dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » India Cricket

#India Cricket

Shock for india in the final sri lanka is the womens asia cup

Women’s Asia Cup : ఫైనల్లో భారత్ కు షాక్.. శ్రీలంకదే మహిళల ఆసియాకప్

July 28, 2024 | 07:00 PM

మహిళల ఆసియాకప్ ఫైనల్లో భారత్ కు షాక్ తగిలింది. ఎనిమిదోసారి టైటిల్ గెలవాలనుకున్న భారత మహిళల జట్టుకు నిరాశే మిగిలింది.

Many people in cricket circles know that yuvraj singh does not have a good relationship with former indian captain mahendra singh dhoni

Dhoni : యువీ ఆల్ టైమ్ ఎలెవన్ ఇదే

July 15, 2024 | 12:45 PM

భారత్ మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీతో యువరాజ్ సింగ్ కు సత్సంబంధాలు లేవని క్రికెట్ వర్గాల్లో చాలా మందికి తెలుసు.

Celebrations with son natasha pandya is separated

Hardik Pandya : కొడుకుతోనే సెలబ్రేషన్స్.. నటాషాతో పాండ్యా విడిపోయినట్టే

July 6, 2024 | 03:00 PM

భారత క్రికెట్ లో గత కొంతకాలంగా హార్థిక్ పాండ్యా తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు. ఐపీఎల్ లో ముంబై సారథిగా పగ్గాల అందుకున్న తర్వాత ఫ్యాన్స్ నుంచి తీవ్ర ట్రోలింగ్ రావడం, దీనికి తోడు జట్టును సరిగా నడిపించలేకపోవడంతో విమర్శల పాలయ్యాడు.

These are the teams that will reach the semis of the t20 world cup fans khushi with gavaskars prediction

T20 World Cup, Gavaskar’s : టీ ట్వంటీ వరల్డ్ కప్ సెమీస్ చేరే జట్లు ఇవే.. గవాస్కర్ అంచనాతో ఫాన్స్ ఖుషీ

May 28, 2024 | 06:30 PM

వచ్చే నెలలో ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్ (T20 World Cup) ను ఎలాగైనా గెలుచుకోవాల‌నే వ్యూహాల‌తో పలు జట్లు సిద్ధమవుతున్నాయి. ఇప్ప‌టికే భార‌త జ‌ట్టు మెగా టోర్నీ (Mega tournament) కోసం అమెరికా చేరుకుంది.

Another record is mungita kohli 6 runs is a new history

Virat Kohli : మరో రికార్డు ముంగిట కోహ్లీ.. 6 రన్స్ చేస్తే సరికొత్త చరిత్ర

January 17, 2024 | 03:08 PM

వరల్డ్ క్రికెట్ (World Cricket) లో రికార్డులకు కేరాఫ్ అడ్రస్ విరాట్ కోహ్లీ (Virat Kohli) .. క్రికెట్ గాడ్ సచిన్ (Cricket God Sachin) రికార్డులను బద్దలు కొడుతూ ముందుకు సాగుతున్నాడు. తాజాగా టీ ట్వంటీ (T20 Cricket) క్రికెట్ లో కోహ్లీ మరో అరుదైన రికార్డు ముంగిట నిలిచాడు. కోహ్లి ఆరు పరుగులు సాధిస్తే.. టీ20 ఫార్మాట్లో 12 వేల పరుగుల మైలురాయిని అందుకుంటాడు.

It is known that three indian players have missed the two test series against south africa

Indian players : నీకెందుకు హాలిడేస్..?

December 23, 2023 | 05:17 PM

దక్షిణాఫ్రికాతో రెండు టెస్టుల సిరీస్‌కు ముగ్గురు భారత ఆటగాళ్లు దూరమైన సంగతి తెలిసిందే. రుతురాజ్‌ గైక్వాడ్, మహమ్మద్‌ షమీ, ఇషాన్‌ కిషన్‌ టెస్టు సిరీస్‌ ఆడట్లేదు. వీరిలో గైక్వాడ్‌, షమీ గాయాల కారణంగా దూరమైతే.. భారత యువ బ్యాటర్ ఇషాన్ కిషన్‌ మాత్రం వ్యక్తిగత కారణాల వల్ల అందుబాటులో ఉండబోనని బీసీసీఐ దృష్టికి తీసుకెళ్లాడు.

This time in the odi world cup the number of spectators who came to the stadium and watched the match crossed 10 lakhs

ODI World Cup : వన్డే ప్రపంచకప్‌లో భారత్ రికార్డ్.. 10 లక్షల టికెట్లు తెగాయి..

November 12, 2023 | 05:00 PM

భారత్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌ (ODI World Cup) .. పలు రికార్డులకు వేదికగా మారుతోంది. ఇప్పటికే టీవీ, హాట్‌ స్టార్‌ వీక్షణల్లో పలు రికార్డులు సృష్టించిన ఈ మహా టోర్నీ.. ఇప్పుడు మరో అరుదైన ఘనత సాధించింది.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam