dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Jahnvi kapoor

#Jahnvi kapoor

Jr ntr taking big risk for his upcoming movie devara at box office

Devara: టైగర్ వేట.. దేవరతో భారీ రిస్క్‌ చేస్తున్న ఎన్టీఆర్

April 20, 2024 | 08:33 PM

మొదటి పార్ట్ దేవర.. అక్టోబర్ 2024లో విడుదల కానుంది. ఈ చిత్రం ఖచ్చితంగా పెద్ద ‘హిట్’ అయ్యే అవకాశం ఉన్నప్పటికీ, చిత్ర నిర్మాతలు వ్యవహరిస్తున్న తీరు మాత్రం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. నిర్మాతలు ఈ మూవీని పాన్ ఇండియా రేంజ్‌లో తీసుకువెళ్లడంలో ఫెయిల్ అవుతున్నారని తెలుస్తోంది.

Devara movie shooting in progress shoot will complete in april

Devara: ఎన్టీఆర్ యుద్ధం.. చివరి దశకు చేరుకున్న ‘దేవర’

April 7, 2024 | 10:44 AM

దేవర ఫస్ట్ పార్ట్ అక్టోబర్ 10న రిలీజ్‌కు రెడీ అవుతోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటోంది దేవర. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకున్నట్టుగా తెలుస్తోంది. రీసెంట్‌గా గోవా షెడ్యూల్‌ పూర్తి చేసుకుంది ‘దేవర’.

Jr ntrs devara firs single coming soon hint by makers

Jr NTR: ఊహించని సర్‌ప్రైజ్.. దేవర నుంచి ఫస్ట్ సింగిల్

April 4, 2024 | 12:33 PM

ఈ చిత్రం నుంచి ఓ సాలిడ్ అప్డేట్‌తో యంగ్ టైగర్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు. ఈ మూవీ గ్లింప్స్‌తో సినిమాపై ఫుల్ హైప్ క్రియేట్ చేశారు మేకర్స్. అందులో ఎన్టీఆర్ మాస్ లుక్, ఫైట్ సీన్స్ మూవీ ఎక్స్‌పెక్టేషన్స్‌ని ఓ రేంజ్‌కి తీసుకెళ్లిపోయాయి.

Jr ntrs devara movie shooting commencing in goa

Devara: టైగర్ వేట.. గోవాలో ‘దేవర’.. మాస్ జాతరే..

March 22, 2024 | 04:49 PM

దేవర ప్రపంచాన్ని సిల్వర్ స్క్రీన్ పై చూడటానికి అభిమానులు, సినీ ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. రీసెంట్‌గా ఈ మూవీ కొత్త షెడ్యూల్ గోవాలో ప్రారంభమైంది. ఇప్పటికే అక్కడ సినిమా చిత్రీకరణను చేసిన సంగతి తెలిసిందే.

Jr ntr devara climax shooting started in goa with saif ali khan

Devara: గోవాలో ల్యాండ్.. ‘దేవర’ పనైపోయినట్టే

March 20, 2024 | 02:20 PM

ఏప్రిల్ 5న రిలీజ్ కావాల్సిన దేవర దసరాకి పోస్ట్‌పోన్ అయింది. దీంతో నందమూరి అభిమానులు దేవర కోసం మరో ఆరు, ఏడు నెలలు వెయిట్ చేయాల్సి వచ్చింది. ప్రస్తుతం గోవాలో దేవరకు సంబంధించిన కీలక షెడ్యూల్ షూట్ చేస్తున్నారు.

Ram charan and buchibabu movie opening on wednesday story will reveal

RAM CHARAN: క్లాప్ కొట్టిన వెంటనే సీక్రెట్లు రివీల్ కాబోతున్నాయా..?

March 19, 2024 | 06:13 PM

ఏఆర్ రెహమాన్ అయితే ఆల్రెడీ రెండు పాటలు కంపోజ్ కూడా పూర్తి చేశాడు. మ్యూజిక్ సిట్టింగ్స్ అయిపోయాయి. కాని, సాంగ్స్ రికార్డింగ్ మాత్రం కేవలం రెండే పూర్తయ్యాయని తెలుస్తోంది. ఇవన్నీచూస్తే సినిమా మొదలయ్యేలోపే పోస్ట్ ప్రొడక్షన్ ప్లానింగ్ కూడా జరుగుతోందనిపిస్తోంది.

Jr ntr devara shooting will start in goa soon

Devara: గోవాలో ల్యాండింగ్.. బాహుబలి బాటలో దేవర..

March 15, 2024 | 11:11 AM

లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. సైఫ్ అలీ ఖాన్ షూటింగ్‌కు రెడీ అయినట్టుగా తెలుస్తోంది. త్వరలోనే గోవాలో ఎన్టీఆర్, సైఫ్, జాన్వీలపై కీలకమైన సన్నివేశాలను షూట్ చేయబోతున్నారు. అక్కడే ఒక సాంగ్ కూడా షూట్ చేయబోతున్నారట.

Ram charans rc 16 movie with buchibabu will launch on march 20th

RAM CHARAN: ముహూర్తం ఫిక్స్.. RC16 గ్రాండ్ లాంచ్ ఆ రోజే..!

March 15, 2024 | 11:00 AM

ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు సన డైరెక్ష‌న్‌లో రానున్న ఈ మూవీపై ఇప్ప‌టి నుంచే ఎక్స్‌పెక్టేష‌న్స్ ఏర్ప‌డ్డాయి. హీరోయిన్‌గా అతిలోక సుంద‌రి త‌న‌య జాన్వీక‌పూర్ క‌న్‌ఫామ్ అయ్యింది. ఇక‌.. ఆస్కార్ అవార్డ్ విన్న‌ర్ ఎఆర్ రెహ‌మాన్ మ్యూజిక్ అందించ‌డం మ‌రింత క్రేజ్‌ను క్రియేట్ చేసింది.

Ram charans game changer movie glimpse will be release on birthday

RAM CHARAN: మెగా పవర్ స్టార్ బర్త్ డేకి.. సెగ రేగాల్సిందేనా..?

March 9, 2024 | 04:03 PM

రెండేళ్లనుంచి టైటిల్ గ్లింప్స్ తప్ప మరే వీడియోతో కూడా ఫ్యాన్స్‌కి అప్‌డేట్ ఇవ్వలేదు ఫిల్మ్ టీం. కాని చరణ్ బర్త్ డేకి మాత్రం పక్కా అప్‌డేట్ ఉంటుందన్నాడు. అదే గ్లింప్స్ అని తేలింది. 80 సెకన్ల నిడివితో ఆ ప్రోమో రాబోతోంది.

Jr ntr make sensation with devara movie with koratala shiva

Jr NTR: దేవర మూవీతో ఎన్టీఆర్‌కు అరుదైన రికార్డు ఖాయమా?

February 27, 2024 | 05:49 PM

దేవర మూవీ ఏమాత్రం పాన్ ఇండియాను షేక్ చేసినా, హిట్ మెట్టెక్కినా ప్రభాస్, బన్నీ, చరణ్ అందర్ని తారక్ మించే చాన్స్ ఉంది. అంతా పాన్ ఇండియాని షేక్ చేసిన స్టార్లే. కాని వాళ్లను తారక్ మించే అవకాశానికి రీజన్ వేరు.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam