dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Jail

#Jail

Stay in america after the visa expires will you go to jail

విసా గడువు ముగిశాక అమెరికాలోనే ఉంటే జైలుకే?

February 1, 2025 | 04:30 PM

అమెరికాలో అక్రమంగా నివసించేవారి పట్ల డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలోనే వీసా నిబంధనలను మరింత పకడ్బందీగా చేసి.. అక్రమ నివాసితులపై ఉక్కుపాదం మోపేందుకు సిద్ధం అయింది. ఈ క్రమంలోనే అమెరికా జారీ చేసే స్టూడెంట్ వీసాలు..

What did bunny do in those 12 hours in jail

ఆ 12 గంటలు జైలులో బన్నీ ఏం చేశాడంటే

December 14, 2024 | 08:05 PM

సంధ్య థియేటర్‌ తొక్కిసలాట కేసులో నేషనల్‌ అవార్డ్‌ విన్నర్‌ ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. నాంపల్లి 9వ చీఫ్‌ మెట్రో పాలిటన్‌ మేజిస్ట్రేట్‌ ఆదేశం మేరకు 14 రోజుల పాటు జ్యుడీషియల్‌ రిమాండ్‌లో ఉంచేందుకు చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఈలోగా హైకోర్టు ఆయనకు నాలుగు వారాల పాటు మధ్యంతర బెయిలు మంజూరు చేసింది.

Will he become cm if he goes to jail is that why kcr was not arrested

AP-TG Politics : జైలుకు వెళ్తే సీఎం అయిపోతారా.. కేసీఆర్‌ను అరెస్ట్ చేయనిది అందుకేనా?

June 14, 2024 | 10:27 AM

రాజకీయాల్లో సెంటిమెంట్‌లు కామన్.. ఐతే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల పాలిటిక్స్‌ (Politics) లో కొత్త సెంటిమెంట్ స్టార్ట్ అయింది. అదే.. జైలుకెళ్తే సీఎం అవుతారని ! తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మారాయ్.

Do you know the mistakes made by cm jagan during the last five years of ycp rule

AP Politics CM Jagan : గత ఐదేళ్ల వైసీపీ పాలనలో సీఎం జగన్ చేసిన తప్పులు ఏంటో తెలుసా..?

May 11, 2024 | 01:00 PM

ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరవుతున్న వేళ.... జనంలో రోజురోజుకీ ఆసక్తి పెరుగుతుంది. ఈసారి ఏపీలో ఎవరి ప్రభుత్వం రాబోతుంది.

Delhi cm arvind kejriwal issues 2nd order from jail ed angry

Arvind Kejriwal: జైలు నుంచి ఆదేశాలిస్తున్న కేజ్రీవాల్.. సీరియస్ అయిన ఈడీ..

March 26, 2024 | 04:52 PM

తాను జైలులో ఉన్నప్పటికీ పాలన కొనసాగిస్తానని సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. అంతేకాదు.. అన్నట్లుగానే.. కస్టడీ నుంచి ఇటీవల అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. రెండు రోజుల క్రితం ఢిల్లీ తాగునీటి సమస్య గురించి ఆదేశాలిచ్చారు. దీనిపైనే ఈడీ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Brs leader kavitha sent to judicial custody till april 9 by delhi court in delhi excise case

MLC KAVITHA JAIL: తిహార్ జైలుకు కవిత.. ఏప్రిల్ 1న బెయిల్‌పై నిర్ణయం

March 26, 2024 | 01:36 PM

కోర్టు లోపలికి వెళ్ళే ముందు కవిత కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. తాను కడిగిన ముత్యంలా బయటకు వస్తానన్నారు. ఇది మనీలాండరింగ్ కేసు కాదనీ.. పొలిటికల్ లాండరింగ్ కేసు అని కామెంట్ చేశారు కవిత. తాత్కాలికంగా తనను జైల్లో పెట్టొచ్చు కానీ.. క్లీన్‌గా బయటకొస్తానన్నారు.

Kodi kathi srinu completed graduation in vizag jail

KODI KATHI SRINU: జైల్లోనే డిగ్రీ పూర్తి చేసిన కోడి కత్తి శ్రీను..

February 10, 2024 | 05:00 PM

కోడి కత్తి కేసులో నాలుగేళ్లకు పైగా జైల్లో ఉన్న నిందితుడు శ్రీనివాస్‌కు సంబంధించి ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. కోడి కత్తి కేసులో నిందితుడిగా ఉన్న శ్రీనివాస్‌.. విశాఖ జైలు నుంచి బెయిల్ మీద రిలీజ్ అయ్యాడు.

Duplicate double vote to jail election commission strong warning

DUPLICATE VOTERS : డూప్లికేట్, డబుల్ ఓటుంటే జైలుకే ..! ఎన్నికల కమిషన్ స్ట్రాంగ్ వార్నింగ్..

December 9, 2023 | 04:21 PM

ఆంధ్రప్రదేశ్ లో మరో నాలుగు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు.. దాంతో పాటు దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ టైమ్ లో డూప్లికేట్, డబుల్ ఓట్ల వ్యవహారం వివాదస్పదంగా మారింది. వైసీపీ, టీడీపీ పరస్పరం ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయడంతో.. ఈసీ సీరియస్ గా స్పందించింది. డూప్లికేట్, డబుల్ ఓట్లు ఉంటే కేసులు పెడతామనీ.. అవసరమైతే జైలుకు పంపుతామని హెచ్చరించింది.

Revanth reddy and ys jagan became cms after release from central jails

JAIL CM’S: జైలు సెంటిమెంట్.. జైలుకెళితే సీఎం అవుతారా..?

December 8, 2023 | 06:25 PM

పగ, ప్రతీకారం, పట్టుదల.. వీటి బేస్‌గా నాయకులు ఎన్నికల్లో నిలబడి మంత్రులు, ముఖ్యమంత్రులుగా మారుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో జగన్, రేవంత్ రెడ్డి ఉదంతాలను చూసిన జనం ఇప్పుడు ఇదే మాట్లాడుకుంటున్నారు. జైలుకెళ్ళి వస్తే ముఖ్యమంత్రి అవుతారని అనుకుంటున్నారు.

If you make deepfake videos you will go to jail even if you share it it is a crime

Deep Fake : ఇక నుంచి డీప్‌ఫేక్‌ వీడియోలు చేస్తే జైలుకే..

November 24, 2023 | 05:07 PM

ఇక నుంచి డీప్‌ఫేక్‌ వీడియోలు చేస్తే జైలుకే..

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam