dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » India vs England

#India vs England

Icc wtc points table 2023 25 india climb to second spot after beating england in 3rd test by 434 runs

ICC WTC Points: ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్.. రాజ్‌కోట్‌ విజయంతో రెండో ప్లేస్

February 19, 2024 | 03:43 PM

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో భారత్ రెండో స్థానానికి చేరుకుంది. ఇప్పటి వరకూ భారత్ ఏడు మ్యాచ్‌లు ఆడి నాలుగు విజయాలు, రెండు ఓటమి, ఒక డ్రాతో 59.52 పాయింట్ల శాతంతో సెకెండ్ ప్లేస్‌లో నిలిచింది.

Jasprit bumrah to be rested for india vs england 4th test in ranchi

Jasprit Bumrah: నాలుగో టెస్టుకు ముందు భారత్‌కు షాక్.. రాంచీ మ్యాచ్‌కు స్టార్ పేసర్ దూరం

February 19, 2024 | 03:39 PM

రాంఛీ టెస్టుకు టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్‌ బుమ్రా దూరం కానున్నట్లు తెలుస్తోంది. వర్క్‌లోడ్‌ కారణంగా బుమ్రాకు నాలుగో టెస్టుకు విశ్రాంతి ఇవ్వాలని మేనెజ్‌మెంట్‌ నిర్ణయించుకున్నట్లు సమాచారం.

Yashasvi jaiswal slams century vs eng in third test in rajkot

Yashasvi Jaiswal: రాజ్‌కోట్‌ టెస్టులో జైస్వాల్ సెంచరీ.. భారీ ఆధిక్యంతో పట్టుబిగించిన భారత్

February 17, 2024 | 06:01 PM

భారత బౌలర్ల జోరుకు, జైస్వాల్ విధ్వంసకర సెంచరీ కూడా తోడవడంతో ఇప్పటికే భారీ ఆధిక్యం సాధించి మ్యాచ్‌ను శాసించే స్థితిలో నిలిచింది. మూడో రోజు లంచ్ తర్వాత భారత బౌలర్లు చెలరేగారు. వరుస విరామాల్లో వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్‌ జోరుకు అడ్డుకట్ట వేశారు.

India vs england jasprit bumrah fastest indian to 150 test wickets

Jasprit Bumrah: అవి బంతులు కాదు బుల్లెట్లు.. విశాఖలో ‘ఆరే’సిన బూమ్రా

February 3, 2024 | 07:51 PM

వరుసగా ఇన్‌స్వింగర్, ఔట్ స్వింగర్స్ విసురుతూ ఇంగ్లీష్ బ్యాటర్లను కన్ఫ్యూజ్ చేశాడు. సీనియర్ బ్యాటర్లు స్టోక్స్, రూట్, బెయిర్ స్టో కూడా బూమ్రా ట్రాప్‌లో చిక్కక తప్పలేదు. అసలు బూమ్రా విసురుతోంది బంతులేనా లేకపోతే బుల్లెట్లా అన్న రీతిలో ఈ పేసర్ బౌలింగ్ సాగింది.

India vs england bumrah rocks england rohit sharma and yashasvi jaiswal unbeaten at stumps

India vs England: ముగిసిన రెండో రోజు ఆట.. ఇంగ్లండ్ ఆలౌట్.. భారత్‌కు 171 పరుగుల ఆధిక్యం

February 3, 2024 | 05:33 PM

రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్ ఆరంభించిన భారత్.. ఆట ముగిసే సరికి వికెట్ కోల్పోకుండా, 28 పరుగులు చేసింది. దీంతో ఇండియాకు 171 పరుగుల ఆధిక్యం లభించింది. జైశ్వాల్ 15 పరుగులతో, రోహిత్ శర్మ 13 పరుగులతో క్రీజులో ఉన్నారు.

India vs england live score 2nd test day 2 yashasvi jaiswal hits maiden double ton

India vs England: జైస్వాల్ డబుల్ సెంచరీ.. భారత్ భారీ స్కోరు

February 3, 2024 | 02:09 PM

రెండో రోజు ఆటలోనూ యశస్వీ జైస్వాల్ బ్యాటింగ్ హైలైట్‌గా నిలిచింది. జైశ్వాల్.. దూకుడుగా ఆడుతూ డబుల్ సెంచరీ సాధించాడు. షోయబ్ బషీర్ బౌలింగ్‌లో బౌండరీ, సిక్సర్ వరుసగా బాది ద్విశతకాన్ని అందుకున్నాడు.

Yashasvi jaiswal slams maiden ton at home as hosts begin on strong note in visakhapatnam

Yashasvi Jaiswal: విశాఖలో తొలిరోజు టీమిండియా జోరు.. జైశ్వాల్ శతకంతో భారీస్కోర్

February 2, 2024 | 05:51 PM

రోహిత్, గిల్, అయ్యర్ త్వరగానే ఔటైనా.. జైశ్వాల్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. కెప్టెన్‌ రోహిత్‌తో కలిసి 40 పరుగులు, గిల్‌తో 49, శ్రేయాస్ అయ్యర్‌తో 90 పరుగులు, రజత్ పటిదార్‌తో 70 పరుగులు చేసి, కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు.

India vs england second test prediction here is the winning plan of team india

INDIA VS ENGLAND: సాగర తీరాన కొట్టాలి దెబ్బ.. సిరీస్ సమం చేయడమే లక్ష్యంగా భారత్‌

February 1, 2024 | 08:21 PM

విశాఖలో మన బ్యాటర్లు ఎలా ఆడతారనేది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్‌ శర్మ భారీ ఇన్నింగ్స్ ఆడాలని మేనేజ్‌మెంట్ కోరుకుంటోంది. అలాగే శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ కూడా వైఫల్యాల బాట వీడకుంటే కష్టమేనని చెప్పొచ్చు.

India vs england 1st test pope hartley lead englands demolition of india

India vs England: తొలి టెస్టులో భారత్ ఓటమి.. లక్ష్య చేధనలో వెనుకబడ్డ టీమిండియా

January 28, 2024 | 06:27 PM

మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ 190 పరుగుల భారీ ఆధిక్యం సాధించినప్పటికీ.. రెండో ఇన్నింగ్స్‌లో దాన్ని నిలబెట్టుకోలేకపోయింది. బ్యాటింగ్ వైఫల్యం కారణంగా, ఆలౌటై మ్యాచ్ కోల్పోయింది. రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 202 పరుగులకే ఆలౌటైంది.

Shubman gills scratchy run continuestime running out for indian batter in test cricket

Shubman Gill: గిల్ ప్లేస్‌కు డేంజర్ బెల్స్.. మరోసారి విఫలమైన గిల్..

January 26, 2024 | 07:12 PM

ఉప్పల్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో 23 పరుగులకే ఔటయ్యాడు. ఏకాగ్రత కోల్పోయి, గిల్ ఆ షాట్ ఆడినట్లు కామెంటేటర్లు వ్యాఖ్యానించారు. అంతకుముందే గిల్‌కు లైఫ్ వచ్చినా దానిని యూజ్ చేసుకోలేకపోయాడు.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam