dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » iPhone

#iPhone

For jatwanis iphone ips officials are brutal treatment

జత్వానీ ఐఫోన్ కోసం, ఐపిఎస్ అధికారులు దారుణం…!

September 30, 2024 | 10:38 AM

ఆంధ్రప్రదేశ్ లో ముంబై హీరోయిన్ జత్వాని వేధించిన కేసులో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. పోలీసులు ఆమెపై మరో అక్రమ కేసు బనాయించారు అని విచారణలో వెల్లడి అయింది.

%e0%b0%90%e0%b0%ab%e0%b1%8b%e0%b0%a8%e0%b1%8d 16 %e0%b0%95%e0%b1%8a%e0%b0%82%e0%b0%9f%e0%b1%81%e0%b0%a8%e0%b1%8d%e0%b0%a8%e0%b0%be%e0%b0%b0%e0%b0%be %e0%b0%ac%e0%b1%81%e0%b0%b0%e0%b1%8d%e0%b0%b0

ఐఫోన్ 16 కొంటున్నారా.. బుర్ర లేనట్లే.. యాపిల్‌ అంతం మొదలైందా..

September 12, 2024 | 01:49 PM

సెప్టెంబర్‌ వచ్చిందంటే చాలు.. టెక్నాలజీ మార్కెట్‌లో వినిపించే మాట ఒకటే. ఐఫోన్ ఒక్క ఎడిషన్ ఎలా ఉందా అని ! చాలా అంచనాలు, చాలా రోజుల ఉత్కంఠ మధ్య.. ఐఫోన్‌ 16 రిలీజ్‌ చేసి యాపిల్ సంస్థ. బుకింగ్ స్టార్ట్ అయింది. మొబైల్ ఎలా ఉందా అనే ఆసక్తి ప్రతీ ఒక్కరిలో కనిపిస్తోంది.

Apple says iphone users in india were likely victims of a mercenary spyware

IPHONE SPYWARE: ఐఫోన్ ఉన్నవాళ్ళు జాగ్రత్త.. మీ ఫోన్‌లో స్పైవేర్

April 11, 2024 | 03:19 PM

ఇజ్రాయెల్ NSO గ్రూప్‌నకు చెందిన పెగాసెస్ నుంచి ఈ స్పైవేర్ రిలీజ్ అయింది. భారత్ సహా 92 దేశాల్లోని యూజర్ల యాపిల్ ఐడీలకు వార్నింగ్ మెస్సేజ్‌లు, మెయిల్స్ కూడా పంపింది యాపిల్ సంస్థ. గతంలో కూడా పెగాసిస్ నుంచి ముప్పు పొంచి ఉన్నట్టు వార్నింగ్ ఇచ్చింది.

Ed reaches out to apple for accessing arvind kejriwals iphone faces password hurdle

Arvind Kejriwal: ఐఫోన్ పాస్‌వర్డ్స్ చెప్పని కేజ్రీవాల్.. యాపిల్ సహాయం కోరిన ఈడీ

April 1, 2024 | 07:44 PM

కేజ్రీవాల్ పాస్‌వర్డ్స్ చెప్పడం లేదు. అయినప్పటికీ ఐఫోన్‌‌ను యాక్సెస్ చేసేందుకు అధికారులు ప్రయత్నించి విఫలమయ్యారు. ఈ నేపథ్యంలో తాము కేజ్రీవాల్ ఫోన్ యాక్సెస్ చేసేందుకు సహకరించాల్సిందిగా ఈడీ అధికారులు యాపిల్ సంస్థను కోరారు.

Iphone survives after 16000 foot drop from plane

iPhone: ఐఫోన్.. అందుకే టాప్.. 16వేల అడుగుల నుంచి కిందపడ్డా పగలని ఫోన్

January 8, 2024 | 06:55 PM

16 వేల అడుగుల ఎత్తు నుంచి కిందపడ్డా ఐఫోన్ పగలలేదు. ఈ ఘటన ఈ నెల 5న జరిగింది. గత శుక్రవారం అలస్కా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం డోర్ ఊడిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటన జరిగిన సమయంలో విమానం దాదాపు 16 వేల అడుగుల ఎత్తులో ఎగురుతోంది.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam