dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » harish

#harish

Transfer of 8 ias in telangana vikas raj as transport rb special cs

Telangana, IAS : తెలంగాణలో 8 మంది ఐఏఎస్‌ల బదిలీ.. రవాణా ఆర్ అండ్ బీ స్పెషల్ సీఎస్ గా వికాస్ రాజ్…

August 3, 2024 | 12:48 PM

తెలంగాణ రాష్ట్రంలో మరో సారి ఐఏఎస్ బదిలీ జరిగింది. తెలంగాణ (Telangana) నుంచి సుమారుగా 8 మంది ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది.

Harish clarity on ustad bhagat singh should talk to them directly

Ustad Bhagat Singh : ఉస్తాద్ భగత్ సింగ్ పై హరీష్ క్లారిటీ… వాళ్ళతో డైరెక్ట్ గా మాట్లాడతా…!

July 29, 2024 | 02:00 PM

ఏదేమైనా... పవర్ స్టార్ (Power Star) పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), సినిమా రిలీజ్ అవుతుంది అంటే చాలు ఫాన్స్ లో ఉండే ఆసక్తి అంతా ఇంతా కాదు.

Is kcr playing new dramas to divert the phone tapping case

KCR playing : ఫోన్ ట్యాపింగ్ కేసు పక్కదారి పట్టించేందుకు.. కేసీఆర్ కొత్త నాటకాలు ఆడుతున్నారా ?

May 31, 2024 | 03:35 PM

వార్ వన్‌సైడ్ అన్నట్లు కనిపించేది ఒకప్పుడు తెలంగాణ రాజకీయం. కేసీఆర్ (KCR) రాజకీయ చతురత ముందు.. కనీసం పోటీ ఇవ్వలేని పరిస్థితిలో ఉండేవి పార్టీలన్నీ ! అధికారం చేతిలో ఉండడంతో.. ఆడింది ఆట, పాడింది పాట అన్నట్లు సాగింది కారు పార్టీ పరిస్థితి.

These are the good things of kcr in the tapping case now rozaba boss is out

Phone Tapping, KCR : ట్యాపింగ్‌ కేసులో కేసీఆర్‌ బాగోతాలు ఇవే.. ఇక గులాబీ బాస్‌ పని ఔట్‌ !

May 28, 2024 | 05:45 PM

ఫోన్‌ట్యాపింగ్ (Phone Tapping)వ్యవహారం తెలంగాణ రాజకీయాలను (Telangana Politics) షేక్ చేస్తోంది. బీఆర్ఎస్ సర్కార్ హయాంలో జరిగిన ఈ బాగోతానికి సంబంధించి కీలక ఆధారాలు బయటకు వస్తున్నాయ్. దీంతో ట్యాపింగ్ తీగలు కేసీఆర్‌ మెడకు చుట్టుకుంటున్నాయ్.

Brs bjp tie up in telangana

BRS CLOSE TO BJP :  గులాబీ-కమలం కలుస్తాయా ? కవిత హిందూత్వ కామెంట్స్ దేని కోసం ?

December 26, 2023 | 05:01 PM

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం తరువాత... బీఆర్ఎస్ ఒంటరి అయింది. పదేళ్ళుగా తిరుగులేకుండా పాలించిన ఆ పార్టీ... మరో పదేళ్ళూ మేమే అని బీరాలు పోయింది.  బీజేపీని, కాంగ్రెస్ ని ఇష్టమొచ్చినట్టు తిట్టిపోశారు బీఆర్ఎస్ లోని ఆ నలుగురు పెద్దలు. కానీ ఓటమి తర్వాత కారు పార్టీ ఇప్పుడు కమలం వైపు చూస్తోందని అర్థమవుతోంది.

Minister harish rao on meters for motors

Minister Harish Rao : మోటర్లకు మీటర్లు నిజమని బీజేపీ ఒప్పుకుంది… ఓట్ల కోసం ఏ ముఖం పెట్టుకొని తిరుగుతారు: హరీష్ రావు

November 22, 2023 | 12:32 PM

కాంగ్రెస్, బీజేపీల్లో ఏ ప్రభుత్వం వచ్చినా మోటర్లకు మీటర్లు పెట్టడం ఖాయమన్నారు మంత్రి హరీష్ రావు. ఇప్పటికే ఈ రెండు పార్టీలు ఉన్న రాష్ట్రాల్లో మీటర్లు నడుస్తున్నాయని కేంద్రమంత్రి నిర్మలా సీతారామనే ఒప్పుకున్నారని అన్నారు. బాయికాడ మీటర్లు పెట్టం అని చెప్పిన దేశంలో ఒకే ఒక్క సీఎం కేసీఆర్ అన్నది రైతులు గుర్తు పెట్టుకోవాలనికోరారు.

Stopped ustad bhagat singh ravi teja to harish period drama

Harish Shankar : ఆగిపోయిన ఉస్తాద్ భగత్ సింగ్.. రవితేజ తో హరీష్.. పీరియాడికల్ డ్రామా

November 16, 2023 | 03:08 PM

కమర్షియల్ సినిమాలను పర్‌ఫెక్ట్‌గా హ్యాండిల్ చేయడంలో యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ హరీష్ శంకర్ దిట్ట. షాక్ సినిమా మినహాయించి హరీష్ డైరెక్ట్ చేసిన ప్రతీ సినిమా యూత్ ను ఊపేసింది. గబ్బర్ సింగ్ సినిమా తో అయితే ఏకంగా ఇండస్ట్రీ రికార్డులు కొల్లగొట్టాడు. ఓ అభిమానే హీరోను డైరెక్ట్ చేస్తే అవుట్ పుట్ ఏ రేంజ్‌లో ఉంటుందో గబ్బర్ సింగ్ సినిమా చూపించాడు.

Former karnataka cm kumaraswamys press meet in bengaluru on sunday became a sensation in telangana he alleged that the five guarantees given by the congress were not implemented there

KCR BOOMARANG : ఇలా జరుగుతోందేంటి .. ? అడ్డం తిరుగుతున్న బీఆర్ఎస్ ప్లాన్స్.. !

November 13, 2023 | 01:24 PM

తానొకటి తలిస్తే.. దైవమొకటి తలచింది అన్నట్టు.. కాంగ్రెస్ కి వ్యతిరేకంగా బీఆర్ఎస్ చేస్తున్న ప్లాన్లన్నీ.. రివర్స్ అవుతున్నాయి. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీలు బీఆర్ఎస్ కు ఇబ్బందికరంగా మారాయి.

Recently another new trend has started among the youth its not like that either t shirt with movie dialogues in telangana dialect has become a big trend now

Dialogue T-shirt : తెలంగాణ యాస లో డైలాగ్ టి-షర్ట్ ట్రెండ్..

September 12, 2023 | 05:13 PM

మన తెలంగాణ యాస ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తుంది. సినిమాల్లో బాగా పేలిన డైలాగులను నిజ జీవితంలో ఎప్పుడో.. ఏదో ఒక సందర్భంలో సీరియస్ గా నో.. సరదాగా నో వాడు ఉంటాం. ఇప్పుడు డైలాగులు నోటి నుంచి దొర్లి.. కుర్రకారు టీ షర్టుల మీదకి ఎక్కుతున్నాయి.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam