dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » ipl auction

#ipl auction

%e0%b0%90%e0%b0%aa%e0%b1%80%e0%b0%8e%e0%b0%b2%e0%b1%8d %e0%b0%ae%e0%b1%86%e0%b0%97%e0%b0%be %e0%b0%b5%e0%b1%87%e0%b0%b2%e0%b0%82 %e0%b0%9a%e0%b1%86%e0%b0%a8%e0%b1%8d%e0%b0%a8%e0%b1%88 %e0%b0%b0

ఐపీఎల్ మెగా వేలం చెన్నై రిటైన్ చేసుకునేది వీరినే

August 24, 2024 | 09:42 PM

Will shikar dhawan in ipl auction

వేలంలో ధావన్ ఉంటాడా ? సందిగ్ధంలో ఐపీఎల్ కెరీర్

August 24, 2024 | 06:04 PM

Akash ambanis classy reply to rohit sharma ko wapas lao shout from fans at during ipl auction

ROHIT SHARMA: రోహిత్‌ను కెప్టెన్‌ చేయండి.. ఆకాష్‌కు ఫ్యాన్స్ రిక్వెస్ట్

December 21, 2023 | 07:45 PM

ముంబై ఫ్రాంచైజీ యజమాని ఆకాశ్ అంబానీ వేలం అనంతరం బయటికి రాగానే.. ‘రోహిత్ శర్మను మళ్లీ కెప్టెన్‌గా చేయండి’ అని గట్టిగా అరిచారు. అందుకు ఆకాశ్ సమాధానం ఇచ్చాడు.

It seems that ms dhoni will lead the chennai super kings in the ipl 2024 season

IPL 2024 : వేలం తర్వాత చెన్నై ప్రెస్ మీట్..

December 20, 2023 | 04:42 PM

ఐపీఎల్‌ 2024 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ ను ఎంఎస్ ధోని నడిపించడం ఖాయంగానే కనిపిస్తోంది. అయితే, ధోనీ నాయకత్వ పగ్గాలను వేరే ఆటగాడికి అప్పగిస్తారనే ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలో మంగళవారం ఐపీఎల్‌ వేలం అనంతరం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో సీఎస్‌కే కోచ్‌ స్టీఫెన్ ఫ్లెమింగ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గత పదేళ్లుగా ధోనీ కెప్టెన్సీ వారసుడి కోసం వేట కొనసాగుతోందని.. అయితే, ‘కెప్టెన్‌ కూల్‌’ మాత్రం ప్రతి ఏడాది అత్యుత్తమంగా జట్టును నడిపిస్తున్నాడని ఫ్లెమింగ్‌ వ్యాఖ్యానించాడు.

Franchises have showered cash on young players in the ipl auction

IPL 2024 : లైఫ్ టైమ్ సెటిల్మెంట్..

December 20, 2023 | 04:33 PM

ఐపీఎల్ వేలంలో యువ ఆటగాళ్లపై ఫ్రాంచైజీలు కాసుల వర్షం కురిపించింది. దుబాయ్ లో జరుగుతున్న మినీ వేలంలో అత్యధికంగా ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ మిచెల్ స్టార్క్ 24.75 కోట్లకు సేల్ అయ్యాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ ను 20.75 కోట్లు వెచ్చించి సన్ రైజర్స్ తీసుకుంది. ఈ క్రమంలో.. పలువురు యువ ఆటగాళ్లు కూడా బంపర్ ఆఫర్ కొట్టేశారు.

Mallika is the woman who will bid for ipl

IPL, Mallika : ఐపీఎల్ వేలం వేయనున్న మహిళ ఎవరీ మల్లికా..

December 18, 2023 | 03:18 PM

ఐపీఎల్ 2024 మినీ వేలం మరికొన్ని గంటల్లో ఆరంభం కానుంది. డిసెంబర్ 19న దుబాయ్‌లోని కోకా-కోలా అరేనాలో వేలం జరగనుంది. భారత కాలమానం ప్రకారం.. మంగళవారం మధ్యాహ్నం 1 గంటలకు వేలం ఆరంభం కానుంది. ఇది మినీ వేలం కాబట్టి.. ఒకే రోజులో ముగుస్తుంది.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam