dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Heart Attack

#Heart Attack

Tamim iqbal suffers heart attack former bangladesh captains condition critical

తమీమ్ ఇక్బాల్ కు గుండెపోటు, బంగ్లా మాజీ కెప్టెన్ పరిస్థితి విషమం

March 24, 2025 | 05:24 PM

బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. మ్యాచ్ ఆడుతూ గుండెపోటుతో కుప్పకూలాడు. స్వల్ప వ్యవధిలో అతడికి రెండు సార్లు గుండె పోటు రావడంతో పరిస్థితి విషమించింది.

First telugu news reader shanti swarup passed away

SANTHI SWAROOP : శాంతి స్వరూప్ కన్నుమూత

April 5, 2024 | 12:06 PM

తొలి తెలుగు న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ కన్నుమూశారు. ఆయనకు 2 రోజుల క్రితం గుండెపోటు రావడంతో హైదరాబాద్ లో యశోద హాస్పిటల్ కి తరలించి చికిత్స అందిస్తున్నారు కుటుంబసభ్యులు. ట్రీట్మెంట్ తీసుకుంటూ శుక్రవారం మృతి చెందారు. తెలుగులో మొదటిసారి వార్తలు చదివిన న్యూస్ రీడర్ గా శాంతి స్వరూప్ కి గుర్తింపు ఉంది. 1983 నుంచి దూరదర్శన్ లో న్యూస్ రీడర్ గా పనిచేశారు.

Do you know who was given the post of rajini

Singer Saichand wife Rajini : రజినీ పదవి ఎవరికి ఇచ్చారో తెలుసా..

March 17, 2024 | 04:20 PM

ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో (Telangana Movement) సింగర్‌ సాయిచంద్‌కు (Singer Saichand) ఉన్న స్థానం ఎప్పుడూ ప్రత్యేకం. తెలంగాణ ఉద్యమంలో ఆయన పాటలకు ఎంత ప్రధాన్యత ఉందో ప్రత్యేక తెలంగాణ వచ్చిన వచ్చిన తరువాత సాయిచంద్‌కు కూడా అంతే ప్రధాన్యత ఇచ్చారు గులాబీ బాస్‌ కేసీఆర్‌ (KCR) .

Is such a tragedy in holy life is it the cause of death

Mogalirekulu Pavitranath : పవిత్ర జీవితంలో ఇంత విషాదమా.. మరణానికి అదే కారణమా ?

March 2, 2024 | 04:07 PM

మొగలిరేకులు(Mogalirekulu), చక్రవాకం (Chakravakam) ఫేమ్‌.. పవిత్రనాథ్ (Pavitranath) మరణం.. తెలుగు టీవీ ఇండస్ట్రీలో విషాదం నింపింది. మొగలిరేకులు మూవీలో దయ పాత్రతో పేరు తెచ్చుకున్న పవిత్రనాథ్(Pavitranath).. ఇక లేరు అనే విషయాన్ని అభిమానులు, సన్నిహితులు జీర్ణించుకోలేకపోతున్నారు.

Due to heart attack chakravaka mogilirekulu daya died

Mogilirekulu, Pavitranath : గుండెపోటుతో.. చక్రవాకం, మొగలిరేకులు.. దయా మృతి

March 2, 2024 | 12:29 PM

సినీ పరిశ్రమలో (Film Industry) మరో విషాదం... మొగలిరేకులు (Mogalirekulu) సీరియల్ ఫేమ్ దయ అలియాస్ పవిత్రనాథ్ (Pavitranath) మృతి చెందారు. గుండెపోటు (Heart Attack) తో చనిపోయినట్టు తెలుస్తోంది. నటుడు ఇంద్రనీల్ భార్య మేఘన ఇన్ స్టా ద్వారా ఈ విషయం తెలిపారు. దయాను గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు. ఆఖరి చూపు కూడా చూసుకోలేకపోయామని మేఘన ఆవేదన వ్యక్తం చేశారు.

Malayalam actress lakshmika sajeevan dies in united arab emirates due to heart attack

Lakshmika Sajeevan: విషాదం.. గుండెపోటుతో యువనటి మృతి

December 8, 2023 | 04:17 PM

చిన్నా, పెద్దా తేడా లేకుండా చాలా మంది హార్ట్‌ ఎటాక్‌తో చనిపోతున్నారు. తాజాగా.. కేవలం 24 ఏళ్ల వయసులోనే యువనటి లక్ష్మికా సజీవన్‌ హార్ట్‌ ఎటాక్‌తో చనిపోవడం మలయాళ సినీ ఇండస్ట్రీలో విషాదాన్ని నింపింది.

Gaddar daughter vennela special interview about her father

Vennela: చివరి రోజుల్లో కూడా మానాన్న ప్రజల కోసమే ఆలోచించిండు..

September 12, 2023 | 11:28 AM

గద్దర్ కుమార్తె వెన్నెలతో ప్రత్యేక ఇంటర్వూ

Doctor gandhi died with heart attack

Heart Attack: 16 వేల హార్ట్‌ ఆపరేషన్లు చేసిన డాక్టర్‌ హార్ట్‌ ఎటాక్‌తో మృతి

June 7, 2023 | 05:59 PM

కత్తి పట్టినోడు కత్తికే బలి అవుతాడు. గన్‌ పట్టుకున్నోడు ఆ గన్‌తోనే మట్టిలో కలిసిపోతాడు. అలాగే 16 వేల మందికి హార్ట్‌ ఆపరేషన్లు చేసిన ఓ డాక్టర్‌ హార్ట్‌ ఎటాక్‌తోనే చనిపోయాడు. కంపేరిజన్‌ కాస్త అటూ ఇటూగా ఉన్నా.. ఎమోషన్‌ మాత్రం చాలా పెయిన్‌ఫుల్‌. ఈ మధ్య హార్ట్‌ ఎటాక్‌లు అందరినీ తెగ టెన్షన్‌ పెట్టేస్తున్నాయి.

More heart attacks occured on monday the reason is

Heart Attack: సోమవారానికి, గుండెపోటుకు సంబంధం ఉందా ? టెన్షన్ పెడుతోన్న కొత్త అధ్యయనం

June 7, 2023 | 10:22 AM

ఈ మరణాల వెనుక కారణాల ఏమైనప్పటికీ..మిగతా రోజులతో కంపేర్ చేస్తే.. సోమవారం రోజు తీవ్రమైన గుండెపోటు కేసులు ఎక్కువగా సంభవించే చాన్స్ ఉందని ఓ అధ్యయనంలో తేలింది.

A boy died of a heart attack while playing shuttle

షటిల్ ఆడుతూ కుప్పకూలాడు.. జగిత్యాల జిల్లాలో తీవ్ర విషాదం..

June 2, 2023 | 02:54 PM

జీవితంలో ఏక్షణం ఏం జరుగుతుందో అంచనా వేయలేని పరిస్థితి. అప్పటివరకు మనతో నవ్విన వ్యక్తులు.. మనతో కలిసి పనిచేసిన మనుషులు.. కలిసి ఆడుకున్న స్నేహితులు.. ఉన్నట్లుండి ప్రాణాలు విడుస్తున్నారు. ఈ మాయదారి గుండెపోటు.. మర్చిపోలేని శోకాన్ని మిగిలిస్తోంది.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam