dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Hi Nanna

#Hi Nanna

Hi nanna wins 11 awards in new york

Hi Nanna Awards : న్యూయార్క్‌లో 11 అవార్డులు గెలుచుకున్న ‘హాయ్‌ నాన్న’

April 10, 2024 | 11:30 AM

నాని (Nani), మృణాల్‌ ఠాకూర్‌ (Mrinal Thakur) కలిసి నటించిన ‘హాయ్‌ నాన్న(Hi Nanna)’ చిత్రం ఇప్పుడు అంతర్జాతీయంగా పదకొండు అవార్డుల్ని దక్కించుకుంది.

Nanis saripodhaa sanivaaram movie budget is rs 90 crores is it risk

NANI: మరీ అఖిల్‌లానే.. ఇంత ఘోరమా నాని..?

March 12, 2024 | 03:15 PM

కెరీర్‌లో రెండు సార్లు సెంచరీ కొట్టిన నాని, తన రెమ్యునరేషన్ కంటే బడ్జెట్‌తోనే పరేషాన్ చేసేలా ఉన్నాడు. ఎందుకంటే తన కొత్త మూవీ సరిపోదా శనివారం బడ్జెట్ రూ.90 కోట్లని తెలుస్తోంది. కెరీర్‌లో ఎంత వందకోట్ల సినిమాలు రెండు ఉంటే మాత్రం మరీ 90 కోట్ల బడ్జెట్‌తో మూవీ తీస్తే ఎలా..?

Mrunal thakurs latest breath taking pictures in black dress

Mrunal Thakur: హాట్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ లేటెస్ట్ ఫొటోస్..

February 15, 2024 | 08:59 PM

Mrunal Thakur: సీతారామంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన బ్యూటీ మృణాల్ ఠాకూర్. ఇటీవలే హాయ్ నాన్నతో మరో హిట్ అందుకుంది. సినిమాలతో బిజీగా ఉన్న మృణాల్.. ఫొటో షూట్లతో కూడా ఫ్యాన్స్‌కు దగ్గరగా ఉంటోంది. మృణాల్ లేటెస్ట్ ఫొటోలివి.

Nani will be next pan india star from tollywood

NANI: రూటే సెపరేటు.. నెక్స్ట్ పాన్ ఇండియా స్టార్ నానినే

February 12, 2024 | 02:12 PM

ఇప్పటికే తెలుగులో సినిమా సినిమాకి అభిమానులను పెంచుకుంటూ న్యాచురల్ స్టార్‌గా ఎదిగిన నాని.. ఇతర భాషల్లోనూ తన మార్కెట్‌ని పెంచుకునే పనిలో పడ్డాడు. ప్రస్తుతం నాని జోరు చూస్తుంటే త్వరలోనే పాన్ ఇండియా స్టార్‌గా అవతరించే అవకాశముంది.

Mrunal thakur serves ethnic wear goals in pastel anarkali suit

Mrunal Thakur: ఎథ్నిక్ వేర్‌‌లో.. మరింత అందంగా కనిపిస్తున్న మృణాల్ ఠాకూర్.. లేటెస్ట్ ఫొటోస్

January 28, 2024 | 08:26 PM

Mrunal Thakur: తెలుగులో ప్రస్తుతం నటన, అందంతో గుర్తింపు తెచ్చుకున్న తార మృణాల్ ఠాకూర్. ఇటీవలే హాయ్ నాన్న మూవీతో విజయం అందుకుంది. తాజాగా ఆమె ఫొటో షూట్‌లో పాల్గొంటే, ఆ ఫొటోలు వైరల్ అయ్యాయి.

The movie hi nanna starring natural star nani and mrinal thakur

 Natural star Nani : నా లెక్క వేరే నాని.. నాచురల్ కామెంట్స్..

December 18, 2023 | 04:00 PM

నేచురల్ స్టార్ నాని, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన సినిమా హాయ్ నాన్న. పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా వచ్చిన హాయ్ నాన్న, మంచి వసూళ్లతో దూసుకెళ్తోంది. పాన్ ఇండియా వైడ్ గా విడుదలై, భారీ సక్సెస్ ను మూటగట్టుకుంది.

Hi nanna movie success meet celebrations

“Hi Nanna” : హాయ్ నాన్న మూవీ సక్సెస్ మీట్ సెలబ్రేషన్స్..

December 18, 2023 | 12:34 PM

నాని, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం హాయ్ నాన్న. డిసెంబర్ 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై.. టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఘట విషయం సాధించింది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ హాయ్ నాన్న సక్సెస్ సంబరాలు జరుపుకున్నారు.

Nani not reached image of vijay devarakonda

NANI: విజయ్ దేవరకొండని రీచ్ కాలేకపోతున్న నాని..

December 15, 2023 | 06:05 PM

ఎవడే సుబ్రహ్మణ్యంలో నాని పక్కన సెకండ్ హీరోగా కనిపించాడు విజయ్. అలాంటి విజయ్‌కి పాన్ ఇండియా హిట్లు లేకున్నా పాన్ ఇండియా మార్కెట్ ఉంది. పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ ఉంది. కానీ, నాని కెరీర్‌లో దసరా, శ్యామ్ సింగరాయ్.. ఇలా లెక్కేస్తే 80 శాతం హిట్లున్నాయి.

Nani hi nanna nitin extra are competing not only in promotion but also in business

‘Hi Nanna’.. Nitin ‘Extra’ : ప్రమోషన్స్ స్టంట్..

December 10, 2023 | 04:06 PM

నాని 'హాయ్‌ నాన్న'.. నితిన్‌ 'ఎక్స్‌స్ట్రా' ప్రమోషన్‌లోనే కాదు.. బిజినెస్‌లోనూ పోటీపడుతున్నాయి. ఫ్లాపుల్లో వున్న నితిన్‌ ఎక్స్‌స్ట్రాతో గట్టి పోటీనే ఇచ్చాడు. డిసెంబర్‌ ఫస్ట్ వీక్‌ లో నాలుగు సినిమాలు రావాల్సి వుంది. విశ్వక్‌ సేన్‌ ఔట్‌ అండ్‌ ఔట్‌ యాక్షన్‌ మూవీ 'గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి'.. వరుణ్‌తేజ్ స్పై థ్రిల్లర్‌ 'ఆపరేషన్‌ వాలేంటేన్‌' పోస్ట్‌ పోన్‌ అయ్యాయి.

Mrunal thakur will going to marry soon what she said is

Mrunal Thakur: పెళ్లి కబురు.. త్వరలోనే పెళ్లి చేసుకుంటా..

December 8, 2023 | 01:27 PM

నాచురల్ స్టార్ నాని హీరోగా గురువారం రోజు విడుదలైన ఈ సినిమాకి బాగుందనే టాక్ అయితే వస్తుంది. అలాగే ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన మృణాల్ నటనకి కూడా మంచి ప్రశంసలు దక్కుతున్నాయి. ఇలాంటి సమయంలో మృణాల్ తన ట్విట్టర్ వేదికగా చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam