dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Intelligence

#Intelligence

Sensations in the tapping case who is the big man behind praneet rao 2

PRANEETH RAO : ట్యాపింగ్ కేసులో సంచలనాలు ! ప్రణీత్ రావు వెనుక పెద్దలెవరు ?

March 12, 2024 | 10:57 AM

తెలంగాణలో (Telangana) ఫోన్ ట్యాపింగ్ (Phone tapping) కేసులో సస్పెండ్ అయిన డీఎస్పీ ప్రణీత్ రావుపై పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఆయన్ని సిరిసిల్లలో అరెస్ట్ చేసి రహస్యంగా విచారణ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఏ టైమ్ లో అయినా హైదరాబాద్ కు తరలిస్తారని సమాచారం.

Is he the one who destroyed evidence with praneet rao

Praneet Rao : ప్రణీత్‌ రావుతో ఆధారాలు ధ్వసం చేయించింది ఆయనేనా..

March 6, 2024 | 11:44 AM

స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్యూరో డీఎస్పీ ప్రణీత్‌ రావు సస్పెన్షన్‌ వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. SIBలో పనిచేస్తున్న సమయంలో విపక్షనేతల ఫోన్లను ట్యాప్ చేసినట్లు ఆధారాలు దొరకడంతో.. ప్రణీత్‌రావుపై వేటు పడింది.

Cm revanth reddys security to be changed completely by intelligence dept

CM REVANTH REDDY: రేవంత్ సమాచారం లీక్.. భద్రతా సిబ్బందిలో మార్పులు

January 24, 2024 | 04:31 PM

BRS ప్రభుత్వానికి అంటకాగిన వాళ్ళని దూరం పెడుతున్నారు రేవంత్. ఇప్పుడో మరో కీలక శాఖలో అధికారులు, సిబ్బందిని మార్చేశారు రేవంత్. లీకు రాయుళ్ళను తన దగ్గర ఉంచుకోవడం కరెక్ట్ కాదని డిసిషన్‌కు వచ్చారు.

If you make deepfake videos you will go to jail even if you share it it is a crime

Deep Fake : ఇక నుంచి డీప్‌ఫేక్‌ వీడియోలు చేస్తే జైలుకే..

November 24, 2023 | 05:07 PM

ఇక నుంచి డీప్‌ఫేక్‌ వీడియోలు చేస్తే జైలుకే..

From now on if you make deepfake videos you will go to jail even if you share it it is a crime

Deepfake Videos : ఇక నుంచి డీప్‌ఫేక్‌ వీడియోలు చేస్తే జైలుకే.. షేర్‌ చేసినా నేరమే..

November 24, 2023 | 10:36 AM

ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ సహాయంతో చేస్తున్న డీప్‌ఫేక్‌ వీడియోలు ఇప్పుడు సమాజానికి కొత్త సమస్యగా మారాయి. సెలబ్రెటీల మొహాలను పోర్న్‌ స్టార్స్‌కు మార్ఫింగ్‌ చేసి వైరల్‌ చేస్తున్నారు కొందరు నీచులు. కేవలం సెలబ్రిటీలే కాదు.. కామన్‌ పీపుల్‌ కూడా ఈ డీప్‌ ఫేక్‌ కు బలవుతున్నారు.

Is the war caused by israel intelligence failure

Isarel intelligence : ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ ఏం చేస్తోంది.. సాంకేతికపరమైన దేశానికే పెద్ద సవాల్ గా మారిన యుద్దం

October 8, 2023 | 12:54 PM

ప్రపంచానికి సాంకేతికతను అందించే దేశానికి ఏమైంది. ఒకవైపు యుద్దం, మరోవైపు బాంబుల మోత. భయాందోళనల్లో ప్రజలు. దీనికి గల పరిస్థితులు ఏంటి ఒక సారి చూద్దాం.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam