dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » IAS Officer

#IAS Officer

Probationary ias officer pooja khedkar has been banned by upsc a case has been registered against her for writing civil exams with false documents

IAS PUJA : ఆ IASపై క్రిమినల్ కేసు.. మళ్ళీ ఎగ్జామ్స్ రాయకుండా డిబార్

July 19, 2024 | 05:38 PM

ప్రొబేషనరీ IAS ఆఫీసర్ పూజా ఖేద్కర్ పై UPSC నిషేధం విధించింది. తప్పుడు పత్రాలతో సివిల్స్ ఎగ్జామ్స్ రాసిన ఆమెపై కేసు నమోదు చేసింది. ఇక నుంచి ఆమె సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాయకుండా డిబార్ చేసింది.

Tollywood heroine who got married in triyuginarayana temple in uttarakhand

Chitra Shukla : ఉత్తరాఖండ్ లోని త్రియుగినారాయణ ఆలయం లో పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్..

December 20, 2023 | 04:06 PM

టాలీవుడ్ హీరోయిన్ చేసుకుంది. ప్రముఖ నటి, చిత్ర శుక్లా 2014 హిందీ చిత్రం, చల్ భాగ్ తో తన అరంగేట్రం చేసింది. ఉత్తరాఖండ్ లోని త్రియుగినారాయణ ఆలయంలో సాంప్రదాయ బద్దంగా పెళ్లాడిన చిత్ర శుక్లా.. మధ్యప్రదేశ్ కు చెందిన IAS అధికారి వైభవ్ ఉపాధ్యాయ్ ని పెళ్లి చేసుకుంది.

Senior ias officer smita sabharwal is known as a dynamic officer she played a key role in the previous brs government

Smita Sabharwal : ప్లీజ్ నన్ను అర్ధం చేసుకోండి..

December 14, 2023 | 10:27 AM

సీనియర్ ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్‌ కు డైనమిక్ ఆఫీసర్‌గా పేరుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆమె కీలకంగా వ్యవహరించారు. తెలంగాణ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న ఆమె కాళేశ్వరం పనులతో పాటు మిషన్ భగీరథ పనులనూ పర్యవేక్షించారు.

Abhishek from uttar pradesh wanted to resign from ias post for film opportunities

Abhishek Sing: సినిమాల మీద ఇష్టంలో IAS ఉద్యోగానికి రాజీనామా

October 5, 2023 | 12:26 PM

యూపీ కేడర్‌కు చెందిన ఐఏఎస్‌ ఆఫీసర్‌. మోడలింగ్‌ అంటే పిచ్చి. ఎంత పిచ్చి అంటే.. తన ఐఏస్‌ స్థానాన్ని కూడా వదులుకునేంత పిచ్చి. అందుకే మోడలింగ్‌ కోసం ఉద్యోగంలో అనేక వివాదాలు ఎదుర్కున్నాడు అభిషేక్‌ సింగ్‌.

Telangana ias officer sandeep kumar who is committing sexual assault and dowry harassment on his wife

Telangana IAS: కట్టుకున్న భార్యనే బలవంతానికి పాల్పడుతున్నాడు.. వీడు ఐఏఎస్ కాదు.. శాడిస్ట్

June 11, 2023 | 02:05 PM

శృంగారం అనేది సహజమైన చర్య. ఇది ఒకరు బలవంతపెడితేనో, మరొకరు ప్రేరేపిస్తేనో కలిగే భావన కాదు. అడవిలో నివసించే జంతువుల నుంచి జనావాసాల్లో నివసించే సామాన్యుల వరకూ ప్రతి ఒక్కరూ ఈ అనుభూతిని తమ జీవితంతో అనుభవించక తప్పదు. అది ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఏదో విధంగా ఈ భావనకు అయితే గురౌతారు. అలా కాలేదంటే అదేదో శారీరక లోపం ఉన్నట్లు అర్థం. అయితే ఇక్కడ చదువుకున్న వారు చదువు రాని వారు అనే విచక్షణను మరిచి అసహజ శృంగార వాంఛను తీర్చుకునే అంశం తాజాగా తెరమీదకు వచ్చింది. అది కూడా భారత అత్యున్నత హోదా కలిగిన సివిల్ సర్వీస్ అందించే ఐఏఎస్ ఆఫీసర్. ఈ పరిస్థితులు ఎందుకు తలెత్తాయి అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam