dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » indians

#indians

One lakh indians self deport

లక్ష మంది ఇండియన్స్‌ సెల్ఫ్‌ డిపోర్ట్‌…!

March 8, 2025 | 01:50 PM

ట్రంప్ మరోసారి మనోళ్ల గుండెల్లో నిద్రపోతున్నాడు... ఒకరు కాదు ఇద్దరు కాదు మరో లక్షమంది భారతీయుల మెడపై కత్తి పెట్టాడు. ఇన్నాళ్లూ పెరిగిన, చదివిన అమెరికాను వదిలి భారత్‌కు వెళ్లిపోవాల్సిన పరిస్థితిని సృష్టించాడు.

January 20th this date is the deadline for indo americans

మాకొక వీసా కావాలిరా..! H1B వీసా కోసం మనోళ్ల పాట్లు

December 18, 2024 | 06:54 PM

పడుకుంటే కల్లోకి వస్తాడు.... మేల్కొన్నా కళ్లముందే ఉంటాడు... వదల బొమ్మాళి అంటూ వేధిస్తున్నాడు... ఎప్పుడు ఏ బాంబ్ పేలుస్తాడో తెలియదు... సోనూసూద్ కాదు ఇండియన్స్ పట్ల ట్రంపోడు.... అమెరికాలో ఉన్న భారతీయులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాడు ట్రంప్.

Donald trump warning to indians

Top story: మీరెళ్లిపోతారా…? నన్ను తరిమేయమంటారా…? ఇండియన్స్ కి ట్రంప్ వార్నింగ్…!

November 13, 2024 | 12:39 PM

మీరెళ్లిపోతారా... నన్ను తరిమేయమంటారా...? అమెరికా ప్రెసిడెంట్ ఎలక్ట్ డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్ ఇది. పవర్‌ చేతిలోకి రాకముందే పవర్‌ ఫుల్ డైలాగులతో వలసదారుల గుండెల్లో బాంబులు పేలుస్తున్నారు ట్రంప్. మరి ట్రంప్ ఫస్ట్ టాస్క్ ఇదేనా...?

Yesterday praneet today another dagulbaji trollers who did not leave the wife of an immortal jawan

Trollers : నిన్న ప్రణీత్‌.. ఇవాళ మరో దగుల్బాజీ.. అమర జవాన్‌ భార్యను వదలని ట్రోలర్స్‌..

July 10, 2024 | 09:31 AM

స్వేచ్చ ఉంది.. సోషల్‌ మీడియా అకౌంట్‌ ఉంది.. ఇంగ్లీష్‌ జ్ఞానం ఉంది.. వెటకారం చేసే గుణం ఉంది కదా అని.. ఇష్టమొచ్చిన రాతలు రాస్తే పుట్టగతులు ఉండవు. ప్రణీత్‌ అనే నీచుడు చేసిన రచ్చను ఇంకా ఎవరూ మర్చిపోలేదు.

Boys falling for perrys beauty do you know these things about rcb batter

Women’s Premier League : పెర్రీ అందానికి పడిపోతున్న కుర్రాళ్లు.. ఆర్సీబీ బ్యాటర్‌ గురించి ఈ విషయాలు తెలుసా..

March 17, 2024 | 12:32 PM

ఎలిస్‌ పెర్రీ.. సోషల్‌ మీడియా ఓపెన్‌ చేస్తే చాలు.. ఈ ముద్దుగుమ్మ గురించే టాక్‌. బ్యూటీ విత్‌ టాలెంట్‌ అంటూ.. తెగ పొగిడేస్తున్నారు అంతా ! విమెన్స్‌ ప్రీమియర్‌ లీగ్‌ సెమీస్‌ (Women's Premier League) లో.. ముంబై ఇండియన్స్ (Mumbai Indians) మీద పెర్రీ ఆడిన ఆట.. కుర్రాళ్ల మతి పోగొట్టేసింది.

Us job cuts indians worry

US JOB CUTS : అమెరికాలో ఉద్యోగాలు ఊస్టింగ్….  ఆందోళనలో ఇండియన్స్ !

January 24, 2024 | 11:46 AM

అమెరికాలో ఉద్యోగాలు ఊడుతున్నాయి. ఖర్చులు తగ్గించుకోడానికి సిబ్బంది చేతిలో ఊస్టింగ్‌ లెటర్స్ పెడుతున్నాయి కంపెనీలు. ఇంతకీ ఈ పరిస్థితికి కారణం ఏమిటి..? భూతల స్వర్గం లాంటి అగ్ర రాజ్యంలో వేతన జీవుల దిన దిన గండానికి కారణం ఏమిటి? 

Us fastracks domestic visa process 20 thousand h1b applicants to benefit

H1B VISAS: యూఎస్ 20 వేల వీసాల జాతర.. భారతీయులకు ఇక పండగే

November 29, 2023 | 01:20 PM

అమెరికాలో ఇప్పటికే H1B వర్క్ వీసా మీద పనిచేస్తూ దాన్ని పొడిగించుకోవాలని అనుకునేవారికి అమెరికా విదేశాంగ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. దాదాపు 20 వేల వర్క్ వీసాల గడువును 2024 జనవరిలో పొడిగిస్తామంటోంది. అందుకోసం వీసాదారులు విదేశాంగ శాఖకు మెయిల్ ద్వారా అప్లయ్ చేయాలని సూచించింది.

Indians illegally entering america from mexico

Indians intrusion : అక్రమంగా అమెరికాలోకి చోరబడుతున్న భారతీయులు..

October 31, 2023 | 02:45 PM

సాధారణంగా భారతీయులు లేని దేశం అంటూ ఉండదు.. ప్రపంచ వ్యాప్తంగా భారతీయుల విస్తరించి ఉన్నారు. అందులో కొందరు ప్రపంచ దేశాలకు రాష్ట్రపతిగా, ప్రధానులుగా, వివిధ శాఖల మంత్రిగా ఉన్న విషయం తెలిసిందే. కానీ ఎప్పుడు వినని ఎప్పుడూ చూడని వార్త ఇప్పుడు మీరు విని చూడబోతున్నారు. భారతీయులు అక్రమంగా అమెరికాలోకి చోరబడుతున్నారు. ఏంటి నమ్మడం లేదు కాదు అయితే ఇది చదవండి మరీ.

According to a bookings com report indians are mostly interested in tourism by watching youtube and instagram videos

Indian Tourism: యూట్యూబ్, ఇన్ స్టా వీడియోలే స్పూర్తి.. టూరిజంపై పెరుగుతున్న భారతీయుల ఆసక్తి

October 21, 2023 | 06:06 PM

విహారం ఒక వరం అంటారు కొందరు. ఎందుకంటే మానసిక ప్రశాంతతో పాటూ శారీరక ఉత్తేజాన్ని అందించడంలో దివ్యౌషధంలా పనిచేస్తుంది ప్రకృతి. వాటి అందాలను చూడాలంటే ఏదో ఒక ప్రదేశాన్ని ఎంచుకోవాల్సిందే. అందుకే మన భారతదేశంలో విహార యాత్రలకు వెళ్లే వారి శాతం ఈ మధ్య కాలంలో విపరీతంగా పెరిగింది. అది కూడా యూట్యూబ్, ఇన్ స్టా లో వీడియోలు చూసి స్పూర్తి పొందినట్లు తాజాగా ఒక నివేదికలో వెలువడింది.

Operation ajay was successfully included in the evacuation program of indians caught in the ongoing war between israel and palestine

Israel-Palestine War, Operation Ajay : యుద్ధ భూమిలో భారతీయులు.. విజయవంతంగా “ఆపరేషన్ అజయ్”

October 13, 2023 | 12:21 PM

ఇజ్రాయెల్, పాలస్తీనాకు చెందిన ఉగ్రవాద సంస్థ హమాస్ కి మధ్య భీకర యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే.. దీంతో ఇరు దేశాల్లో ఎప్పుడేం జరుగుతుందో తెలియని భయానక పరిస్థితి నెలకొన్నాయి. ఈ క్రమంలో అక్కడున్న భారతీయుల ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. వీరిని సురక్షితంగా ఇండియా ఎయిర్ లిఫ్ట్ చేసేందుకు మోదీ సర్కార్ సిద్దమయ్యింది.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam