dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Hemant Soren

#Hemant Soren

Rift in hemant soren family over move to make wife kalpana soren jharkhand cm

KALPANA SOREN: ఆమె సీఎం ఎందుకు కాలేదంటే! అడ్డం పడిన తోటి కోడలు

February 1, 2024 | 01:07 PM

మరికొన్ని గంటల్లో సీఎం పదవికి కల్పనా సొరెన్‌ను ఎంపిక చేస్తారన్న టైమ్‌లో ఊహించని షాక్ తగిలింది. సంకీర్ణ కూటమిలోని ఎమ్మెల్యేలంతా ఒప్పుకున్నా.. సొరెన్ కుటుంబంలోనే అభ్యంతరం వ్యక్తమైంది. హేమంత్ భార్య కల్పనకు ఎలాంటి రాజకీయ అనుభవం లేదు.

Ed is ready to arrest hemant soren cm post for his wife

ED Arrest Hemant Soren ?: హేమంత్ సొరెన్ అరెస్ట్ కి ఈడీ రెడీ … భార్యకు సీఎం పదవి ?

January 30, 2024 | 03:05 PM

జార్ఖండ్ ముఖ్యమంత్రి (Jharkhand CM) హేమంత్ సోరెన్ (Hemant Soren) ని ఈడీ అధికారులు అరెస్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. భూకుంభకోణం, మనీలాండరింగ్ (Money laundering) కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ కు ఇప్పటికే 9 సార్లు నోటీసులు ఇచ్చింది ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్. సోమవారం ఢిల్లీలోని నివాసంలో సోరెన్ ఉన్నారని తెలుసుకున్న ఈడీ (ED) అధికారులు అక్కడికి వెళ్ళారు.

Jharkhand ministers conversation with a woman video leak it is a norm thing in india

Jharkhand: మహిళతో మంత్రి రాసలీలలు.. వీడియో లీక్.. షరా మామూలే!

April 25, 2023 | 02:11 PM

లంచాలు తీసుకుంటూ దొరికిపోవడం, రాసలీలల వీడియోలు, ఆడియో రికార్డ్స్ బయటపడటం, హత్య, కబ్జా ఆరోపణలు వంటివి వచ్చినా ప్రజాప్రతినిధులు పెద్దగా స్పందించరు. ప్రజలు కూడా పట్టించుకోరు. తప్పు చేసి, దొరికిపోయినా నేతలు మాత్రం తప్పించుకునేందుకే చూస్తుంటారు.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam