dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Jagadeesh Prathap Bandari

#Jagadeesh Prathap Bandari

Jagadeesh prathap bandari is main villain in allu arjuns pushpa 2

PUSHPA 2: పుష్ప 2లో అసలు విలన్ ఎవరు..? జగదీష్ పాత్రతో నష్టమా..?

February 2, 2024 | 06:17 PM

పుష్ప సీక్వెల్ పుష్ప రాజ్‌లో అసలు విలన్ కేశవే అంటున్నారు. నిజంగా సినిమాలో హీరోని వెన్నుపోటు పొడిచే ఫ్రెండ్ కేశవే అంటూ అప్పట్లో అంతా అంచనాలు వేశారు. అది నిజమో కాదో తేలాలంటే పుష్ప 2 వచ్చాకే తేలుతుంది.

Pushpa 2 shooting in progress mahesh vitta replaced jagadeesh prathap bandari

PUSHPA 2: క్రేజీ ఛాన్స్.. కేశవ క్యారెక్టర్‌లో మహేష్ విట్టా..

January 31, 2024 | 02:21 PM

సినిమాలో కీలక పాత్ర పోషించిన కేశవ రోల్ కోసం ఇప్పుడు మరొకరిని తీసుకోవడం హాట్ టాపిక్‌గా మారింది. పుష్ప పార్ట్ 1లో కేశవ క్యారెక్టర్ సినిమాలో కీ రోల్ పోషించింది. బన్నీకి తోడుగా ఉండటంతో పాటు ఒక తమ్ముడిగా, ఫ్రెండ్‌గా కనిపించాడు.

Pushpa 2 artist jagadeesh involved in woman death here is the details

Pushpa 2 Jagadeesh: కథ అడ్డం తిరిగింది.. జగదీష్‌ అరెస్ట్‌ వెనుక అసలు కథ..

December 19, 2023 | 03:35 PM

జూనియర్‌ ఆర్టిస్టు ఆత్మహత్య కేసులో ఈ నెల 6న జగదీష్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆ మహిళ మరో వ్యక్తితో ఉండగా ఫోటోలు తీసి, బ్లాక్‌ మెయిల్‌ చేయడంతో ఆమె ఆత్మహత్య చేసుకుంది.

Pushpa 2 facing problem due to artist jagadeesh prathap bandari

PUSHPA 2: బన్నీకి ఫ్రెండ్ వెన్నుపోటు.. పాపం పుష్ప..

December 7, 2023 | 06:37 PM

ఓ జూనియర్ ఆర్టిస్ట్‌ని బ్లాక్ మేయిల్ చేసి, తను సూసైడ్ చేసుకునేలా చేసిన జగదీష్ అలియాస్ కేశవ వల్ల పుష్ప 2కి పంచ్ పడేలా ఉంది. ఏదో చిన్న పాత్ర వేశాడా అంటే అదీలేదు. పుష్పకి రైట్ హ్యాండ్‌లా కనిపించిన కేశవ సెకండ్ పార్ట్‌లో కూడా ఇంపార్టెంట్ రోలే వేస్తున్నాడు.

Pushpa 2 movie artist keshava arrested by panjagutta police

Pushpa 2: పుష్ప కేశవ అరెస్ట్‌.. ఇదేంది మచ్చా.. ఇట్టా చేసినవ్‌..

December 6, 2023 | 06:15 PM

పుష్ప మూవీలో బన్నీకి ఎంత పేరు వచ్చిందో.. బన్ని పక్కన కేశవ అనే ఫ్రెండ్ కేరక్టర్ చేసిన జగదీష్‌ ప్రతాప్ బండారికి కూడా అంతే పేరు వచ్చింది. ఇప్పుడు ఆ కేశవ పాత్ర చేసిన జగదీష్ అరెస్ట్ కావడం మరో హాట్‌టాపిక్ అయింది. జగదీశ్‌పై పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam