dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Interest rates

#Interest rates

Inflation has come down will interest rates come down

Inflation: ద్రవ్యోల్బణం తగ్గింది.. మరి వడ్డీ రేట్లు తగ్గుతాయా!

May 17, 2023 | 01:03 PM

వడ్డీ రేట్లు తగ్గుతాయా.? తగ్గితే ఎప్పుడు తగ్గుతాయి..? తగ్గుతున్న ద్రవ్యోల్బణాన్ని చూసి గృహరుణ వినియోగదారులు తమ గృహరుణ వడ్డీరేట్లు తగ్గుతాయని ఆశలు పెట్టుకోవచ్చా...? మరి ఈ దేవుడు కరుణించాడు కానీ వరుణదేవుడు కరుణిస్తాడా.? ఎల్‌నినో మన కొంప ముంచబోతోందా.?

Break to incresing the interest rates

Interest Rates: వడ్డీరేట్ల పెంపునకు బ్రేక్ పడినట్లేనా..?

May 4, 2023 | 04:00 PM

అమెరికా ఫెడ్ మరోసారి వడ్డీరేట్లు పెంచింది. అయితే వాత పెట్టిన వెంటనే వెన్న కూడా పూసింది. వడ్డీరేట్ల పెంపునకు ఇక బ్రేక్ పడినట్లే అని సంకేతాలు ఇచ్చింది. వడ్డీరేట్ల పెంపు ఇబ్బందే అయినా ఇక ముందు పెంచబోమన్నది మాత్రం పెద్ద ఊరటే.

Mutual funds saving scams

Mutual Funds: 25ఏళ్లలో రూ.5కోట్లు కావాలంటే..? 

April 15, 2023 | 12:45 PM

మ్యూచువల్‌ ఫండ్స్‌ పెట్టుబడికి అందుబాటులో ఉన్న ఓ మంచిమార్గం. రిస్క్‌ ఉన్నప్పటికీ రాబడి కూడా అదేస్థాయిలో ఉంటుంది. మరి మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఎంత పెట్టుబడులు పెడితే ఎంత రాబడి వస్తుంది..? 25ఏళ్ల తర్వాత 5కోట్ల రూపాయలు రావాలంటే నెలనెలా ఎంత పెట్టుబడి పెట్టాలి.

Middle class sad story

Political Leaders: ప్లీజ్.. ప్రజల్ని కాస్త పట్టించుకోండి.! జనం బతకొద్దా సార్లు..!

April 5, 2023 | 12:17 PM

సార్లు.. ఓ పొలిటికల్ స్టార్లు.. మీ రాజకీయాలను కాస్త పక్కన పెట్టండి.. కాస్త జనం గోడు పట్టించుకోండి సారు.. పెరిగే ధరలతో సతమతమవుతున్న సామాన్యుడ్ని బతికించండి బాబులు .. ధరల చట్రంలో చిక్కుకుని విలవిలలాడుతున్న సామాన్యుడి తిప్పలు గమనించండి.

Centre raises interest rates on small savings schemes

Small Savings Schemes: చిన్న మొత్తాల పొదుపు ఖాతాలపై వడ్డీ రేట్లు పెంచిన కేంద్రం.. ఎవరికి లాభదాయకమంటే..

April 1, 2023 | 01:26 PM

చిన్న మొత్తాల పొదుపు ఖాతాలు కలిగిన వారికి శుభవార్త చెప్పింది కేంద్రం. ఈ ఖాతాలపై వడ్డీ రేట్లు పెంచుతూ కేంద్ర ఆర్థిక శాఖ నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఈ వడ్డీ రేట్ల పెంపు వర్తిస్తుంది.

Is rbi going to hike interest rates once again

Interest Rates: ఫెడ్ పెంచేసింది… మరి ఆర్‌బీఐ…!

March 23, 2023 | 12:04 PM

అమెరికా ఫెడ్ రిజర్వ్ మరోసారి వడ్డీరేట్లు పెంచింది. పెంచింది 0.25శాతమే అయినా దాని ఎఫెక్ట్ మనపై ఉండకపోదు... బ్యాంకులు మునిగిపోతున్నా ఫెడ్ మరోసారి రేట్ల పెంపునకే ఎందుకు మొగ్గు చూపింది.. ఇక్కడితో అయినా వడ్డింపుకు విరామం ఇస్తుందా...?

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam