dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Hombale Films

#Hombale Films

Kgf completed five years fans celebrating

KGF: ఆగని మంటలు.. ‘కేజీఎఫ్’ విధ్వంసానికి ఐదేళ్లు..

December 21, 2023 | 08:10 PM

కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో హోంబలే ఫిలిమ్స్ నిర్మించిన పీరియడ్ యాక్షన్ ఫిల్మ్ 'కేజీఎఫ్'. ఈ సినిమా బడ్జెట్ రూ.80 కోట్లు.

Kantara chapter 1 hero rishab shetty fires on otts not taking kannada movies

Rishab Shetty: కాంతార చాప్టర్-1లో 15 మంది స్టార్ హీరోలు.. ఓటీటీలపై రిషబ్ శెట్టి ఫైర్ ..

November 29, 2023 | 05:56 PM

ఈ మధ్య జరిగిన ఇంటర్నేషన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో పాల్గొన్న రిషబ్ శెట్టి కన్నడ సినీ పరిశ్రమ పరిస్థితి గురించి చెప్పుకొచ్చాడు. కరోనా తర్వాత OTTలు విజృంభించి ఇండస్ట్రీ మార్కెట్ కుప్పకూలిందని.. అయినప్పటికీ కన్నడ సినిమాలకు ఓటీటీలో సరైన ఆదరణ లభించలేదని చెప్పుకొచ్చాడు.

Kantara chapter 1 is being made with huge budget and like hollywood range

Kantara: Chapter 1: ఉగ్రరూపం.. హాలీవుడ్ రేంజ్‌లో కాంతార-2..

November 29, 2023 | 03:41 PM

రూ.16 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా రూ.400 కోట్ల పైన వసూళ్లను రాబట్టి పెద్ద సినిమాలకు ధీటుగా నిలబడింది. ఈ సక్సెస్‌తో కాంతార ప్రీక్వెల్‌గా కాంతార 2 వస్తోంది. ది లెజెండ్ చాప్టర్ 1 అని పెట్టిన ఈ మూవీ ఫస్ట్ లుక్ టీజర్‌ ఇప్పటికే సెన్సేషన్ సృష్టించింది.

Kgf 3 will release in 2025 the official spokesperson of hombale films has given an exciting update ever since this date was given everything is in doubt

KGF-3 : కేజీఎఫ్-3 చుట్టూ వంద అనుమానాలు..

October 2, 2023 | 11:46 AM

కేజీఎఫ్-3 2025లో రిలీజ్‌ అవుతుందని హోంబలే ఫిల్మ్స్‌ అధికార ప్రతినిధి అదిరిపోయే అప్‌డేట్‌ ఇచ్చాడు. ఈ డేట్‌ ఇచ్చినప్పటి నుంచి అన్నీ అనుమానాలే. 2025లోగా ప్రశాంత్‌ నీల్‌ సలార్‌ కాకుండా రెండు సినిమాలతో వస్తాడా? కెజిఎఫ్‌3 కంటే ముందే ఎన్టీఆర్‌ సినిమా వస్తుందా..? కేజీఎఫ్-3 వస్తుందా..?

Salaar delayed due to prashanth neel decides to reshoot salaar climax

Salaar: ఆ రూమర్లే నిజమని తేల్చేస్తున్న సలార్ మూవీ టీం..

September 26, 2023 | 06:56 PM

సలార్ క్లైమాక్స్ ఫైట్ సీన్ ప్రశాంత్ నీల్‌కి నచ్చలేదట. తను ఊహించిన విధంగా లేకపోవటానికి ఒకటి మేకింగ్‌లో చిన్న లోపాలు, గ్రాఫిక్స్‌తోపాటు కలర్ గ్రేడింగ్ లోపాలే కారణమని తెలుస్తోంది. దీంతో మళ్లీ క్లైమాక్స్ సీన్లకు రీషూట్ చేస్తున్నాడు ప్రశాంత్ నీల్.

Prabhas salaar movie release postpone again

Salaar: సలార్ వచ్చేస్తున్నాడు… కానీ….!!!

September 23, 2023 | 06:01 PM

సలార్ మూవీ దీపావళికి అంటే నవంబర్ 10 లేదంటే, క్రిస్మస్ కి అంటే డిసెంబర్ 25 కి కాస్త ముందు 22 కి అన్నారు. కాని అప్పుడు టైగర్, డంకీ, యానిమల్ పోటీ ఇవ్వటంతో, సలార్ రిలీజ్ కి నార్ట్ డిస్ట్రిబ్యూటర్లు నో చెప్పారు. అంతవరకు బానే ఉంది.

Prabhas gave full freedom to director prashanth neel

Prabhas: సలార్ ప్రమోషన్ విషయంలో చేతులెత్తేసిన ప్రభాస్..!

August 18, 2023 | 06:00 PM

ప్రశాంత్ నీల్‌కి ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చాడట ప్రభాస్. సలార్‌ని ఎప్పుడు, ఎలా రిలీజ్ చేయాలి, ప్రమోషన్ ఎలా ఉండాలనే విషయంలో డైరెక్టర్‌తో పాటు నిర్మాతకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చాడట ప్రభాస్. అందుకే సలార్ ప్రమోషన్‌ని పూర్తిగా వాళ్లకే అప్పజెప్పి కల్కి 2898 షూటింగ్‌కే టైం కేటాయిస్తున్నాడని తెలుస్తోంది.

Salaa teaser released prabhas gangster drama is a treat for action lovers but fans get angry why

Salaar: సలార్‌ టీజర్‌ మీద ఫ్యాన్స్ అసంతృప్తి.. అసలు కారణం ఇదే..!

July 6, 2023 | 11:57 AM

టీజర్‌లో డైరెక్టర్‌ ప్రశాంత్ నీల్‌, మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ మార్క్‌ పర్ఫెక్ట్‌గా కనిపించింది. ఐతే టీజర్ మీద ప్రభాస్‌ ఫ్యాన్స్ మాత్రం పెదవి విరుస్తున్నారు. డైలాగ్‌లు పవర్‌పుల్‌గానే ఉన్నా.. ఒక్కటి తక్కువయింది అంటూ పోస్టులు పెడుతున్నారు సోషల్ మీడియాలో.

Salaar sequel planning leaked here is the details

Salaar: సలార్ 2 ఎప్పుడో తెలుసా..? సీక్వెల్ ప్లానింగ్ లీకైంది..!

May 20, 2023 | 05:25 PM

సర్‌ప్రైజింగ్ అప్‌డేట్ ఏంటంటే.. సలార్ సీక్వెల్ షూటింగ్ తాలూకు సమాచారం లీకైంది. సలార్ మూవీకి సీక్వెల్ రాబోతున్నట్లు ఎప్పుడో వెల్లడైంది. ఇక ఇప్పటికే సలార్ 1 షూటింగ్ పూర్తైంది. సెప్టెంబర్ 28న ఈ మూవీ రాబోతుంది.

Kgf chapter 3 confirmed with new video as kgf 2 clocks one year hombale films hint at storyline

KGF-3: రాకీ భాయ్ వస్తున్నాడు.. కేజీఎఫ్-3 కన్ఫాం.. అధికారికంగా ప్రకటించిన హోంబలే ఫిలింస్

April 14, 2023 | 01:20 PM

త్వరలోనే కేజీఎఫ్-3 కూడా ఉండబోతోందని అధికారికంగా ప్రకటించింది హోంబలే ఫిలింస్. కేజీఎఫ్-2 రిలీజై ఏడాది పూర్తైన సందర్భంగా ఓ స్పెషల్‌ వీడియో రిలీజ్‌ చేసింది హోంబలే నిర్మాణ సంస్థ. ఈ వీడియోలోనే ఎండ్‌లో కేజీఎఫ్-3 గురించి అప్‌డేట్‌ ఇచ్చింది.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam