dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Jadeja

#Jadeja

Jadeja checks for farewell news

ఎవర్రా మీరంతా ? వీడ్కోలు వార్తలకు జడేజా చెక్

March 12, 2025 | 12:36 PM

ఛాంపియన్స్ ట్రోఫీ ఆరంభానికి ముందే పలువురు సీనియర్ క్రికెటర్ల రిటైర్మెంట్ పై వార్తలు వచ్చాయి. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా ఈ మెగాటోర్నీ తర్వాత వన్డేలకు గుడ్ బై చెప్పేస్తారంటూ చాలా మంది అనుకున్నారు.

Jadeja who has been ruffed returns to form with 12 wickets

రఫ్ఫాడించిన జడేజా 12 వికెట్లతో ఫామ్ లోకి

January 25, 2025 | 03:05 PM

దేశవాళీ క్రికెట్ లో ఈ సారి స్టార్ క్రికెటర్లందరూ సందడి చేస్తున్నారు. ఫామ్ అందుకునేందుకు బరిలోకి దిగిన పలువురు స్టార్ ప్లేయర్స్ లో చాలా వరకూ ఫ్లాప్ అయ్యారు.

Jersey photo on instagram jadejas retirement

ఇన్‌స్టాలో జెర్సీ ఫోటో, జడేజా రిటైర్మెంట్ ?

January 11, 2025 | 06:12 PM

కొత్త ఏడాదిలో టీమిండియా ఫ్యాన్స్ కు షాక్ తగలబోతోందా... భారత స్టార్ క్రికెటర్ రవీంద్ర జడేజా రిటైర్మెంట్ ప్రకటించబోతున్నాడా... అంటే అవుననే అనుమానాలు మొదలయ్యాయి.

The era of retirements in indian cricket has just begun

ఇది ఆరంభం మాత్రమే రిటైర్మెంట్ బాటలో మరికొందరు

December 20, 2024 | 08:06 PM

భారత క్రికెట్ లో రిటైర్మెంట్ల పర్వం ఇప్పుడే మొదలైంది. గబ్బా టెస్ట్ చివరిరోజు రవిచంద్రన్ అశ్విన్ అనూహ్యంగా వీడ్కోలు పలకడంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. పెర్త్ టెస్టుతోనే అతను రిటైర్మెంట్ ఇచ్చేశాడని, తానే ఆపానంటూ కెప్టెన్ రోహిత్ చెప్పినప్పటకీ... అశ్విన్ వీడ్కోలు మాత్రం అందరికీ షాకే...

Jaddus rare half century at the gabba sets a record

గబ్బాలో హాఫ్ సెంచరీ, జడ్డూ అరుదైన రికార్డ్

December 18, 2024 | 03:59 PM

ఆసీస్ తో మూడో టెస్టులో భారత్ ను ఫాలో ఆన్ గండం నుంచి తప్పించిన ముగ్గురిలో రవీంద్ర జడేజా ఒకడు... చాలా రోజుల తర్వాత లోయర్ ఆర్డర్ లో బ్యాట్ కు పని చెప్పి హాఫ్ సెంచరీ చేశాడు. తద్వారా జడ్డూ అరుదైన రికార్డు అందుకున్నాడు.

Jadeja warning to australia

మాతో పెట్టుకోవద్దు, ఆసీస్ కు జడేజా వార్నింగ్

November 11, 2024 | 04:46 PM

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ నవంబర్ 22 నుంచి మొదలుకానుంది. హ్యాట్రిక్ కోసం టీమిండియా ఉవ్విళ్ళూరుతుంటే... ఎట్టపరిస్థితుల్లోనూ ఈ సారి కప్ గెలవాలని ఆసీస్ పట్టుదలగా ఉంది. తొలిసారి ఆస్ట్రేలియా జట్టు టీమిండియాను చూసి భయపడుతోంది.

Another shock for team india is rishabh pants injury

టీమిండియాకు మరో షాక్ రిషబ్ పంత్ కు గాయం

October 18, 2024 | 03:14 PM

బెంగళూరు టెస్టులో భారత్ కష్టాలు మరింత పెరిగాయి. ఇప్పటికే గిల్ మెడనొప్పితో దూరమవగా... మ్యాచ్ ఆడుతూ రిషబ్ పంత్ గాయపడ్డాడు. కివీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో వికెట్‌ కీపింగ్‌ చేస్తుండగా పంత్‌ మోకాలికి బాల్‌ బలంగా తాకింది. దీంతో పంత్ నొప్పితో విలవిల్లాడాడు.

Jaddu bhai new history 300 wickets in tests

జడ్డూ భాయ్ నయా హిస్టరీ టెస్టుల్లో 300 వికెట్లు

September 30, 2024 | 06:32 PM

కాన్పూర్ టెస్టులో భారత్ ఆధిపత్యం కొనసాగుతోంది. వర్షంతో మూడు రోజుల ఆట జరగకున్నా నాలుగోరోజు టీమిండియా బౌలర్లు సత్తా చాటారు. బంగ్లాదేశ్ ను 233 పరుగులకే ఆలౌట్ చేశారు. ఈ క్రమంలో రవీంద్ర జడేజా చరిత్ర సృష్టించాడు.

Jaddu bhais 12th all rounder is a rare record

జడ్డూ భాయ్ 12వ సారి ఆల్ రౌండర్ అరుదైన రికార్డ్

September 23, 2024 | 03:55 PM

టీమిండియా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా టెస్ట్‌ల్లో అరుదైన రికార్డు నెలకొల్పాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్ట్‌ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో హాఫ్‌ సెంచరీ చేసిన జడేజా.. మ్యాచ్‌ మొత్తంలో ఐదు వికెట్లు తీశాడు.

World record before jadej

జడ్డూ మరో ఆరేస్తే… ఊరిస్తున్న వరల్డ్ రికార్డ్

September 17, 2024 | 06:38 PM

బంగ్లాదేశ్ తో టెస్ట్ సిరీస్ ముంగిట భారత క్రికెటర్లను పలు అరుదైన రికార్డులు ఊరిస్తున్నాయి. స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా టెస్టుల్లో 300 వికెట్ల మైలురాయికి చేరువలో ఉన్నాడు. జడ్డూ మరో 6 వికెట్లు తీస్తే ఈ ఘనత సాధిస్తాడు.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam