లో మళ్లీ డబ్బింగ్‌ హవా..

December 13, 2023 | 02:45 PM

తెలుగులో డబ్బింగ్ సినిమాలకు మంచి మార్కెట్ ఉంది. కథ కత్తిలా ఉంటే డైరెక్టర్ ఎవరు.. హీరో ఎవరు అనేది కూడా చూడరు తెలుగు ప్రేక్షకులు. అందుకే తమిళ్‌లో హిట్ అయిన సినిమాలు టాలీవుడ్‌లోనూ కలెక్షన్ల వర్షం కురిపించాయి. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. బాలీవుడ్ హీరోలకు కూడా తెలుగు మార్కెట్ కామధేనువుగా మారింది. టాలీవుడ్‌లో డబ్బింగ్ సినిమాల హవా నడుస్తోంది.

Rajinikanth jailer 2 %e0%b0%ae%e0%b0%b0%e0%b1%8b%e0%b0%b8%e0%b0%be%e0%b0%b0%e0%b0%bf %e0%b0%9f%e0%b1%88%e0%b0%97%e0%b0%b0%e0%b1%8d %e0%b0%95%e0%b0%be %e0%b0%b9%e0%b1%81%e0%b0%95%e0%b1%81%e0%b0%82

Rajinikanth, Jailer 2 : మరోసారి టైగర్ కా హుకుం.. ( జైలర్-2 )

September 30, 2023 | 10:53 AM

రజనీకాంత్ ప్రస్తుతం లాల్ సలాం ని రిలీజ్ కి రెడీ చేస్తునే మరో రెండు ప్రాజెక్ట్స్ కి ఒకే చెప్పాడు. ఇందులో ఒకదాన్ని టీజే జ్ఞానవేల్ తెరకెక్కిస్తుంటే మరో ప్రాజెక్ట్ ని లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేయనున్నాడు. విటితో పాటే జైలర్ సీక్వెల్ ని కూడా ఫినిష్ చేసే ఆలోచనలో ఉన్నాడట రజనీ.

Actor sunil emerging as a versatile pan south actor and busy in tamil

Sunil: సునీల్‌కి ఫిదా అయిన తమిళ తంబీలు..!

September 21, 2023 | 06:41 PM

ఈ విగ్ రాజాని అక్కడ తెగ ఇష్టపడుతున్నారు. అంతేకాదు పుష్పలో తను చేసిన విలనిజంతో పాన్ ఇండియా రేంజ్‌లో గుర్తింపు దక్కింది. అది కూడా జైలర్ మూవీలో సునీల్ పాత్రకి కలిసొచ్చింది. ఏదేమైనా సునీల్‌కి ఒక్క జైలర్‌లో వేసిన పాత్రతో ఏకంగా 15 తమిళ సినిమాల్లో ఛాన్స్ చిక్కింది.

Music directors play a vital role in making a movie a hit

Rajanikanth: మ్యూజిక్ చేసే మ్యాజిక్ తోనే సినిమా సూపర్ హిట్

September 20, 2023 | 10:20 AM

సినిమా హిట్‌ అయిందంటే ఆ క్రెడిట్‌ ఎవరికి కట్టబెడతారు. సింగిల్‌ మ్యాన్‌ షోగా హీరో కనిపించినా.. ఆలా చూపించిన దర్శకుడికే క్రెడిట్‌ ఇచ్చేస్తారు. అయితే.. ఈ మధ్య హీరోలు కొన్ని సినిమా ల హిట్ క్రెడిట్ మ్యూజిక్‌ డైరెక్టర్‌కు ఇచ్చేస్తున్నారు. రజనీకాంత్‌ ఇలా ఇవ్వడంతో జైలర్‌ సక్సెస్‌ వివాదాస్పదమైంది.

Chandrababu is not getting special facilities in rajahmundry central jail

Rajamahendravaram Jail: చంద్రబాబుకు కేటగిరీ 1తో కూడిన ప్రత్యేక సదుపాయాలు కరువా..?

September 14, 2023 | 10:31 AM

రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు లో చంద్రబాబుకు ప్రత్యేక వసతులు అందించలేదని కొందరు ఆరోపణలు వ్యక్తం చేస్తున్నారు. దీనిపై భువనేశ్వరి కూడా స్పందించారు.

North distributors not happy for leo film producers with the ott deal

Leo: రజినీకాంత్ తర్వాత విజయ్‌కి డిస్ట్రిబ్యూటర్ల షాక్..!

September 13, 2023 | 06:17 PM

సౌత్ సినిమాలు ఇక్కడ విడుదలైన నెలకే ఓటీటీలో దర్శనమివ్వటం కామన్. కాని ఓటీటీ రూల్స్ మాత్రం నార్త్‌లో గట్టిగా ఫాలో అవుతారు. అలా చూస్తే అక్కడ ఏ సినిమా అయినా థియేటర్స్‌లో 8 వారాలు ఆడాకే ఓటీటీలో రావాలి. లేదంటే అసలు సినిమా రిలీజ్‌నే ఆపేస్తారు అక్కడి డిస్ట్రిబ్యూటర్స్.

Rajinikanths jailer movie near to create new records in tamil nadu

Jailer: ఓటీటీలో జైలర్.. ఆల్‌టైమ్‌ రికార్డు కొట్టేనా..?

September 13, 2023 | 05:43 PM

ఆగస్ట్‌ 10న రిలీజైన జైలర్‌ బాక్సాఫీస్‌ వద్ద ఊచకోత కోసి రూ.600 కోట్లకు పైగా గ్రాస్‌ కలెక్ట్ చేసింది. తమిళంలో రూ.100 కోట్ల షేర్‌ కలెక్ట్ చేసి ఈ మార్క్‌ దాటిన రెండో సినిమాగా నిలిచింది. అయితే టాప్‌ ప్లేస్‌కు చేరాలంటే ఇంకో రూ.10 కోట్లు కలెక్ట్ చేయాలి.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam