dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Hanu Raghavapudi

#Hanu Raghavapudi

Rebel star prabhas is really shocking everyone

ది రాజా సాబ్ 95%… సర్ ప్రైజింగ్ గా 25% మరో మూవీ…

December 16, 2024 | 04:59 PM

రెబల్ స్టార్ ప్రభాస్ నిజంగా అందరికీ షాక్ ఇస్తున్నాడు. అసలు కల్కీ 1200 కోట్లు రాబట్టిన తర్వాత సైలెంట్ అయిన తను, మధ్యలో ఫౌజీ మూవీని లాంచ్ చేశాడు. ది రాజా సాబ్ షూటింగ్ తో బిజీ అయ్యాడు.. అంతవరకే అందరికి క్లారిటీ ఉంది. కాని ఇప్పుడు ఈ రెండు సినిమాల షూటింగ్ ఎక్కడి వరకొచ్చిందో చూస్తే అంతా షాక్ అవ్వాల్సిందే.

Hanu where do you find these girls guru

హనూ… ఈ అమ్మాయిలు ఎక్కడ దొరుకుతారు గురూ…?

August 20, 2024 | 06:30 PM

ఏ సినిమా అయినా జనాల్లో మౌత్ టాక్ బాగా తెచ్చుకోవాలంటే హీరోయిన్ పాత్ర కూడా కీలకం. హీరోయిన్ ను ఎంత బాగా చూపించారు, హీరోయిన్ ఎంత బాగా నటించింది అనేవి జనాలు బాగా గమనిస్తారు.

Pakistani heroine in prabhas movie if you know about this beauty

ప్రభాస్ మూవీలో పాక్‌ హీరోయిన్‌.. ఈ అందం గురించి తెలిస్తే..

August 17, 2024 | 05:24 PM

బ్యాక్ టు బ్యాక్ మూవీస్‌తో ప్రభాస్ తీసుకుపోతున్నాడ్. కల్కి సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న ప్రభాస్.. ఇప్పుడు రాజాసాబ్ సినిమాతో రాబోతున్నాడు. ఈ మూవీ తర్వాత సీతారామం డైరెక్టర్‌ హను రాఘవపూడితో సినిమా చేయబోతున్నాడు. ఈ మూవీ పూజా కార్యక్రమం.. లాంచనంగా ప్రారంభమైంది.

Pakistani actress to act in pan india star hero darling prabhas movie

prabhas : పాక్ తో ప్రభాస్ యుద్ధం.. ప్రేమకోసమేనా

July 22, 2024 | 10:16 AM

కల్కి జోష్ లో ఉన్న రెబల్ స్టార్ ప్రభాస్ ఆ టెంపోను కంటిన్యూ చేసేలా అదిరిపోయే లైనప్ ను సెట్ చేసుకున్నాడు.

Prabhas who told his fans that he will release two films a year is planning in that way

Prabhas : ప్రభాస్ కొత్త సినిమాకు ముహూర్తం ఫిక్స్

July 2, 2024 | 10:30 AM

ఫ్యాన్స్‌కు ఏడాదికి రెండు సినిమాలు రిలీజ్ చేస్తానని మాటిచ్చిన ప్రభాస్.. ఆ విధంగానే ప్లాన్ చేసుకుంటున్నాడు. మిగతా స్టార్ హీరోలతో పోలిస్తే.. ఒకేసారి ప్రభాస్ ఇన్ని భారీ సినిమాలు ఎలా చేస్తున్నాడనేది అంతుబట్టని విషయమే.

Time has come for prabhas love

prabhas : ప్రభాస్ లవ్ కి ముహూర్తం కుదిరింది…

May 4, 2024 | 05:24 PM

పాన్ ఇండియా (Pan India) స్టార్ ప్రభాస్ (Prabhas) కల్కికి ఫినిషింగ్ టచ్ ఇచ్చినట్టే.జూన్ 27 న వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది. దీంతో ప్రభాస్ నెక్స్ట్ ఏ మూవీలో చేస్తాడనే ఆసక్తి అందరిలో ఉంది.

Mrunal thakur to romance with prabhas in hanu raghavapudi

Mrunal Thakur: రెబల్ స్టార్‌తో మృణాల్.. ఆ హీరోయిన్లకు షాకిచ్చినట్లేనా..?

March 11, 2024 | 05:49 PM

రెబల్ స్టార్‌తో ఈ సారి జోడీ కట్టబోయేది సీతారామం ఫేం మృణాల్ ఠాకూర్. డైరెక్టర్ హనూ రాఘవపూడి మృణాల్‌కే ఓటేశాడట. ప్రభాస్ కూడా 180 రోజుల కాల్ షీట్స్ ఇవ్వటంతో పాటు మృణాల్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

Prabhas and hanu raghavapudi movie will be periodical love and action drama

PRABHAS: ప్రభాస్ కోసం ఆ రేంజ్ మాస్ మూవీ రెడీ చేస్తున్న దర్శకుడు

February 17, 2024 | 06:08 PM

అందుకే ప్రభాస్ లాంటి స్టార్‌తో సినిమా ప్లాన్ చేస్తే కంటెంట్ నెవర్ బిఫోర్ అనేలా ఉండాలి. సలార్ సక్సెస్‌తో అది రుజువైంది. అలా కాకుండా ప్రేమకథలు, ఇంకేవో వ్యథలు తీస్తే రాధేశ్యామ్ రిజల్టే రిపీట్ అవుతుంది.

Prabhas and hanu raghavapudi combo movie title is rebel mahal

PRABHAS: రెబల్ మహల్.. ప్రభాస్ కొత్త సినిమా పేరు ఇదేనా..?

December 5, 2023 | 06:28 PM

నిజానికి సలార్ ఈనెలలో రాబోతోంది. మే 9న కల్కి 2898 ఏడీ రిలీజ్ కానుంది. ఇక మారుతి మూవీ దసరాకే రావొచ్చు అని అన్నారు. అంతా ఓకే మరి వేసవి, వర్షాకాలం, చలికాలం ప్రభాస్ సినిమాల సందడి అంటే అర్ధం ఏంటి..? అక్కడే ప్రభాస్ ప్లానింగ్ మతిపోగొడుతోంది.

Prabhas playing karna role in hanu raghavapudi movie

Prabhas: కర్ణుడిగా రెబల్ స్టార్.. హను రాఘవపూడి మూవీలో క్యారెక్టర్ ఇదే..!

July 28, 2023 | 06:11 PM

ప్రభాస్ కర్ణుడి అవతారమెత్తబోతున్నాడు. ఒకప్పుడు సీనియర్ ఎన్టీఆర్‌కే ఇలాంటి అవకాశం చిక్కింది. రాముడైనా, కృష్ణుడైనా, కర్ణుడైనా ఏదైనా తనే అనేంతగా పాత్రల్లో పాతుకుపోయాడు. అలాంటి పాత్రలకు ప్రాణం పోశాడు.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam