dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Innaguration

#Innaguration

Musical fountains at durgam cheruvu cable bridge hyderabad

Durgam Cheruvu: మ్యూజికల్ వాటర్ ఫౌంటెన్ తో సరికొత్త కళను సంతరించుకున్న దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్

September 26, 2023 | 10:30 AM

హైదరాబాద్ దుర్గం చెరువులో మ్యూజికల్ వాటర్ ఫౌంటెన్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ గజ్వేల్ విజయ లక్ష్మితో పాటూ స్థానిక ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ పాల్గొన్నారు. రకరకాల మ్యూజిక్ లకు నీటి ధాలర విన్యాసాలు సందర్శకులను ఆకట్టుకున్నాయి. పర్యాటక దినోత్సవం సందర్భంగా వీటిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతి రోజు సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి 10 వరకూ ఈ ఫౌంటెన్ స్థానికులు వీక్షించేందుకు అందుబాటులో ఉంటుందని తెలిపారు అధికారులు.

Palamuru lift irrigation project innagurated by cm kcr

CM kcr: పాలమూరు ప్రాజెక్టుకు సీఎం కేసీఆర్

September 16, 2023 | 06:22 PM

పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ను ప్రారంభించిన సీఎం కేసీఆర్

Lighting show in osmania university hyderabad because of world tourism day

Lighting Show in Osmania : ఉస్మానియాలో అదిరిపోయే లైటింగ్ షో

September 14, 2023 | 12:06 PM

ఉస్మానియా యూనివర్సిటీలో లైటింగ్ షో ఏర్పాటు చేశారు. ఈనెల 27న టూరిజం డే సందర్బంగా వీటిని ప్రదర్శిస్తారు.

Union minister kishan reddy inaugurated the lighting show at osmania university

Osmania University: రంగురంగుల విద్యుత్ కాంతులతో వెలిగిపోతున్న ఉస్మానియా..

September 14, 2023 | 08:42 AM

ఉస్మానియా యూనివర్సిటీలో లైటింగ్ షో ప్రారంభించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. సుమారు రూ. 12 కోట్టతో ఈ పనులను చేపట్టారు. ఈనెల 27న ప్రపంచ టూరిజం దినోత్సవం సందర్భంగా లైటింగ్ షోతో పాటూ లేజర్ షో, మ్యూజిక్ ఫౌంటేన్ ప్రదర్శిస్తామన్నారు.

Chaayos cafe in banjara hills was opened by movie stars and models

Banjara Hills Chaayos Cafe: ఛాయ్ దుకాణంలో సినిమా తారల సందడి..

September 7, 2023 | 10:09 AM

బంజారాహిల్స్ లో ఛాయోస్ అనే టీ షాపును ప్రారంభించిన సినిమా తారలు. ఇక్కడ 80వేల వెరైటీల టీ రుచులు అందుబాటులో ఉంటాయంటున్నారు నిర్వాహకులు.

Veer savarkar international airport innogurated by pm narendra modi

Veer Savarkar International Airport: ముత్యం చిప్ప ఆకారంలో.. ముత్యంలా మెరిసిపోతున్న అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్

July 19, 2023 | 12:55 PM

వీర్ సావర్కర్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నరేంద్రమోదీ వర్చువల్ ద్వారా ప్రారంభించారు. ఇది అండమాన్ నికోబార్ ద్వీపంలో ఉంది. రోజుకు లక్షమంది ప్రయాణీకులు ప్రయాణం చేసే సామర్థాన్ని కలిగి ఉండేలా దీనిని నిర్మించారు. ఎటు చూసినా పచ్చదనం, దేదీప్యమానంగా వెలుగొందే జిగేల్ కాంతుతే దర్శనమిస్తాయి. భవిష్యత్తు తరాలను దృష్టిలో ఉంచుకొని వీటిని రూపొందించారు.

A sky walk bridge was constructed at uppal kudali so that pedestrians do not face any problem due to traffic

Uppal: హైదరాబాద్ సిగలో మరో నగ.. ఉప్పల్ కూడలి వద్ద స్కై వాక్ ఏర్పాటు..

June 26, 2023 | 03:45 PM

హైదరాబాద్ : ఉప్పల్ రింగ్ రోడ్డులో పాదచారుల కష్టాలకు చెక్ చెక్ పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం స్కైవాక్ ఏర్పాటు చేసింది. దీనిని సోమవారం మల్లారెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మినిస్టర్ కేటీఆర్ హాజరయ్యారు. దాదాపు రూ. 25 కోట్లతో స్కైవాక్ బ్రిడ్జి నిర్మించారు. ఎక్కడా క్రింద నుంచి ట్రాఫిక్ నడుమ రోడ్డు దాటే అవసరం లేకుండా బ్రిడ్జ్ పై నుంచి వెళ్లొచ్చు. ఈ స్కై వాక్ పొడవు 665 మీటర్లు.. వెడల్పు 4 మీటర్లు కాగా 6 మీటర్ల ఎత్తులో దీనిని కట్టడం జరిగింది. బస్ స్టాప్, మోట్రోకు అనుసంధానం చేస్తూ ఇందులో మొత్తం 8 లిఫ్టులు, 4 ఎస్కలేటర్స్, 6 చోట్ల మెట్ల సౌకర్యం ఏర్పాటు చేశారు.

Brahman sankhema sadan building opening image

CM kcr: బ్రాహ్మణ సంక్షేమ సదన్ ప్రారంభోత్సవ చిత్రాలు..

May 31, 2023 | 07:06 PM

రంగారెడ్డి జిల్లాలో విప్రహిత బ్రాహ్మణ సంక్షేమ సదన్‌ను సీఎం కేసీఆర్‌ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రాలయం పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థతో పాటూ పలు పీఠాధిపతులు హాజరయ్యారు. విశాఖ శారదాపీఠం స్వరూపానందేంద్ర స్వామి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ బ్రాహ్మణుల్లో కూడా చాలా మంది పేదలు ఉన్నారని తెలిపారు.

Cm kcr innogurated by brahmin sadan building

CM kcr: బ్రాహ్మణులకు కేసీఆర్ వరాలు..

May 31, 2023 | 04:30 PM

సీఎం కేసీఆర్ బ్రాహ్మణ సదరన్ భవన్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొన్ని వరాలు గుప్పించారు.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam